• TFIDB EN
  • శత్రు
    ప్రదేశం: సరలా, బార్గర్ జిల్లా, ఒడిషా, భారతదేశం
    ఈయన అసలు పేరు ఎం. రామకృష్ణ కాగా తెలుగు ఇండస్ట్రీలో శత్రుగా పేరు సంపాదించారు. ‘అలియాస్‌ జానకి’ (2013) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శత్రు.. పలు సూపర్‌ హిట్‌ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. రంగ స్థలం, అరవింద సమేత, పుష్ప, భీమ్లా నాయక్‌ వంటి చిత్రాల్లో కీలక రోల్స్ చేశారు.


    @2021 KTree