• TFIDB EN
  • శ్రద్ధా కపూర్
    జననం : మార్చి 03 , 1987
    ప్రదేశం: బాంబే, మహారాష్ట్ర, భారతదేశం
    శ్రద్ధా కపూర్‌ బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోయిన్‌. ఆమె ప్రముఖ నటుడు శక్తి కపూర్ కుమార్తె. 1987 మార్చి 3న ముంబయిలో జన్మించింది. 'టీన్ పట్టి' (2010) సినిమాతో తెరంగేట్రం చేసింది. 'ఆషికి 2' (2013) చిత్రం నటిగా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. 'బాఘీ', 'ఓకే జాను', 'హాఫ్‌ గర్ల్‌ఫ్రెండ్‌', 'స్ట్రీ', 'చిచ్చోరే' వంటి హిట్‌ చిత్రాల్లో నటించి శ్రద్ధా మరింత పాపులర్ అయ్యింది. ప్రస్తుతం హిందీ వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్తోంది.

    శ్రద్ధా కపూర్ వయసు ఎంత?

    శ్రద్ధా కపూర్‌ వయసు 38 సంవత్సరాలు

    శ్రద్ధా కపూర్ ముద్దు పేరు ఏంటి?

    చిర్కుట్ (నటుడు వరుణ్‌ ధావన్‌ స్కూల్‌ డేస్‌లో శ్రద్ధాకు ఈ ముద్దు పేరు పెట్టాడు)

    శ్రద్ధా కపూర్ ఎత్తు ఎంత?

    5' 5'' (165 cm)

    శ్రద్ధా కపూర్ అభిరుచులు ఏంటి?

    కుకింగ్‌, రీడింగ్‌ బుక్స్‌, షూస్‌ కలెక్షన్

    శ్రద్ధా కపూర్ ఏం చదువుకున్నారు?

    డిగ్రీ సైకాలజీ (డ్రాప్‌ ఔట్)

    శ్రద్ధా కపూర్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    జమ్నాబాయ్‌ నర్సరీ స్కూల్‌, ముంబయి అమెరికన్‌ స్కూల్‌ ఆఫ్‌ బాంబే, ముంబయి బోస్టన్‌ యూనివర్సిటీ, అమెరికా

    శ్రద్ధా కపూర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    శ్రద్ధా కపూర్ ఫిగర్ మెజర్‌మెంట్స్?

    34-28-34

    శ్రద్ధా కపూర్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో ప్రభాస్‌తో'సాహో' అనే చిత్రంలో నటించింది. తెలుగు, హిందీ కలిపి 2024 వరకూ 23 చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది.

    శ్రద్ధా కపూర్ In Saree

    Images

    Shraddha Kapoor Pics

    Images

    Shraddha Kapoor Images in Saree

    శ్రద్ధా కపూర్ With Pet Dogs

    Images

    Shraddha Kapoor With Pet Dog

    శ్రద్ధా కపూర్ In Ethnic Dress

    Images

    Shraddha Kapoor Traditional Looks

    Images

    Shraddha Kapoor In Ethnic Wear

    శ్రద్ధా కపూర్ Hot Pics

    Images

    Shraddha Kapoor Hot Images

    Images

    Shraddha Kapoor Hot Images

    శ్రద్ధా కపూర్ Childhood Images

    Images

    Actress Shraddha Kapoor

    Images

    Shraddha Kapoor Images in Childhood

    శ్రద్ధా కపూర్ In Modern Dress

    Images

    Shraddha Kapoor Hot in Modern Dress

    Images

    Actress Shraddha Kapoor in Modern Dress

    శ్రద్ధా కపూర్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Shraddha Kapoor

    శ్రద్ధా కపూర్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    బాలీవుడ్‌ డైరెక్టర్‌ సిద్ధాంత్‌ కపూర్‌.. శ్రద్ధాకు సోదరుడు అవుతాడు.

    శ్రద్ధా కపూర్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    ఆషికి 2' (Aashiqui 2) చిత్రంతో శ్రద్ధా కపూర్‌ ఒక్కసారిగా పాపులర్ అయ్యింది.

    శ్రద్ధా కపూర్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    టీన్‌ పట్టి (2010) అనే హిందీ ఫిల్మ్‌తో నటిగా తెరంగేట్రం చేసింది. సాహో(2019) చిత్రంతో తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన శ్రద్ధా కపూర్ తొలి చిత్రం ఏది?

    ఏక్‌ విలన్‌, హైదర్‌, చిచ్చోరే, బట్టి గుల్‌ మీటర్‌ చలు. సాహో, తు జూతి మెయిన్‌ మక్కార్‌, బాఘీ 3 చిత్రాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి.

    శ్రద్ధా కపూర్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    ఆషికి 2 చిత్రంలో ఆరోహి కేశవ్ పాత్ర

    శ్రద్ధా కపూర్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Watch on YouTube

    Watch on YouTube

    శ్రద్ధా కపూర్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Watch on YouTube

    Watch on YouTube

    శ్రద్ధా కపూర్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    ఫిష్‌ కర్రీ, జిలేబి

    శ్రద్ధా కపూర్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    శ్రద్ధా కపూర్ కు ఇష్టమైన నటి ఎవరు?

    శ్రద్ధా కపూర్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    హిందీ, ఇంగ్లీషు

    శ్రద్ధా కపూర్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    మోహిత్‌ సూరి

    శ్రద్ధా కపూర్ ఫెవరెట్ సినిమా ఏది?

    ప్యాసా (1957)

    శ్రద్ధా కపూర్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    పర్పుల్‌, ఎల్లో

    శ్రద్ధా కపూర్ కు ఇష్టమైన సింగర్స్ ఎవరు?

    లేడీ గగా

    శ్రద్ధా కపూర్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    శ్రద్ధా కపూర్ ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    విరాట్‌ కోహ్లీ

    శ్రద్ధా కపూర్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    పారిస్‌

    శ్రద్ధా కపూర్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    • Audi Q7 • Mercedes-Benz GLA • BMW 7 Series • Toyota Fortuner • Mercedes ML SUV • Lamborghini Huracán Tecnica

    శ్రద్ధా కపూర్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    శ్రద్ధా కపూర్‌ ఆస్తుల విలువ రూ.123 కోట్లు పైనే ఉంటుందని సమాచారం.

    శ్రద్ధా కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    90.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

    శ్రద్ధా కపూర్ సోషల్‌ మీడియా లింక్స్‌

    శ్రద్ధా కపూర్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • స్టార్‌ గిల్‌ అవార్డ్‌ - 2014

      ఆషికి 2 చిత్రానికి హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో కలిసి జోడీ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డ్‌ అందుకుంది

    • నికెలోడియన్ కిడ్స్ ఛాయిస్ అవార్డ్స్ ఇండియా - 2019

      'చిచ్చోరే' చిత్రానికి ఫేవరేట్‌ మూవీ యాక్ట్రెస్‌గా అవార్డు తీసుకుంది

    • ఐకానిక్‌ గోల్డ్‌ అవార్డ్స్‌ - 2024

      'తు జూతి మెయిన్‌ మక్కార్‌' చిత్రానికి బెస్ట్‌ యాక్ట్రెస్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచింది

    శ్రద్ధా కపూర్పై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?

    బాలీవుడ్‌ నటులు ఆదిత్య రాయ్‌ కపూర్‌, ఫర్హాన్‌ అక్తర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాహుల్‌ మోడీతో ప్రేమ వ్యవహారం నడిపినట్లు గతంలో రూమర్లు వచ్చాయి.
    శ్రద్ధా కపూర్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే శ్రద్ధా కపూర్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree