• TFIDB EN
  • శివకార్తికేయన్
    జననం : ఫిబ్రవరి 17 , 1985
    ప్రదేశం: సింగంపునరి, తమిళనాడు, భారతదేశం
    శివకార్తికేయన్‌.. తమిళ ఇండస్ట్రీకి చెందిన స్టార్‌ హీరో. కెరీర్‌ ప్రారంభంలో మిమిక్రి ఆర్టిస్టుగా చేశారు. మరినా (2012) సినిమాతో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 'రెమో' (2016) సినిమాతో స్టార్‌ నటుడిగా మారారు. శివకార్తికేయన్‌ నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులో డబ్‌ అయ్యి హిట్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. 2024 వరకూ శివకార్తికేయన్‌ 22 చిత్రాల్లో కథానాయకుడిగా చేశారు.

    శివకార్తికేయన్ వయసు ఎంత?

    శివకార్తికేయన్‌ వయసు 40 సంవత్సరాలు

    శివకార్తికేయన్ అభిరుచులు ఏంటి?

    డ్యాన్సింగ్‌, సింగింగ్‌

    శివకార్తికేయన్ ఏం చదువుకున్నారు?

    బీటెక్‌

    శివకార్తికేయన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    మిమిక్రీ ఆర్టిస్టుగా చేశారు.

    శివకార్తికేయన్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    జేజే కాలేజ్‌ ఆఫ్ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, తిరుచిరాపల్లి, తమిళనాడు

    శివకార్తికేయన్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో నేరుగా ఒకే ఒక్క ఫిల్మ్‌ చేశారు. జాతిరత్నాలుఫేమ్‌ డైరెక్టర్‌ అనుదీప్‌ రూపొందించిన ప్రిన్స్‌చిత్రంలో శివకార్తికేయన నటించారు. తమిళ చిత్రాలతో కలిపి 2024 వరకూ 22 చిత్రాలు చేశారు.

    శివకార్తికేయన్ In Sun Glasses

    Images

    Sivakarthikeyan Images in Sunglasses

    శివకార్తికేయన్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Sivakarthikeyan

    Viral Videos

    View post on X

    Sivakarthikeyan Viral Video

    శివకార్తికేయన్ తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    జి.దాస్‌ (లేటు), రాజి దాస్‌ దంపతులకు శివకార్తికేయన్‌ 17 ఫిబ్రవరి, 1985లో జన్మించారు. ఆయన తండ్రి జైలు సూపరిండెట్‌గా పనిచేశారు.

    శివకార్తికేయన్ పెళ్లి ఎప్పుడు అయింది?

    2010 ఆగస్టు 27న ఆర్తి అనే యువతిని శివకార్తికేయన్‌ ప్రేమ వివాహం చేసుకున్నారు.

    శివకార్తికేయన్ కు పిల్లలు ఎంత మంది?

    శివకార్తికేయన్‌కు ఒక పాప, బాబు ఉన్నారు. అమ్మాయి పేరు ఆరాధన, అబ్బాయి పేరు గుగన్‌ దాస్‌.

    శివకార్తికేయన్ Family Pictures

    Images

    Sivakarthikeyan Family Images

    Images

    Sivakarthikeyan's Family

    శివకార్తికేయన్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    రెమో(2016) చిత్రంతో శివకార్తికేయన్‌ పాపులర్ అయ్యారు.

    శివకార్తికేయన్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    2012లో వచ్చిన 'మెరీనా' ఫిల్మ్‌తో శివకార్తికేయన్‌ తెరంగేట్రం చేశారు. ఆయన చేసిన పలు చిత్రాలు తెలుగులో డబ్‌ అయినప్పటికీ నేరుగా చేసిన ఫస్ట్‌ ఫిల్మ్‌ 'ప్రిన్స్‌'.

    తెలుగులో శివకార్తికేయన్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    తెెలుగులో ఒక్క హిట్‌ కూడా లేదు. రెమో, డాక్టర్‌, ఖాకీ సత్తాయ్‌, వెలైక్కరన్‌, అయాలన్‌.. శివకార్తికేయన్‌ చేసిన హిట్‌ చిత్రాలు.

    శివకార్తికేయన్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    రెమోసినిమాలోని పాత్ర ఆయన చేసిన సినిమాల్లో అత్యుత్తమమైనది.

    శివకార్తికేయన్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Sivakarthikeyan best stage performance

    Sivakarthikeyan stage performance

    శివకార్తికేయన్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Sivakarthikeyan best dialogues

    Sivakarthikeyan dialogues

    శివకార్తికేయన్ రెమ్యూనరేషన్ ఎంత?

    శివకార్తికేయన్‌.. ఒక్కో సినిమాకు రూ.20 కోట్ల వరకూ రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారు.

    శివకార్తికేయన్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    చికెన్‌

    శివకార్తికేయన్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    శివకార్తికేయన్ కు ఇష్టమైన నటి ఎవరు?

    శివకార్తికేయన్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తమిళం, తెలుగు, ఇంగ్లీషు

    శివకార్తికేయన్ ఫెవరెట్ సినిమా ఏది?

    శివకార్తికేయన్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లూ

    శివకార్తికేయన్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    శివకార్తికేయన్ ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    ఎం.ఎస్‌. ధోనీ

    శివకార్తికేయన్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    లండన్‌

    శివకార్తికేయన్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    Audi Q7

    శివకార్తికేయన్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    శివకార్తికేయన్ ఆస్తుల విలువ రూ.120 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం.

    శివకార్తికేయన్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    7.1 మిలియన్లు

    శివకార్తికేయన్ సోషల్‌ మీడియా లింక్స్‌

    శివకార్తికేయన్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • విజయ్‌ అవార్డ్స్‌ - 2013

      మరీనా (2013) - ఉత్తమ తెరంగేట్ర నటుడు

    • విజయ్‌ అవార్డ్స్‌ - 2014

      2014లో బెస్ట్‌ ఎంటర్‌టైనర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు అందుకున్నారు.

    • సైమా అవార్డ్స్‌ - 2018

      వెలైక్కరన్‌ (2018) - ఉత్తమ నటుడు (తమిళ్‌)

    • సైమా అవార్డ్స్‌ - 2021

      నమ్మ వీట్టు పిల్లై (2021) - ఉత్తమ నటుడు (తమిళ్‌)

    • సైమా అవార్డ్స్‌ - 2022

      డాక్టర్‌ (2022) - ఉత్తమ నటుడు (తమిళ్‌)

    శివకార్తికేయన్ కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?

    శివకార్తికేయన్‌ నిర్మాతగాను వ్యవహరిస్తున్నారు. తమిళంలో ఏడు సినిమాలను నిర్మించారు.

    శివకార్తికేయన్ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    పోతీస్‌' దీపావళి ప్రకటనలో శివకార్తికేయన్‌ నటించారు.
    శివకార్తికేయన్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే శివకార్తికేయన్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree