
స్నేహ ఉల్లాల్
జననం : డిసెంబర్ 18 , 1987
ప్రదేశం: మస్కట్, ఒమన్
స్నేహా ఉల్లాల్ తెలుగు, హిందీ భాషల్లో నటించే ప్రముఖ నటి. 1985 డిసెంబరు 8న ఒమన్‌లోని మస్కట్‌లో జన్మించింది. 2005లో హిందీ చిత్రం 'లక్కీ: నో టైమ్ ఫర్ లవ్'లో సల్మాన్ ఖాన్ సరసన నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. 'ఉల్లాసంగా ఉత్సాహంగా' (2007) మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి మెప్పించింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ భాషల్లో 20 చిత్రాల్లో నటించింది. తెలుగులో 13 గ్యాప్ తర్వాత 'భవనమ్' (2024)తో రీఎంట్రీ ఇచ్చింది.
స్నేహ ఉల్లాల్ వయసు ఎంత?
స్నేహా ఉల్లాల్ వయసు 37 సంవత్సరాలు
స్నేహ ఉల్లాల్ ఎత్తు ఎంత?
5' 5'' (165cm)
స్నేహ ఉల్లాల్ అభిరుచులు ఏంటి?
ట్రావెలింగ్, యోగా, రీడింగ్ బుక్స్
స్నేహ ఉల్లాల్ ఏం చదువుకున్నారు?
గ్రాడ్యుయేషన్
స్నేహ ఉల్లాల్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
విద్యావర్ధిణి అన్నాసాహెబ్ వర్తక్ కాలేజ్, పాల్ఘర్, మహారాష్ట్ర
స్నేహ ఉల్లాల్ ఫిగర్ మెజర్‌మెంట్స్?
32-26-34
స్నేహ ఉల్లాల్ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
తెలుగులో 10 చిత్రాలు చేసింది. హిందీ, కన్నడ, బెంగాలీ భాషలు కలిపి 20 చిత్రాల్లో నటించింది.
స్నేహ ఉల్లాల్ ఇప్పటివరకూ చేసిన వెబ్ సిరీస్‌లు?
ఎక్స్పైర్ డేట్ (2020)
స్నేహ ఉల్లాల్ In Saree
స్నేహ ఉల్లాల్ With Pet Dogs
స్నేహ ఉల్లాల్ In Ethnic Dress
స్నేహ ఉల్లాల్ Childhood Images
స్నేహ ఉల్లాల్ Hot Pics
స్నేహ ఉల్లాల్ అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Insta Hot Reels
Sneha Ullal Instagram Hot Reel

ఉల్లాసంగా ఉత్సాహంగా
హాస్యం , రొమాన్స్
18 జూలై 2008 న విడుదలైంది
.jpeg)
కింగ్
యాక్షన్ , హాస్యం , డ్రామా
25 డిసెంబర్ 2008 న విడుదలైంది
.jpeg)
సింహ
యాక్షన్
30 ఏప్రిల్ 2010 న విడుదలైంది
.jpeg)
ఎక్స్పైరీ డేట్
02 అక్టోబర్ 2020 న విడుదలైంది

యాక్షన్ 3D
21 జూన్ 2013 న విడుదలైంది

మడత కాజా
29 సెప్టెంబర్ 2011 న విడుదలైంది

అలా మొదలైంది
21 జనవరి 2011 న విడుదలైంది
.jpeg)
సింహ
30 ఏప్రిల్ 2010 న విడుదలైంది

వరుడు
31 మార్చి 2010 న విడుదలైంది
.jpeg)
కరెంట్
19 జూన్ 2009 న విడుదలైంది

ఉల్లాసంగా ఉత్సాహంగా
18 జూలై 2008 న విడుదలైంది
స్నేహ ఉల్లాల్ తల్లిదండ్రులు ఎవరు?
నితిన్ ఉల్లాల్, ఉషా ఉల్లాల్ దంపతులకు స్నేహా జన్మించింది.
స్నేహ ఉల్లాల్ తల్లిదండ్రులు ఏం చేస్తారు?
స్నేహా ఉల్లాల్ తండ్రి మస్కట్‌లోని డబ్లూ. జే. టోవెల్ కంపెనీలో జనరల్ మేనేజర్‌గా వర్క్ చేశారు. తల్లి ఉషా ఉల్లాల్ గతంలో ఎయిరిండియాలో వర్క్ చేశారు.
స్నేహ ఉల్లాల్ సోదరుడు/సోదరి పేరు ఏంటి?
సౌమ్య ఉల్లాల్ అనే సిస్టర్ ఉంది.
స్నేహ ఉల్లాల్ Family Pictures
స్నేహ ఉల్లాల్ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
తన ఫస్ట్ ఫిల్మ్ 'ఉల్లాసంగా ఉత్సాహంగా' (2008) సినిమాతో తెలుగులో పాపులర్ అయ్యింది.
స్నేహ ఉల్లాల్ లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
ఉల్లాసంగా ఉత్సాహంగా' (2008)
తెలుగులో స్నేహ ఉల్లాల్ ఫస్ట్ హిట్ మూవీ ఏది?
ఉల్లాసంగా ఉత్సాహంగా' (2008)
స్నేహ ఉల్లాల్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
ఉల్లాసంగా ఉత్సాహంగా' (2008) సినిమాలో ధనలక్ష్మీ పాత్ర.
స్నేహ ఉల్లాల్ బెస్ట్ డైలాగ్స్ వీడియోలు ఏవి?
స్నేహ ఉల్లాల్ కు ఇష్టమైన నటుడు ఎవరు?
సల్మాన్ ఖాన్, జూ.ఎన్టీఆర్, అక్షయ్ కపూర్
స్నేహ ఉల్లాల్ కు ఇష్టమైన నటి ఎవరు?
రాణి ముఖర్జీ, కరీనా కపూర్, త్రిష
స్నేహ ఉల్లాల్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?
హిందీ, ఇంగ్లీషు
స్నేహ ఉల్లాల్ ఫెవరెట్ సినిమా ఏది?
జో జీతా వోహి సికిందర్ (1992)
స్నేహ ఉల్లాల్ ఫేవరేట్ కలర్ ఏంటి?
పింక్, బ్లాక్
స్నేహ ఉల్లాల్ ఫేవరేట్ క్రీడ ఏది?
క్రికెట్
స్నేహ ఉల్లాల్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?
Audi
స్నేహ ఉల్లాల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
984K ఫాలోవర్లు ఉన్నారు.
స్నేహ ఉల్లాల్ సోషల్ మీడియా లింక్స్
స్నేహ ఉల్లాల్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?
సంతోషం అవార్డ్ - 2008
'ఉల్లాసంగా ఉత్సాహంగా' చిత్రానికి గాను ఉత్తమ తెరంగేట్ర నటిగా ఎంపిక
స్నేహ ఉల్లాల్పై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?
యోగేష్ పాటిల్, బాలీవుడ్ నిర్మాత అవి మిట్టల్‌తో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు గతంలో రూమర్లు వచ్చాయి.
స్నేహ ఉల్లాల్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే స్నేహ ఉల్లాల్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.