
స్నిగ్ధ నాయని
ప్రదేశం: రాజమండ్రి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
స్నిగ్ధ నాయని.. తెలుగు సినీ నటి. ఎక్కువగా సహాయ పాత్రలు పోషించింది. 2011లో నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘అలా మొదలైంది’ చిత్రం ద్వారా సినిమాల్లోకి వచ్చింది. ఆ తర్వాత మేం వయసుకు వచ్చాం, రొటిన్ లవ్ స్టోరీ, దమ్ము, ఒక్కడినే, గుంటూరు టాకీస్, కల్యాణ వైభోగమే వంటి చిత్రాల్లో మెరిసింది. నటిగానే కాకుండా గాయనిగానూ స్నిగ్ద గుర్తింపు పొందింది.

ఓ! బేబీ
05 జూలై 2019 న విడుదలైంది

విజేత
12 జూలై 2018 న విడుదలైంది

ఇగో
05 జనవరి 2018 న విడుదలైంది

ఒక్క క్షణం
28 డిసెంబర్ 2017 న విడుదలైంది

సెల్ఫీ రాజా
15 జూలై 2016 న విడుదలైంది

గుంటూరు టాకీస్
04 మార్చి 2016 న విడుదలైంది

కళ్యాణ వైభోగమే
04 మార్చి 2016 న విడుదలైంది

టైగర్
26 జూన్ 2015 న విడుదలైంది
.jpeg)
బందిపోటు
20 ఫిబ్రవరి 2015 న విడుదలైంది

ప్రేమ ఇష్క్ కాదల్
06 డిసెంబర్ 2013 న విడుదలైంది

ఒక్కడినే
14 ఫిబ్రవరి 2013 న విడుదలైంది

రొటీన్ లవ్ స్టోరీ
23 నవంబర్ 2012 న విడుదలైంది
స్నిగ్ధ నాయని వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే స్నిగ్ధ నాయని కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.