• TFIDB EN
  • శోభన్ బాబు
    ప్రదేశం: కృష్ణా జిల్లా, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం)
    ఆంధ్రుల అందాల నటుడిగా పేరొందిన శోభన్‌ బాబు.. దైవబలం(1959) చిత్రం ద్వారా తెరంగేట్రం చేశారు. ఫ్యామిలీ చిత్రాల స్టార్‌గా ఆయన గుర్తింపు పొందారు. 1965లో "వీరాభిమన్యు" చిత్రంతో తొలి విజయం అందుకున్నారు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు పోషించారు. శోభన్ బాబు దాదాపు 200 చిత్రాల్లో నటించారు. తన నట జీవితంలో ప్రేమ కథ, ఫ్యామిలీ చిత్రాలతో లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను పెద్దసంఖ్యలో సంపాదించుకున్నారు. లోగుట్టు పెరుమాళ్లకెరుక, పొట్టి ప్లీడరు, మనుషులు మారాలి, చెల్లెలి కాపురం, ధర్మపీఠం దద్దరిల్లింది, సోగ్గాడు, సంపూర్ణ రామాయణం, దేవత, గోరింటాకు, బాలరామకృష్ణులు, భార్యమణి, ఏవండి ఆవిడ వచ్చింది, ఆస్తిమూరెడు ఆశబారెడు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.
    శోభన్ బాబు సినిమాల్లో టాప్ 10 బెస్ట్ సినిమాలుEditorial List
    శోభన్ బాబు సినిమాల్లో టాప్ 10 బెస్ట్ సినిమాలు
    శోభన్ బాబు వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే శోభన్ బాబు కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree