
శ్రీ విష్ణు
ప్రదేశం: అంతర్వేదిపాలెం, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
శ్రీ విష్ణు తెలుగు చిత్రాలలో పనిచేసే ఒక భారతీయ నటుడు. మొదట్లో సహాయక పాత్రల్లో నటిస్తూ ప్రేమ ఇష్క్ కాదల్ (2013)తో శ్రీ విష్ణు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం సెకండ్ హ్యాండ్(2013), అప్పట్లో ఒకడుండేవాడు (2016), వున్నది ఒకటే జిందగీ (2017), మెంటల్ మదిలో (2017), బ్రోచేవారెవరురా (2019), మరియు రాజా రాజా చోర (2021) వంటి సినిమాల్లో నటించారు. వున్నది ఒకటే జిందగీ సినిమాకు గాను 2018లో ఉత్తమ సహాయ నటుడిగా SIIMA అవార్డుకు శ్రీవిష్ణు ఎంపికయ్యారు.

Adulthood Telugu Movies: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ అడల్ట్‌హుడ్ సినిమాలు ఇవే!

Adulthood Telugu Movies: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ అడల్ట్‌హుడ్ సినిమాలు ఇవే!

List of Telugu Horror Movies: మిమ్మల్ని భయపెడుతూ నవ్వించే చిత్రాలు ఇవే!

మార్చిలో అత్యధికంగా వసూలు చేసిన తెలుగు సినిమాలు ఇవే

Weekend OTT Suggestions: ఓటీటీ ప్రియులకు ఈ వీకెండ్ పండగే.. స్ట్రీమింగ్‌లోకి బ్లాక్‌బాస్టర్ చిత్రాలు!

స్వాగ్

ఓం భీమ్ బుష్
.jpeg)
సామజవరగమన
.jpeg)
అల్లూరి

భళా తందనానా

అర్జున ఫాల్గుణ

రాజ రాజ చోర

గాలి సంపత్

తిప్పరా మీసం

బ్రోచేవారెవరురా

వీర భోగ వసంత రాయలు

నీది నాదీ ఒకే కథ
శ్రీ విష్ణు వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే శ్రీ విష్ణు కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.