
సందీప్ కిషన్
ప్రదేశం: మద్రాసు (ప్రస్తుత చెన్నై), తమిళనాడు, భారతదేశం
సందీప్ కిషన్ తెలుగు సినీ నటుడు. 1987మే 7న చెన్నైలొని తెలుగు కుటుంబంలో జన్మించాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చొటా కె. నాయుడు, శ్యామ్ కె. నాయుడు మేనల్లుడు. ‘మనసు మాట వినదు’ అనే చిత్రంతో తెలుగులొ పరిచయమయ్యాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు తెరకు పరిచయమైంది. గుండెల్లొ గోదావరి, స్నేహ గీతం, శమంతకమణి వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అతని కెరీర్‌లో ఆశించినన్ని విజయాలు దక్కనప్పటికీ... అందిన ప్రతి చిత్రాంలోను తన నటనతో ఆకట్టుకుంటున్నాడు.
సందీప్ కిషన్ వయసు ఎంత?
సందీప్ కిషన్ వయసు 37 సంవత్సరాలు
సందీప్ కిషన్ ఎత్తు ఎంత?
5' 8'' (175cm)
సందీప్ కిషన్ అభిరుచులు ఏంటి?
ట్రావెలింగ్, పార్టీలు చేసుకోవడం
సందీప్ కిషన్ ఏం చదువుకున్నారు?
డిగ్రీ
సందీప్ కిషన్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
లయోలా కాలేజీ, చెన్నై
సందీప్ కిషన్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?
సందీప్ కిషన్ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
2024 వరకు 31 సినిమాల్లో నటించాడు.
సందీప్ కిషన్ ఇప్పటివరకూ చేసిన వెబ్ సిరీస్‌లు?
2019లో వచ్చిన 'ఫ్యామిలీ మ్యాన్' అనే హిందీ సిరీస్‌లో సందీప్ కిషన్ నటించాడు.
సందీప్ కిషన్ In Sun Glasses
సందీప్ కిషన్ Childhood Images
సందీప్ కిషన్ With Pet Dogs
సందీప్ కిషన్ అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Sundeep Kishan Viral Video

List of Telugu Horror Movies: మిమ్మల్ని భయపెడుతూ నవ్వించే చిత్రాలు ఇవే!

List of Telugu Horror Movies: మిమ్మల్ని భయపెడుతూ నవ్వించే చిత్రాలు ఇవే!

ప్రముఖ ఓటీటీల్లో ఫ్రీగా ఈ సినిమాలు ఇంకా వెబ్ సిరీస్‌లు చూసేయండి

సందీప్ కిషన్ టాప్ హిట్ చిత్రాలు ఇవే!

తెలుగులో టాప్ స్పోర్ట్స్ డ్రామా చిత్రాలు ఇవే!

ప్రస్థానం
యాక్షన్ , డ్రామా
.jpeg)
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్
హాస్యం , రొమాన్స్

బీరువా
హాస్యం , రొమాన్స్

ఊరు పేరు భైరవకోన
అడ్వెంచర్ , ఫాంటసీ , థ్రిల్లర్

మజాకా

రాయన్

ప్రాజెక్ట్ Z

ఊరు పేరు భైరవకోన

కెప్టెన్ మిల్లర్
.jpeg)
మైఖేల్

గల్లీ రౌడీ
.jpeg)
వివాహ భోజనంబు

A1 ఎక్స్‌ప్రెస్

తెనాలి రామకృష్ణ BA. BL

నిను వీడని నీడను నేనే
సందీప్ కిషన్ తల్లిదండ్రులు ఎవరు?
పీఆర్‌పీ నాయుడు, ఆర్కే దుర్గా. ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు ఛోటా కె. నాయుడు, శ్యామ్ కె. నాయుడు సందీప్‌కు మామయ్యలు అవుతారు.
సందీప్ కిషన్ తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం
సందీప్ కిషన్‌కు ఇంకా పెళ్లికాలేదు. అతను హీరోయిన్ రెజినా కాసాండ్రాతో డేటింగ్ చేసినట్లు రూమర్స్ అయితే ఉన్నాయి.
సందీప్ కిషన్ సోదరుడు/సోదరి పేరు ఏంటి?
సందీప్‌కు ఓ సోదరి ఉంది. ఆమె పేరు మౌనిక
సందీప్ కిషన్ Family Pictures
సందీప్ కిషన్ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
ప్రస్థానంలోసాయి కుమార్ కొడుకుగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఫేమస్ అయ్యాడు.
సందీప్ కిషన్ లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
స్నేహగీతం(2010)
తెలుగులో సందీప్ కిషన్ ఫస్ట్ హిట్ మూవీ ఏది?
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (2013)
సందీప్ కిషన్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
ప్రస్థానంసినిమాలో చిన్నా పాత్ర
సందీప్ కిషన్ బెస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ వీడియోలు?
Sundeep Kishan best stage performance
సందీప్ కిషన్ బెస్ట్ డైలాగ్స్ వీడియోలు ఏవి?
Sundeep Kishan best dialogues
సందీప్ కిషన్ రెమ్యూనరేషన్ ఎంత?
ఒక్కో సినిమాకి దాదాపు రూ. 3 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.
సందీప్ కిషన్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?
బిర్యానీ
సందీప్ కిషన్ కు ఇష్టమైన నటుడు ఎవరు?
సందీప్ కిషన్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?
తెలుగు, హిందీ, ఇంగ్లీషు
సందీప్ కిషన్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?
సందీప్ కిషన్ ఫేవరేట్ కలర్ ఏంటి?
తెలుపు
సందీప్ కిషన్ ఫేవరేట్ క్రీడ ఏది?
క్రికెట్
సందీప్ కిషన్ ఫేవరేట్ క్రికెట్ ప్లేయర్లు ఎవరు?
విరాట్ కోహ్లీ
సందీప్ కిషన్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?
అమెరికా
సందీప్ కిషన్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?
Benz GLE 350D
సందీప్ కిషన్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్) ఎంత?
సందీప్ కిషన్ ఆస్తుల విలువ రూ.28 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.
సందీప్ కిషన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
2.6 మిలియన్లు
సందీప్ కిషన్ సోషల్ మీడియా లింక్స్
సందీప్ కిషన్ కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?
సందీప్ కిషన్‌కు హైదరాబాద్‌లో వివాహ భోజనంబు అనే రెస్టారెంట్ ఉంది. అలాగే వైజాగ్‌లో యూనిసెక్స్ అనే సెలూన్ వ్యాపారం కూడా ఉంది.
సందీప్ కిషన్ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?
రాయల్ స్టాగ్ యాడ్‌లో కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌తో కలిసి సందీప్ కిషన్ నటించాడు.
సందీప్ కిషన్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే సందీప్ కిషన్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.