• TFIDB EN
  • టబు
    ప్రదేశం: హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, భారతదేశం (ప్రస్తుతం తెలంగాణ, భారతదేశం)
    టబు.. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి. హైదరాబాద్‌లో పుట్టిన టబు.. చిన్నతనంలోనే ముంబయికి మకాం మార్చింది. బాలనటిగా హమ్‌ నౌజవాన్ (1985) మూవీతో తెరంగేట్రం చేసింది. 'కూలీ నెం 1' సినిమాతో తొలిసారి తెలుగు ఆడియన్స్‌ను పలకరించింది. నాగార్జునతో సిసింద్రి, నిన్నే పెళ్లడతా, ఆవిడా మా ఆవిడే సినిమాల్లో నటించి తెలుగులో పాపులారిటీ సొంతం చేసుకుంది. తెలుగు, హిందీ, తమిళం, మలాయళం, ఇంగ్లీషు భాషలు కలిపి 78 పైగా చిత్రాల్లో టబు నటించింది.

    టబు వయసు ఎంత?

    టబు వయసు 53 సంవత్సరాలు

    టబు ఎత్తు ఎంత?

    5' 9'' (174cm)

    టబు అభిరుచులు ఏంటి?

    కలెక్టింగ్‌ పర్‌ఫ్యూమ్స్‌, రీడింగ్‌ బుక్స్‌

    టబు ఏం చదువుకున్నారు?

    గ్రాడ్యుయేషన్‌ (డ్రాప్‌ ఔట్‌)

    టబు ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    సెయింట్‌ ఆన్స్‌ హై స్కూల్‌, హైదరాబాద్‌ సెయింట్‌ జేవియర్‌ కాలేజ్, హైదరాబాద్‌

    టబు రిలేషన్‌లో ఉంది ఎవరు?

    బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ కపూర్‌, నిర్మాత సాజిద్‌.. టాలీవుడ్‌కు చెందిన అక్కినేని నాగార్జునతోరిలేషన్‌లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.

    టబు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    టబు ఫిగర్ మెజర్‌మెంట్స్?

    36-32-42

    టబు‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    టబు తెలుగులో 8 సినిమాల వరకూ చేసింది. హిందీ, తమిళం, మలయాళం బెంగాలీ, ఇంగ్లీషు భాషలు కలిపి మెుత్తం 78కి పైగా చిత్రాల్లో టబు కనిపించింది.

    టబు Hot Pics

    టబు In Ethnic Dress

    టబు Childhood Images

    టబు అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    టబు తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    1971 నవంబరు 4న హైదరాబాదీ‌ ముస్లిం కుటుంబంలో టబు జన్మించింది. తండ్రి జమాల్ అలీ హష్మి, తల్లి రిజ్వానా. ఆమె తల్లి ఒక పాఠశాల అధ్యాపకురాలు. టబు బాల్యంలో ఉండగానే తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు. దీంతో అధ్యాపకులైన అమ్మమ్మ, తాతయ్యల దగ్గర ఆమె పెరిగింది. ప్రముఖ నటులు షబానా అజ్మీ, బాబా అజ్మీలకి టబు స్వయానా మేనకోడలు. వాళ్లను స్ఫూర్తిగా తీసుకొని 1983లో హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లింది.

    టబు‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    టబుకి ఫరాహ్‌ నాజ్‌ అనే సిస్టర్‌ ఉంది. ఆమె కూడా సినిమాల్లో నటించింది.

    టబు పెళ్లి ఎప్పుడు అయింది?

    టబు పెళ్లి చేసుకోలేదు.

    టబు ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    నిన్నే పెళ్లాడుతా (1996) సినిమాతో తెలుగులో టబు చాలా పాపులర్ అయ్యింది. నాగార్జున- టబు కెమెస్ట్రీ గురించి అప్పట్లో ప్రత్యేకంగా మాట్లాడుకునేవారు.

    టబు లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    కూలీ నెంబర్ 1' చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమైంది. దగ్గుబాటి వెంకటేష్ సరసన నటించిన టబు గురించి తెలుగు ప్రేక్షకులంతా ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. ఆ మూవీ తర్వాత హిందీలో వరుస ఆఫర్లు రావడంతో టబు.. బాలీవుడ్‌లో బిజీ అయిపోయింది.

    తెలుగులో టబు ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన టబు తొలి చిత్రం ఏది?

    టబు నటించిన అలా వైకుంఠపురంలో, భోళా, భారత్‌, దే దే ప్యార్‌ దే, భూల్‌ భూలయ్య 2, క్రూచిత్రాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి.

    టబు కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    ప్రేమ దేశం సినిమాలో దివ్య పాత్ర

    టబు బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Watch on YouTube

    టబు బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Watch on YouTube

    టబు రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకు రూ.3-4 కోట్లు తీసుకుంటోంది.

    టబు కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    వెజిటేరియన్‌

    టబు కు ఇష్టమైన నటుడు ఎవరు?

    సంజీవ్‌ కుమార్‌

    టబు కు ఇష్టమైన నటి ఎవరు?

    సల్మా హయేక్‌

    టబు ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీషు

    టబు ఫెవరెట్ సినిమా ఏది?

    గోల్‌మాల్‌ (1979)

    టబు ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    టబు వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    Mercedes-Benz S-Class Audi Q7 BMW X5 BMW 7 Series Toyota Fortuner Mercedes-Benz 220

    టబు ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    టబు ఆస్తుల విలువ రూ.100 కోట్లు పైనే ఉంటుందని సమాచారం.

    టబు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    2.9 మిలియన్లు

    టబు సోషల్‌ మీడియా లింక్స్‌

    టబు కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • నేషనల్‌ అవార్డ్‌ - 1996

      మాచిస్‌ (1996) - ఉత్తమ నటి

    • నేషనల్‌ అవార్డ్‌ - 2001

      చాందిని బార్‌ (2001) - ఉత్తమ నటి

    • ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్స్‌ - 1994

      విజయ్‌పత్‌ (1994) - ఉత్తమ తెరంగేట్ర నటి

    • ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్స్‌ - 1997

      విరసత్‌ (1997) - ఉత్తమ నటి (క్రిటిక్స్‌)

    • ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్స్‌ - 1997

      నిన్నే పెళ్లాడతా (1997) - ఉత్తమ నటి

    • ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్స్‌ - 1999

      హు టు టు (1999) - ఉత్తమ నటి (క్రిటిక్స్‌)

    • ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్స్‌ - 2000

      అస్థిత్వ (2000) - ఉత్తమ నటి (క్రిటిక్స్‌)

    • ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్స్‌ - 2007

      చీని కుమ్‌ (2007) - ఉత్తమ నటి (క్రిటిక్స్‌)

    • ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్స్‌ - 2014

      హైదర్‌ (2014) - ఉత్తమ సహాయ నటి

    • ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్స్‌ - 2022

      అలా వైకుంఠపురంలో (2022) - ఉత్తమ సహాయ నటి

    • ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్స్‌ - 2023

      భూల్‌ భూలయ్య 2 (2023) - ఉత్తమ నటి (క్రిటిక్స్)

    • పద్మశ్రీ - 2011

      2011లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.

    టబు కు సంబంధించిన వివాదాలు?

    1998లో 'హమ్‌ సాథ్‌ సాథ్‌ హై' షూటింగ్‌ సమయంలో సల్మాన్‌ ఖాన్‌, సైఫ్‌ అలీఖాన్‌, సోనాలి బింద్రేతో కలిసి రెండు కృష్ణ జింకలను వేటాడినట్లు టబుపై అభియోగాలు ఉన్నాయి.
    టబు వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే టబు కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree