• TFIDB EN
  • తన్వీ రామ్
    జననం : జూన్ 16 , 1995
    ప్రదేశం: బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
    తన్వీ రామ్‌ మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటి. కేరళలోని తిరువనంతపురంలో 1995 జూన్‌ 16న జన్మించింది. నటి కాకముందు బ్యాంకింగ్‌ రంగంలో ఏడేళ్ల పాటు ఉద్యోగం చేసింది. అంబ్లి (2019) అనే మలయాళ చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసింది. 'అంటే సుందరానికి' (2022) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. '2018' చిత్రంలో మంజు అనే పాత్ర పోషించి పాపులర్ అయ్యింది. కిరణ్‌ అబ్బవరం '' సినిమాలో కీలక పాత్ర పోషించింది. తెలుగు, మలయాళ భాషల్లో 10 పైగా చిత్రాల్లో తన్వీ నటించింది.

    తన్వీ రామ్ వయసు ఎంత?

    తన్వీ రామ్‌ వయసు 30 సంవత్సరాలు

    తన్వీ రామ్ ముద్దు పేరు ఏంటి?

    అసలు పేరు శ్రుతి రామ్‌. ఇండస్ట్రీలోకి వచ్చాక తన్వీ రామ్‌గా మార్చుకుంది.

    తన్వీ రామ్ ఎత్తు ఎంత?

    5' 8'' (173cm)

    తన్వీ రామ్ అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్‌, షాపింగ్‌

    తన్వీ రామ్ ఏం చదువుకున్నారు?

    గ్రాడ్యుయేషన్‌

    తన్వీ రామ్ సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    నటి కాకముందు బ్యాంకింగ్‌ రంగంలో ఏడేళ్ల పాటు ఉద్యోగం చేసింది.

    తన్వీ రామ్ ఫిగర్ మెజర్‌మెంట్స్?

    34-30-36

    తన్వీ రామ్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో 'అంటే సుందరానికి', '' చిత్రాల్లో నటించింది. మలయాళంలో మరో 9 చిత్రాలు చేసింది.

    తన్వీ రామ్ Hot Pics

    Images

    Tanvi Ram Hot Images

    Images

    Tanvi Ram Hot In Sleeveless Gown

    తన్వీ రామ్ In Saree

    Images

    Tanvi Ram Hot In Black Saree

    Images

    Tanvi Ram Beautiful Images in Saree

    తన్వీ రామ్ In Ethnic Dress

    Images

    Tanvi Ram Images in Ethnic Wear

    Images

    Tanvi Ram In Ethnic Wear

    తన్వీ రామ్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Tanvi Ram

    తన్వీ రామ్ పెంపుడు కుక్క పేరు?

    రిఫీ

    తన్వీ రామ్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    సంగీత్‌ రామ్‌ అనే సోదరుడు ఉన్నాడు.

    తన్వీ రామ్ Family Pictures

    Images

    Actress Tanvi Ram Family Images

    Images

    Tanvi Ram Family Images

    తన్వీ రామ్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    కిరణ్‌ అబ్బవరం హీరోగా చేసిన '' సినిమాలో నటించి తెలుగులో అందరి దృష్టిని ఆకర్షించింది.

    తన్వీ రామ్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    ' (2024)

    తెలుగులో తన్వీ రామ్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన తన్వీ రామ్ తొలి చిత్రం ఏది?

    2018' (మలయాళ చిత్రం)

    తన్వీ రామ్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    2018' చిత్రంలోని మంజు పాత్ర

    తన్వీ రామ్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    సౌత్ ఇండియన్‌ ఫుడ్‌

    తన్వీ రామ్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    తన్వీ రామ్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    మలయాళం, హిందీ, ఇంగ్లీషు

    తన్వీ రామ్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    తెలుపు, పింక్‌

    తన్వీ రామ్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    తన్వీ రామ్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    పారిస్‌

    తన్వీ రామ్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    Volkswagen Polo Car

    తన్వీ రామ్ సోషల్‌ మీడియా లింక్స్‌

    తన్వీ రామ్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే తన్వీ రామ్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree