
తేజ సజ్జ
ప్రదేశం: హైదరాబాద్, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
తేజ సజ్జ ప్రముఖ తెలుగు సినిమా నటుడు. జాంబిరెడ్డి చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోగా పరిచయం అయ్యాడు. అయితే తేజ, హీరోగా కంటే ముందు బాల నటుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు. 1998లో చూడాలని ఉంది చిత్రం ద్వారా బాల నటుడిగా సినీరంగానికి పరిచయమయ్యాడు. ఆ తర్వాత వరుసగా రాజకుమారుడు, బాచి, ఇంద్ర, గంగోత్రి, వసంతం, ఠాగూర్, సాంబ, బాలు, శ్రీ రామదాసు వంటి హిట్ చిత్రాల్లో బాల నటుడిగా మెప్పించాడు. ఆ తర్వాత కొన్నేళ్లపాటు సినిమాలకు విరామం ఇచ్చిన తేజ 'ఓ బేబీ' సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రీ-ఎంట్రీ ఇచ్చాడు. 2021లో వచ్చిన జాంబీ రెడ్డి సూపర్ హిట్ కావడంతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన హనుమాన్ చిత్రం సైతం సూపర్ హిట్ కావడంతో తేజ స్టార్ డం సంపాదించాడు.

Good movies to watch on aha: ఆహాలో టాప్‌లో ట్రెండ్ అవుతున్న సినిమాలు ఇవే!

Good movies to watch on aha: ఆహాలో టాప్‌లో ట్రెండ్ అవుతున్న సినిమాలు ఇవే!

List of Telugu Horror Movies: మిమ్మల్ని భయపెడుతూ నవ్వించే చిత్రాలు ఇవే!

ఈ వారం ఓటీటీల్లో టాప్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు

Tollywood Science Fiction Movies: తెలుగులో వచ్చిన టాప్ సైంటి ఫిక్ చిత్రాలు

మిరాయ్

మిరాయ్

హను మాన్

అద్భుతం
.jpeg)
ఇష్క్: నాట్ ఎ లవ్ స్టోరీ

జాంబీ రెడ్డి
.jpeg)
లక్ష్మీ

నా అల్లుడు
.jpeg)
బాలు
.jpeg)
సాంబ
.jpeg)
ఠాగూర్

ఒట్టేసి చెబుతున్నా
.jpeg)
గంగోత్రి
తేజ సజ్జ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే తేజ సజ్జ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.