• TFIDB EN
  • త్రిష కృష్ణన్
    జననం : మే 04 , 1983
    ప్రదేశం: మద్రాసు, తమిళనాడు, భారతదేశం
    త్రిష కృష్ణన్ భారతీయ నటి. ఆమె ప్రధానంగా తెలుగు, తమిళ్ సినిమాల్లో నటించింది. ఇప్పటివరకు 3 దక్షిణఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందుకుంది. తెలుగులో వర్షం సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. త్రిష హీరోయిన్ గా నటించడానికి ముందే సైడ్ క్యారెక్టర్స్‌లో మెరిసింది. ప్రశాంత్ నటించిన జోడి సినిమాలో సిమ్రాన్ పక్కన కనిపించింది. అతడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, పౌర్ణమి వంటి చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న త్రిష పొన్నియన్ సెల్వన్ చిత్రం ద్వారా సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ప్రస్తుతం చిరంజీవి సరసన విశ్వంభర సినిమాలో నటిస్తోంది.

    త్రిష కృష్ణన్ వయసు ఎంత?

    త్రిష కృష్ణన్‌ వయసు 41 సంవత్సరాలు

    త్రిష కృష్ణన్ ముద్దు పేరు ఏంటి?

    హనీ, త్రిష

    త్రిష కృష్ణన్ ఎత్తు ఎంత?

    5' 5" (165 cm)

    త్రిష కృష్ణన్ అభిరుచులు ఏంటి?

    సాంగ్స్‌ వినడం, రీడింగ్‌, స్విమ్మింగ్

    త్రిష కృష్ణన్ ఏం చదువుకున్నారు?

    బ్యాచిలర్ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (BBA)

    త్రిష కృష్ణన్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    ఎథిరాజ్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌, చెన్నై

    త్రిష కృష్ణన్ రిలేషన్‌లో ఉంది ఎవరు?

    త్రిష కృష్ణన్ టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటితో కొన్ని రోజులు రిలేషన్‌లో ఉన్నట్లు అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వరుణ్ మణియత్ ఈ ముద్దుగుమ్మ నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో నిశ్చితార్థాన్ని పక్కకు పెట్టేసింది.

    త్రిష కృష్ణన్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    త్రిష కృష్ణన్ ఫిగర్ మెజర్‌మెంట్స్?

    33-25-34

    త్రిష కృష్ణన్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో 2024 వరకూ 22 చిత్రాల్లో నటించింది. తమిళం, మలయాళం, కన్నడలో చేసిన చిత్రాలను కూడా కలుపుకుంటే ఆమె 65 సినిమాల్లో చేసింది.

    త్రిష కృష్ణన్‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    బృందా' సిరీస్‌లో త్రిష నటించింది. ఇది త్వరలో 'సోనిలీవ్‌'లో స్ట్రీమింగ్‌కు రానుంది.

    త్రిష కృష్ణన్ In Saree

    Images

    Actress Trisha Krishnan Images

    Images

    Trisha Krishnan In Traditional Saree

    త్రిష కృష్ణన్ With Pet Dogs

    Images

    Actress Trisha With Pet

    Images

    Trisha With Pet Dog

    త్రిష కృష్ణన్ In Ethnic Dress

    Images

    Actress Trisha Krishnan Images

    Images

    Trisha Krishnan Images in Ethnic Wear

    త్రిష కృష్ణన్ Hot Pics

    Images

    Trisha Krishnan Hot Looks

    Images

    Actress Trisha Krishnan Hot Images

    త్రిష కృష్ణన్ Childhood Images

    Images

    Trisha Krishnan In Childhood

    త్రిష కృష్ణన్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Trisha Krishnan

    Viral Videos

    View post on Instagram
     

    Trisha Krishnan Viral Video

    త్రిష కృష్ణన్ తల్లిదండ్రులు ఎవరు?

    కృష్ణన్‌, ఉమా కృష్ణన్‌ దంపతులకు త్రిష జన్మించింది.

    త్రిష కృష్ణన్ పెళ్లి ఎప్పుడు అయింది?

    ఎంటర్‌ప్రెన్యూర్‌ వరుణ్‌ మణియన్‌తో 2015 జనవరిలో త్రిషకు నిశ్చితార్థం జరిగింది. అయితే అనివార్య కారణాలతో వారు పెళ్లి పీటలు ఎక్కలేదు.

    త్రిష కృష్ణన్ Family Pictures

    Images

    Trisha Krishnan Family

    త్రిష కృష్ణన్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    2004లో వచ్చిన 'వర్షం' సినిమాతో త్రిష ఒక్కసారిగా పాపులర్ అయ్యింది.

    త్రిష కృష్ణన్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    1999లో వచ్చిన 'జోడి' (తమిళం) సినిమాతో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా త్రిష తెరంగేట్రం చేసింది. 'నీ మనసు నాకు తెలుసు' (2003) సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

    తెలుగులో త్రిష కృష్ణన్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన త్రిష కృష్ణన్ తొలి చిత్రం ఏది?

    త్రిష కృష్ణన్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    త్రిష కృష్ణన్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Watch on YouTube

    Watch on YouTube

    త్రిష కృష్ణన్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Watch on YouTube

    Watch on YouTube

    త్రిష కృష్ణన్ రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకు రూ.12 కోట్ల వరకూ రెమ్యూనరేషన్‌ తీసుకుంటోంది.

    త్రిష కృష్ణన్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    బ్రౌన్‌ రైస్‌ & చికెన్‌ కర్రీ

    త్రిష కృష్ణన్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    త్రిష కృష్ణన్ కు ఇష్టమైన నటి ఎవరు?

    త్రిష కృష్ణన్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు

    త్రిష కృష్ణన్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    త్రిష కృష్ణన్ ఫెవరెట్ సినిమా ఏది?

    జిల్లా (తమిళం), వాలు (తమిళం)

    త్రిష కృష్ణన్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    త్రిష కృష్ణన్ ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    ఎం.ఎస్‌. ధోని

    త్రిష కృష్ణన్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    Mercedes Benz S class Range Rover Evoque BMW Rees BMW 5 Series

    త్రిష కృష్ణన్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    త్రిష ఆస్తుల విలువ రూ.85 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం.

    త్రిష కృష్ణన్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    6.9 మిలియన్లు

    త్రిష కృష్ణన్ సోషల్‌ మీడియా లింక్స్‌

    త్రిష కృష్ణన్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ - 2004

      వర్షం (2004) - ఉత్తమనటి

    • ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ - 2005

      నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) - ఉత్తమ నటి

    • ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ - 2007

      ఆడవారి మాటలకు అద్దాలే వేరులే (2007) - ఉత్తమ నటి

    • ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ - 2016

      కోడి (2016) - ఉత్తమ నటి (క్రిటిక్స్‌)

    • ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ - 2018

      96 (2018) - ఉత్తమ నటి (తమిళం)

    • సిని'మా' అవార్డ్స్‌ - 2004

      వర్షం (2004) - ఉత్తమనటి

    • సిని'మా' అవార్డ్స్‌ - 2007

      ఆడవారి మాటలకు అద్దాలే వేరులే (2007) - ఉత్తమ నటి

    • ఏషియన్‌నెట్ ఫిల్మ్‌ అవార్డ్స్‌ - 2015

      2015లో 'తుంగ వనం' చిత్రానికి గాను మోస్ట్‌ పాపులర్‌ తమిళ నటిగా అవార్డు అందుకుంది.

    • ఏషియన్‌నెట్ ఫిల్మ్‌ అవార్డ్స్‌ - 2018

      2018లో '96' చిత్రానికి గాను మోస్ట్‌ పాపులర్‌ తమిళ నటిగా మరోమారు పురస్కారం గెలుచుకుంది.

    త్రిష కృష్ణన్ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    పోతీస్‌ సముద్రిక పట్టు, GRT జ్యూటలర్స్‌, NAC జ్యూయలర్స్‌, మీషో మెగా బ్లాక్‌బాస్టర్‌ సేల్‌ తదితర వ్యాపార ప్రకటనల్లో త్రిష నటించింది.
    త్రిష కృష్ణన్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే త్రిష కృష్ణన్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree