• TFIDB EN
  • ఊర్వశి రౌటేలా
    జననం : ఫిబ్రవరి 25 , 1994
    ప్రదేశం: హరిద్వార్, ఉత్తరాఖండ్, భారతదేశం
    ఊర్వశి రౌతేలా.. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జన్మించిన ఊర్వశి.. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభిచింది. మిస్‌ టూరిజం క్వీన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ ఇంటర్నేషనల్‌ - 2011, మిస్‌ ఏసియన్‌ సూపర్‌ మోడల్‌ - 2011, మిస్‌ దివా - 2015, మిస్‌ యూనివర్స్‌ ఇండియా - 2015 టైటిల్స్‌ను గెలుచుకుంది. 2013లో వచ్చిన సింగ్ సాబ్ ది గ్రేట్ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత సనమ్ రే (2016), గ్రేట్ గ్రాండ్ మస్తీ (2016), హేట్ స్టోరీ 4 (2018), పాగల్‌పంతి (2019) సినిమాలతో పాపులర్ అయ్యింది. తెలుగులో చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, అఖిల్‌, రామ్‌ పోతినేని సరసన స్పెషల్‌ సాంగ్స్‌లో కనిపించి అలరించింది.

    ఊర్వశి రౌటేలా వయసు ఎంత?

    ఊర్వశి రౌతేలా వయసు 31 సంవత్సరాలు

    ఊర్వశి రౌటేలా ముద్దు పేరు ఏంటి?

    ఊర్వశి రౌటేలా ఎత్తు ఎంత?

    5' 11'' (178cm)

    ఊర్వశి రౌటేలా అభిరుచులు ఏంటి?

    డ్యాన్సింగ్‌, రీడింగ్‌, వాటర్‌ స్పోర్ట్స్‌

    ఊర్వశి రౌటేలా ఏం చదువుకున్నారు?

    బీటెక్‌

    ఊర్వశి రౌటేలా సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    సినిమాల్లోకి రాకముందు ఊర్వశి మోడల్‌గా గుర్తింపు సంపాదించింది. మిస్‌ టూరిజం క్వీన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ ఇంటర్నేషనల్‌ - 2011, మిస్‌ ఏసియన్‌ సూపర్‌ మోడల్‌ - 2011, మిస్‌ దివా - 2015, మిస్‌ యూనివర్స్‌ ఇండియా - 2015 టైటిల్స్‌ను గెలుచుకుంది.

    ఊర్వశి రౌటేలా ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    గార్గి కాలేజ్‌, న్యూ ఢిల్లీ

    ఊర్వశి రౌటేలా రిలేషన్‌లో ఉంది ఎవరు?

    ఇండియన్‌ స్టార్‌ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు గతంలో రూమర్లు వచ్చాయి.

    ఊర్వశి రౌటేలా ఫిగర్ మెజర్‌మెంట్స్?

    34-27-35

    ఊర్వశి రౌటేలా‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    వాల్తేరు వీరయ్య, ఏజెంట్‌, బ్రో, స్కందచిత్రాల్లోని స్పెషల్‌ సాంగ్స్‌లో ఊర్వశి కనిపించింది.

    ఊర్వశి రౌటేలా‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    ఇన్‌స్పెక్టర్‌ అవినాష్‌' (2023) సిరీస్‌లో ఊర్వశి రౌతేలా నటించింది.

    ఊర్వశి రౌటేలా Hot Pics

    Images

    Urvashi Rautela Latest Hot Images

    Images

    Actress Urvashi Rautela

    ఊర్వశి రౌటేలా In Ethnic Dress

    Images

    Urvashi Rautela Hot In Ethnic Wear

    Images

    Urvashi Rautela Images in Ethnic Wear

    ఊర్వశి రౌటేలా In Bikini

    Images

    Urvashi Rautela Hot In Bikini

    Images

    Urvashi Rautela Images in Bikini

    ఊర్వశి రౌటేలా In Saree

    Images

    Actress Urvashi Rautela Beautiful In Saree

    Images

    Urvashi Rautela Saree Images

    ఊర్వశి రౌటేలా అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Urvashi Rautela

    Viral Videos

    View post on X

    Urvashi Rautela Viral Video

    View post on X

    Actress Urvashi Rautela Hot Viral Video

    View post on X

    Urvashi Rautela Viral Video

    ఊర్వశి రౌటేలా తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    మన్వర్‌ సింగ్‌, మీరా సింగ్‌ దంపతులకు ఊర్వశి రౌతేలా.. 1994 ఫిబ్రవరి 25న జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు వ్యాపారవేత్తలు.

    ఊర్వశి రౌటేలా‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    ఊర్వశికి ఒక తమ్ముడు ఉన్నాడు. పేరు యష్‌ రౌతేలా.

    ఊర్వశి రౌటేలా ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    గ్రేట్ ఇండియన్‌ మస్తీ (2016), హేట్‌ స్టోరీ 4 (2018) సినిమాలతో బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ సంపాదించింది.

    ఊర్వశి రౌటేలా లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    సింగ్‌ సాబ్‌ ది గ్రేట్‌' (2013) సినిమాతో ఊర్వశి వెండితెరపై అడుగుపెట్టింది. 'వాల్తేరు వీరయ్య' (2023) సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ద్వారా తెలుగు ఆడియన్స్‌ను పలకరించింది.

    తెలుగులో ఊర్వశి రౌటేలా ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    గ్రేట్ ఇండియన్‌ మస్తీ (2016)

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఊర్వశి రౌటేలా తొలి చిత్రం ఏది?

    ఊర్వశి రౌటేలా కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    వర్జిన్‌ భానుప్రియా (2020) చిత్రంలో భానుప్రియా పాత్ర.

    ఊర్వశి రౌటేలా బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    ఊర్వశి రౌటేలా రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకు రూ.3-5 కోట్ల వరకూ డిమాండ్‌ చేస్తోంది.

    ఊర్వశి రౌటేలా కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    మోమోస్‌, పానీపూరి, దహీ వడా

    ఊర్వశి రౌటేలా కు ఇష్టమైన నటుడు ఎవరు?

    ఊర్వశి రౌటేలా కు ఇష్టమైన నటి ఎవరు?

    ఊర్వశి రౌటేలా ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    హిందీ, ఇంగ్లీషు

    ఊర్వశి రౌటేలా ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    రెడ్‌, పింక్‌

    ఊర్వశి రౌటేలా ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    ఊర్వశి రౌటేలా ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    విరాట్‌ కోహ్లీ

    ఊర్వశి రౌటేలా కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    దక్షిణ ఫ్రాన్స్‌, గోవా

    ఊర్వశి రౌటేలా వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    Mercedes Benz S-Class

    ఊర్వశి రౌటేలా ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    ఊర్వశి ఆస్తుల విలువ రూ.550 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం.

    ఊర్వశి రౌటేలా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    73.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

    ఊర్వశి రౌటేలా సోషల్‌ మీడియా లింక్స్‌

    ఊర్వశి రౌటేలా కు సంబంధించిన వివాదాలు?

    ఓ ఇంటర్యూలో రిషబ్‌ పంత్‌ను పెళ్లి చేసుకుంటారా? అని యాంకర్‌ ప్రశ్నించగా అందుకు ఊర్వశీ 'నో కామెంట్స్‌' అంటూ సమాధానం ఇవ్వడం వివాదస్పదమైంది. దీనిపై పంత్‌ ఫ్యాన్స్‌ మండిపడ్డారు.

    ఊర్వశి రౌటేలా ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    Elois Hair Removal Cream ప్రకటనలో ఊర్వశి నటించింది.
    ఊర్వశి రౌటేలా వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే ఊర్వశి రౌటేలా కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree