• TFIDB EN
  • వైష్ణవి అరవింద్
    ప్రదేశం: భారతదేశం
    వైష్ణవి అరవింద్ ప్రముఖ సినీ నటి షావుకారు జానకి మనవరాలు. వైష్ణవి తల్లి ప్రభ షావుకారు జానకి పెద్ద కూతురు. 1988 నుండి 1997 వరకు తమిళం, తెలుగు, కన్నడ మలయాళ చిత్రాలలో నటించింది. తలైవానుక్కోర్ తలైవి(1988) సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. వైష్ణవి అరవింద్, అరవింద్ కమల్‌నాథ్‌ను 1996లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె నటించడం మానేసింది. ఆమెకు అదితి, మేఘన అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈమె ప్రస్తుతం చెన్నైలో నివసిస్తోంది.
    వైష్ణవి అరవింద్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే వైష్ణవి అరవింద్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree