• TFIDB EN
  • వరలక్ష్మి శరత్‌కుమార్
    ప్రదేశం: బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
    వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ దక్షిణాదికి చెందిన ప్రముఖ నటి. 1985 మార్చి 5న బెంగళూరులో జన్మించింది. ఈమె సినీ నటుడు శరత్ కుమార్ కుమార్తె. నటి రాధిక ఈమెకు సవతి తల్లి అవుతారు. 2012లో వచ్చిన తమిళ చిత్రం 'పోదా పొడి'తో నటిగా తెరంగేట్రం చేసింది. క్రాక్‌ (2021) సినిమాలో జయమ్మ పాత్రతో తెలుగులో పాపులర్ అయ్యింది. 'వీర సింహా రెడ్డి', 'యశోద', 'కోట బొమ్మాళి పీ.ఎస్', 'హనుమాన్' మూవీస్‌లో కీలక పాత్రలు పోషించి తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గరైంది. తెలుగు, తమిళం, మలయాళ భాషలు కలిపి 43 పైగా చిత్రాల్లో వరలక్ష్మీ నటించింది.

    వరలక్ష్మి శరత్‌కుమార్ వయసు ఎంత?

    వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ 39 సంవత్సరాలు

    వరలక్ష్మి శరత్‌కుమార్ ముద్దు పేరు ఏంటి?

    వరు

    వరలక్ష్మి శరత్‌కుమార్ ఎత్తు ఎంత?

    5' 6'' (168 cm)

    వరలక్ష్మి శరత్‌కుమార్ అభిరుచులు ఏంటి?

    డ్యాన్సింగ్‌, ట్రావెలింగ్‌

    వరలక్ష్మి శరత్‌కుమార్ ఏం చదువుకున్నారు?

    బీఎస్సీ, ఎంబీఏ

    వరలక్ష్మి శరత్‌కుమార్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    హిందుస్థాన్ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌, చెన్నై ది యూనివర్సిటీ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌, స్కాట్‌లాండ్‌

    వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో 11 చిత్రాల్లో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ నటించింది. తెలుగు, తమిళం, మలయాళ భాషలు కలిపి 43 పైగా చిత్రాలు చేసింది.

    వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    హై ప్రీస్టెస్‌, అద్దం, మాన్షన్‌ 24

    వరలక్ష్మి శరత్‌కుమార్ Hot Pics

    వరలక్ష్మి శరత్‌కుమార్ In Saree

    వరలక్ష్మి శరత్‌కుమార్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    వరలక్ష్మి శరత్‌కుమార్ తల్లిదండ్రులు ఎవరు?

    శరత్‌ కుమార్‌, ఛాయ (మెుదటి భార్య) దంపతులకు 1985 మార్చి 5న వరలక్ష్మీ జన్మించింది. సీనియర్‌ నటి రాధికను శరత్‌ కుమార్‌ రెండో పెళ్లి చేసుకున్నారు. దీంతో ఆమె వరలక్ష్మీకి సవతి తల్లి అవుతారు.

    వరలక్ష్మి శరత్‌కుమార్ తల్లిదండ్రులు ఏం చేస్తారు?

    వరలక్ష్మీ తండ్రి శరత్‌ కుమార్‌ కోలీవుడ్‌లో దిగ్గజ నటుడు. 130 పైగా చిత్రాల్లో నటించాడు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తమిళ చిత్ర పరిశ్రమలో సుప్రీం స్టార్‌గా కీర్తి గడించారు.

    వరలక్ష్మి శరత్‌కుమార్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    వరలక్ష్మీకి ఒక సోదరుడు, సోదరి ఉన్నారు. సోదరుడి పేరు రాహుల్‌ కాగా, సిస్టర్‌ పేరు పూజా శరత్‌ కుమార్‌. వీరితో పాటు రయన్ని హర్డీ అనే స్టెప్‌ సిస్టర్ కూడా ఉంది.

    వరలక్ష్మి శరత్‌కుమార్ పెళ్లి ఎప్పుడు అయింది?

    ఆర్ట్‌ గ్యాలరీ వ్యాపార వేత్త నికోలయ్‌ సచ్‌దేవ్‌ను 2024 జులై 3న వరలక్ష్మీ ప్రేమ వివాహం చేసుకుంది.

    వరలక్ష్మి శరత్‌కుమార్ Family Pictures

    వరలక్ష్మి శరత్‌కుమార్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    క్రాక్‌' (2021) సినిమాలో జయమ్మ పాత్రతో వరలక్ష్మీ తెలుగులో పాపులర్ అయ్యింది.

    వరలక్ష్మి శరత్‌కుమార్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో వరలక్ష్మి శరత్‌కుమార్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన వరలక్ష్మి శరత్‌కుమార్ తొలి చిత్రం ఏది?

    తెలుగులో వరలక్ష్మీ చేసిన 'వీర సింహా రెడ్డి', 'హనుమాన్' చిత్రాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి.

    వరలక్ష్మి శరత్‌కుమార్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    క్రాక్‌, వీరసింహా రెడ్డి సినిమాలోని పాత్రలు అత్యుత్తమమైనవి.

    వరలక్ష్మి శరత్‌కుమార్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Watch on YouTube

    వరలక్ష్మి శరత్‌కుమార్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Watch on YouTube

    Watch on YouTube

    వరలక్ష్మి శరత్‌కుమార్ రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకు రూ.కోటి వరకూ తీసుకుంటున్నట్లు సమాచారం.

    వరలక్ష్మి శరత్‌కుమార్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    వరలక్ష్మి శరత్‌కుమార్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు

    వరలక్ష్మి శరత్‌కుమార్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లాక్‌, పింక్

    వరలక్ష్మి శరత్‌కుమార్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    వరలక్ష్మి శరత్‌కుమార్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    వరలక్ష్మీ ఆస్తులు విలువ రూ.25 కోట్లు పైనే ఉంటుందని సమాచారం.

    వరలక్ష్మి శరత్‌కుమార్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    2.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

    వరలక్ష్మి శరత్‌కుమార్ సోషల్‌ మీడియా లింక్స్‌

    వరలక్ష్మి శరత్‌కుమార్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • విజయ్‌ అవార్డ్ - 2012

      'పోదా పొడి' చిత్రానికి గాను ఉత్తమ తెరంగేట్ర నటిగా ఎంపిక

    • ఎడిసన్‌ అవార్డ్‌ - 2012

      'పోదా పొడి' చిత్రానికి గాను ఉత్తమ తెరంగేట్ర నటిగా ఎంపిక

    • సైమా అవార్డ్ - 2016

      'థరయ్‌ తప్పటయ్‌' చిత్రానికి ఉత్తమ నటి (క్రిటిక్స్‌)గా ఎంపిక

    • సైమా అవార్డ్ - 2017

      'విక్రమ్‌ వేద' చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా ఎంపిక

    • సైమా అవార్డ్ - 2018

      సర్కార్ & చందకోజి 2 చిత్రాలకు ఉత్తమ విలన్‌గా ఎంపిక

    వరలక్ష్మి శరత్‌కుమార్పై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?

    తమిళ హీరో విశాల్‌తోరిలేషన్‌లో ఉన్నట్లు గతంలో రూమర్లు వచ్చాయి.
    వరలక్ష్మి శరత్‌కుమార్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే వరలక్ష్మి శరత్‌కుమార్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree