![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/personImages/Varun_Tej.jpeg)
వరుణ్ తేజ్
మెగా కాంపౌడ్ నుంచి సినీరంగ ప్రవేశం చేసిన మరో హీరో వరుణ్ తేజ్. అభిమానులు ముద్దుగా మెగా ప్రిన్స్ అంటూ పిలుచుకుంటారు. వరుణ్ తేజ్, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ముకుంద(2014) చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆతర్వాత క్రిష్ డైరెక్షన్లో వచ్చిన కంచె(2015) చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు. ఈ చిత్రంలో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫిదా(2017), తొలిప్రేమ(2018), గద్దలకొండ గణేష్(2019), F2(2019) వంటి హిట్ చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు. పెద్దనాన్న మెగాస్టార్ చిరంజీవి, ఆయన తండ్రి నాగబాబు, సోదరుడు రామ్‌చరణ్ తెలుగులో ప్రముఖ నటులుగా ఉన్నారు.
![Description of the image](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/ddbbfdf0-cafa-4c1b-8676-0c3251a5a655.jpeg)
మార్చిలో అత్యధికంగా వసూలు చేసిన తెలుగు సినిమాలు ఇవే
![మార్చిలో అత్యధికంగా వసూలు చేసిన తెలుగు సినిమాలు ఇవే](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/ddbbfdf0-cafa-4c1b-8676-0c3251a5a655.jpeg)
మార్చిలో అత్యధికంగా వసూలు చేసిన తెలుగు సినిమాలు ఇవే
![ఈ వారం ఓటీటీల్లో టాప్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/405b058c-a8c8-424c-aa90-7bf8621b1e08.jpeg)
ఈ వారం ఓటీటీల్లో టాప్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు
![ప్రముఖ ఓటీటీల్లో ఫ్రీగా ఈ సినిమాలు ఇంకా వెబ్ సిరీస్‌లు చూసేయండి](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/adf142cb-d31e-472f-9f26-cddace46a0ff.jpeg)
ప్రముఖ ఓటీటీల్లో ఫ్రీగా ఈ సినిమాలు ఇంకా వెబ్ సిరీస్‌లు చూసేయండి
![వరుణ్ తేజ్ టాప్ హిట్ చిత్రాలు ఇవే](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/77b35f71-945a-4a5e-ba56-1b3374f0f45c.jpeg)
వరుణ్ తేజ్ టాప్ హిట్ చిత్రాలు ఇవే
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/ec91d11b-29e4-4e73-9f7b-e94f03b435d1.jpeg)
ఆపరేషన్ వాలెంటైన్
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/974d0fc6-eaaf-4812-b751-62c7c05e3d12.jpeg)
గాంఢీవధారి అర్జున
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/F3_(film).jpeg)
F3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/Ghani_(2022_film).jpeg)
గని
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/Gaddalakonda_Ganesh.jpeg)
గద్దలకొండ గణేష్
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/F2:_Fun_and_Frustration.jpeg)
F2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/Antariksham_9000_KMPH.jpeg)
అంతరిక్షం 9000 KMPH
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/Tholi_Prema_(2018_film).jpeg)
తొలి ప్రేమ
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/b00b3cad-6cce-43c1-b463-b277dd556c63.jpeg)
ఫిదా
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/Mister_(film).jpeg)
మిస్టర్
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/Loafer_(2015_film).jpeg)
లోఫర్
![](https://tfidbassets.yousay.tv/tfidbassets/movieData/movieImages/Kanche.jpeg)
కంచె
వరుణ్ తేజ్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే వరుణ్ తేజ్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.