• TFIDB EN
  • వసంత్ రవి
    జననం : జనవరి 01 , 1981
    ప్రదేశం: చెన్నై, తమిళనాడు, భారతదేశం
    వసంత్‌ రవి తమిళ ఇండస్ట్రీకి చెందిన నటుడు. 1990 ఏప్రిల్ 18న చెన్నైలో జన్మించాడు. వైద్య విద్యను అభ్యసించినప్పటికీ నటనపై ఆసక్తితో సినిమాల వైపు వచ్చాడు. తారామణి (2017) చిత్రంతో నటుడిగా తెరంగేట్రం చేశాడు. 2023లో విడుదలైన 'అశ్విన్స్', 'జైలర్' చిత్రాలతో తెలుగులోనూ గుర్తింపు సంపాదించాడు.

    వసంత్ రవి వయసు ఎంత?

    వసంత్‌ రవి వయసు 44 సంవత్సరాలు

    వసంత్ రవి ఎత్తు ఎంత?

    6' (183 cm)

    వసంత్ రవి అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్‌, వాచింగ్‌ మూవీస్‌

    వసంత్ రవి ఏం చదువుకున్నారు?

    MBBS

    వసంత్ రవి ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    శ్రీరామచంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైయర్‌ ఎడ్యుకేషన్ అండ్‌ రీసెర్చ్, చెన్నై

    వసంత్ రవి రిలేషన్‌లో ఉంది ఎవరు?

    వసంత్ రవికి ఎలాంటి రిలేషన్ షిప్స్ లేవు. ప్రస్తుతం సింగిల్‌గా ఉంటున్నాడు

    వసంత్ రవి‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో నేరుగా నటించలేదు. అయితే తమిళంలో అతడు చేసిన 'అశ్విన్స్‌', 'జైలర్‌' చిత్రాలు తెలుగులో డబ్ అయ్యాయి. తమిళంలో ఇప్పటివరకూ 6 చిత్రాల్లో వసంత్‌ రవి నటించాడు.

    వసంత్ రవి In Sun Glasses

    Images

    Hero Vasanth Ravi Images in Sunglasses

    Images

    Vasanth Ravi

    వసంత్ రవి అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Vasanth Ravi

    వసంత్ రవి తల్లిదండ్రులు ఎవరు?

    వసంత్‌ రవి తండ్రి పేరు రవి ముత్తుకృష్ణన్‌.

    వసంత్ రవి‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    ఒక సోదరుడు ఉన్నారు. పేరు ఆనంద్‌ కృష్ణన్‌ రవి.

    వసంత్ రవి పెళ్లి ఎప్పుడు అయింది?

    2012లో రిషితను వివాహం చేసుకున్నారు.

    వసంత్ రవి Family Pictures

    Images

    Vasanth Ravi Images

    Images

    Vasanth Ravi Images With His Mother

    వసంత్ రవి ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    జైలర్‌' చిత్రంలో రజనీకాంత్‌కుమారుడిగా నటించి పాపులర్ అయ్యాడు.

    వసంత్ రవి లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తరమణి (2017) అనే తమిళ చిత్రంతో నటుడిగా తెరంగేట్రం చేశాడు. 2023లో వచ్చిన అశ్విన్స్‌(డబ్బింగ్‌) సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు.

    తెలుగులో వసంత్ రవి ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన వసంత్ రవి తొలి చిత్రం ఏది?

    వసంత్ రవి కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    అశ్విన్స్‌సినిమాలోని పాత్ర అతడి కెరీర్‌లో అత్యుత్తమమైనది.

    వసంత్ రవి బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Watch on YouTube

    వసంత్ రవి బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Watch on YouTube

    వసంత్ రవి కు ఇష్టమైన నటుడు ఎవరు?

    వసంత్ రవి ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తమిళం, హిందీ, ఇంగ్లీషు

    వసంత్ రవి ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లాక్, బ్లూ

    వసంత్ రవి ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    వసంత్ రవి ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    విరాట్‌ కోహ్లీ

    వసంత్ రవి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    96.4K ఫాలోవర్లు ఉన్నారు.

    వసంత్ రవి సోషల్‌ మీడియా లింక్స్‌

    వసంత్ రవి కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌ - 2017

      'తరమణి' చిత్రానికి గాను ఉత్తమ తెరంగేట్ర నటుడిగా అవార్డు అందుకున్నాడు

    • ఆనంద వికటన్‌ సినిమా అవార్డ్‌ - 2017

      'తరమణి' చిత్రానికి గాను ఉత్తమ తెరంగేట్ర నటుడిగా అవార్డు అందుకున్నాడు

    వసంత్ రవి వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే వసంత్ రవి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree