వాసుకి ఆనంద్
"వాసుకి ఆనంద్ టాలీవుడ్ నటి. 1998లో ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన తొలిప్రేమ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ చెల్లెలుగా నటించి గుర్తింపు పొందింది. ఆ ఏడాది 'తొలిప్రేమ' సినిమా ఉత్తమ చలనచిత్రంగా నంది పురస్కారం కైవసం చేసుకోగా ఆమె ఉత్తమ సహాయ నటిగా ఎంపికైంది. తమిళంలో ఆలుమగలు అనే సీరియల్‌లో ఆమె నటను చూసిన సినిమా డైరెక్టర్ ఎ. కరుణాకరన్ తొలిప్రేమ (1998) సినిమాకు ఎంపిక చేసాడు.తొలిప్రేమ చిత్రానికి ఆర్ట్ డైరెక్టరుగా వ్యవహరించిన ఆనంద్ సాయిని వాసుకి ప్రేమించి పెళ్ళి చేసుకుంది. వీరికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి సంతానం.దాదాపు 25 సంవత్సరాలతర్వాత అన్నీ మంచి శకునములే (2023) అనే సినిమాతో ఆమె నటిగా కెరీర్ తిరిగి ప్రారంభించింది.
వాసుకి ఆనంద్ ఎత్తు ఎంత?
5'5" (165 cm)
వాసుకి ఆనంద్ అభిరుచులు ఏంటి?
పాటలు పాడటం
వాసుకి ఆనంద్ ఏం చదువుకున్నారు?
గ్రాడ్యూయేషన్
వాసుకి ఆనంద్ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
ది ప్యామిలీ స్టార్, సుందరాకాండ, రమణి Vs రమణి, 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్, అన్ని మంచి శకునములే
వాసుకి ఆనంద్ ఇప్పటివరకూ చేసిన వెబ్ సిరీస్‌లు?
వాసుకి ఆనంద్ Hot Pics
వాసుకి ఆనంద్ In Modern Dress
వాసుకి ఆనంద్ అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Vasuki Anand Viral Video
Vasuki Anand insta viral video
తొలి ప్రేమ
డ్రామా , రొమాన్స్
ఫ్యామిలీ స్టార్
#90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్
సుందరకాండ
వాసుకి ఆనంద్ పెళ్లి ఎప్పుడు అయింది?
తొలి ప్రేమ చిత్రానికి కళాదర్శకుడు, యాదాద్రి ఆలయ నిర్మాణ రూపకర్త ఆనంద్ సాయిని ప్రేమ వివాహం చేసుకుంది.
వాసుకి ఆనంద్ కు పిల్లలు ఎంత మంది?
ఒక అమ్మాయి , ఒక అబ్బాయి. హర్ష, సందీప్ విశ్వంభర
వాసుకి ఆనంద్ Family Pictures
వాసుకి ఆనంద్ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
వాసుకి తొలిప్రేమ చిత్రంలో పవన్ కళ్యాణ్ చెల్లెలుగా నటించి ఫేమస్ అయింది.
తెలుగులో వాసుకి ఆనంద్ ఫస్ట్ హిట్ మూవీ ఏది?
వాసుకి ఆనంద్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
తొలిప్రేమచిత్రంతో పాటు 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్‌లో ఆమె చేసిన పాత్రలకు మంచి గుర్తింపు దక్కింది.
వాసుకి ఆనంద్ కు ఇష్టమైన నటుడు ఎవరు?
వాసుకి ఆనంద్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?
తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్
వాసుకి ఆనంద్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?
వాసుకి ఆనంద్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
42k ఫాలోవర్లు ఉన్నారు
వాసుకి ఆనంద్ సోషల్ మీడియా లింక్స్
వాసుకి ఆనంద్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?
నంది అవార్డు
తొలి ప్రేమ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు గెలుచుకుంది.
వాసుకి ఆనంద్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే వాసుకి ఆనంద్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.