

వేదిక
జననం : ఫిబ్రవరి 21 , 1983
ప్రదేశం: మహారాష్ట్ర
వేదిక దక్షిణ భారత చలనచిత్ర నటి, మోడల్. ఆమె ప్రధానంగా తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో నటించింది. తెలుగులో అర్జున్, జగపతి బాబు హీరోలుగా నటించిన తమిళ అనువాద సినిమా శివకాశి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. వేదిక 1983, ఫిబ్రవరి 21న మహారాష్ట్రలోని సోలాపూర్ లో జన్మించింది. ముంబైలో ప్రాధమిక విద్యను చదివిన వేదిక, లండన్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో MS పూర్తి చేసింది. కథక్, భరతనాట్యంలో ప్రావీణ్యం ఉంది. ముని, విశయదశమి, బాణం, దగ్గరగా దూరంగా వంటి తెలుగు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది.
వేదిక వయసు ఎంత?
వేదిక వయసు 42 సంవత్సరాలు
వేదిక ముద్దు పేరు ఏంటి?
వేేద్
వేదిక ఎత్తు ఎంత?
5'5" (165 cm)
వేదిక అభిరుచులు ఏంటి?
వంట చేయడం, ట్రావెలింగ్, బాస్కెట్ బాల్ ఆడటం
వేదిక ఏం చదువుకున్నారు?
వేదిక MBA చదివింది
వేదిక ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
కార్డిఫ్ యూనివర్శిటీ, వేల్స్, యూనైటెడ్ కింగ్ డమ్
వేదిక రిలేషన్‌లో ఉంది ఎవరు?
వేదిక ప్రస్తుతం సింగిల్‌గా ఉంటుంది. తనకు ఎలాంటి అఫైర్స్ లేవు. తన వ్యక్తిగత జీవితంపై గోప్యత పాటిస్తోంది.
వేదిక ఫిగర్ మెజర్‌మెంట్స్?
32-26-32
వేదిక In Bikini
వేదిక Hot Pics
వేదిక In Ethnic Dress
వేదిక In Saree
వేదిక అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Vedhika Viral Video
Insta Hot Reels
Vedhika Hot Insta Reel
Vedhika Insta Reel
- Fear Movie Review: భయపడుతూనే భయపెట్టిన వేదిక.. ‘ఫియర్’ ఎలా ఉందంటే?నటీనటులు : వేదిక, అరవింద్ కృష్ణ, తమిళ జయప్రకాష్, పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు దర్శకత్వం : డా. హరిత గోగినేని సంగీతం : అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ : ఐ ఆండ్రూ నిర్మాత: డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి విడుదల తేదీ: డిసెంబర్ 14, 2024 ప్రముఖ నటి వేదిక (Vedika) లీడ్ రోల్‌లో నటించిన హారర్ చిత్రం ‘ఫియర్’ (Fear). డా. హరిత గోగినేని దర్శకత్వం వహించారు. A.R. అభి నిర్మాత. ఇందులో అరవింద్ కృష్ణ, జయప్రకాశ్, పవిత్ర లోకేశ్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీలోని హారర్ ఎలిమెంట్స్ ప్రతీ ఒక్కరినీ థ్రిల్ చేస్తాయని ప్రమోషన్స్‌లో మూవీ టీమ్ చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించి రిలీజ్ చేసిన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు సైతం సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ డిసెంబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఒక రోజు ముందే పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? వేదిక నటన ఆకట్టుకుందా? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథేంటి జయప్రకాష్, పవిత్ర లొకేష్ దంపతులకు ఇద్దరు కవల పుత్రికలు జన్మిస్తారు. వేదిక చిన్నప్పటి నుంచి దెయ్యం సినిమాలు చూస్తూ ఉంటుంది. చెల్లెలకు భయమని తెలిసినా తనతోపాటే బలవంతంగా ఆమెకూ సినిమాలు చూపిస్తుంది. ఫలితంగా చెల్లెలిలో తలెత్తిన మానసిక సమస్యలు ఆమెతో పాటే పెరిగి పెద్దదవుతాయి. దీంతో తల్లిదండ్రులు ఆమెను ట్రీట్‌మెంట్ కోసం మెంటల్ ఆస్పత్రిలో చేరుస్తారు. అక్కడ ఆమె తన భాయ్‌ఫ్రెండ్ సంపత్ (అరవింద్ కృష్ణ)ను కలవరిస్తుంటుంది. కానీ ఆ పేరుతో అసలు మనిషే లేడని చెప్పిన వినిపించుకోదు. కట్ చేస్తే మరోవైపు అక్క (వేదిక) సిటీలో జీవిస్తుంటుంది. విలాసవంతమైన ఇంటిలో షాయాజీ షిండే, సత్యకృష్ణ, మరో ఇద్దరితో నివసిస్తుంటుంది. అయితే వేదిక కూడా తరచూ భయపడుతుంటుంది. వారిద్దరి భయానికి కారణం ఏంటి? సంపత్ అనే వ్యక్తి ఉన్నాడా లేడా? కథళో షాయాజి షిండే, సత్య కృష్ణ పాత్రలు ఏంటి? తెలియాలంటే మూవీ చూడాల్సిందే. (Fear Movie Review) ఎవరెలా చేశారంటే నటి వేదిక (Fear Movie Review) ద్విపాత్రాభినయంతో మెప్పించింది. నటన పరంగా ఆమెకు మంచి పాత్రే దక్కింది. కథ మెుత్తం ఆమె చేసిన అక్క, చెల్లెళ్ల పాత్ర చుట్టే తిరిగింది. భయపడే సన్నివేశాల్లో ఆమె ఎక్స్‌ప్రెక్షన్స్ చాలా నేచురల్‌గా అనిపించాయి. సంపత్ పాత్రలో నటుడు అరవింద్ కృష్ణ ఆకట్టుకున్నాడు. షాయాజీ షిండే, సత్యకృష్ణ రోల్స్ కథతో పాటే ట్రావెల్ చేశాయి. తమిళనటుడు జయప్రకాష్, సీనియర్ నటి పవిత్ర లోకేష్ వేదిక తల్లిదండ్రులుగా బాగా చేశారు. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించారు. https://twitter.com/IndianClicks/status/1867486641822347748 డైరెక్షన్ ఎలా ఉందంటే ‘ఫియర్’ అనే టైటిల్‌తో భయం చుట్టే తన సినిమా తిరుగుతుందని దర్శకురాలు డా. హరిత చెప్పకనే చెప్పేశారు. కథనాన్ని నడిపే క్రమంలో ఆమె ఎంచుకున్న రివర్స్ ఫ్లాష్ బ్యాక్ ఫార్మెట్ ఆడియన్స్‌కు కొత్తగా అనిపిస్తుంది. బాల్యంలోని సంఘటనలు, వర్తమాన పరిస్థితులను చూపిస్తూ ఆడియన్స్‌లో ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. హాలీవుడ్ చిత్రాల్లో కనిపించే ఈ తరహా శైలి ప్రేక్షకులకు అంతగా రుచించలేదని చెప్పవచ్చు. అసలు భూమ్మీదే లేవని చెప్పే పాత్రలు వేదిక సిస్టర్స్‌ను భయపెట్టే సీన్స్ హైలెట్‌గా నిలుస్తాయి. సెకండాఫ్‌కు వచ్చేసరికి సవతి చెల్లెళ్ల భయాలను ఒక్కొక్కటిగా రివీల్ చేసిన తీరు బాగుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు పర్వాలేదనిపిస్తాయి. పతాక సన్నివేశాల్లో వేదిక భయపడుతున్న పాత్రలన్నీ తెరపైకి రావడం ఆసక్తి రేపుతోంది. అయితే స్క్రీన్‌ప్లే, కథనం విషయంలో ఇంకాస్త బెటర్ వర్క్ చేసి ఉంటే బాగుండేది. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం కూడా సినిమాకు మైనస్‌గా మారింది. టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి (Fear Movie Review) వస్తే ఆండ్రూ కెమెరా పనితనం బాగుంది. అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం సన్నివేశాలపై ఆసక్తిని కలిగించాయి. ఈ మూవీ దర్శకురాలే ఎడిటింగ్ వర్క్ సైతం చేసింది. ఈ విషయంలో ఆమె ఇంకాస్త శ్రద్ధ వహించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ వేదిక నటనఫియర్ ఎలిమెంట్స్‌ట్విస్టులు మైనస్ పాయింట్స్ కథనంలో తడబాటుసాగదీత సీన్స్ Telugu.yousay.tv Rating : 2.5/5 డిసెంబర్ 13 , 2024
- Vedika Bikini: బికినిలో వేదిక థండర్ థైస్ అందాలుగ్లామర్ బ్యూటీ వేదిక (Vedhika) మరోమారు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. తన బికిని ఫొటోలను కుర్రకారు మతిపోగొడుతోంది. తాజాగా ఓ బీచ్‌కు వెళ్లిన వేదిక అక్కడ బికిని (Vedika Bikini Photos)తో హల్ చల్ చేసింది. ఆ ఫొటోలను నెట్టింట షేర్ చేసి అభిమానులకు హాట్ ట్రీట్ ఇచ్చింది. జీరో సైజ్‌లో వేదిక (Vedhika Hot) అందాలు చూసి నెటిజన్లు మైమరిచిపోతున్నారు. ఆమె సొగసుల సంపద అదిరిపోయిందంటూ పోస్టులు పెడుతున్నారు. వేదిక ఫొటోలు నెట్టింట వైరల్ కావడం ఇదే తొలిసారి కాదు. గత కొంతకాలంగా ఈ బ్యూటీ షేర్ చేస్తోన్న హాట్ ఫొటోలు ట్రెండింగ్ అవుతూనే ఉన్నాయి. వేదిక (Vedika Bikini Photos) వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె 1988 ఫిబ్రవరి 21న కర్ణాటకలో జన్మించింది. బ్రాటప్ అంతా ముంబయిలో జరిగింది. కెరీర్ ప్రారంభంలో వేదిక (Vedhika) మోడల్‌గా చేసింది. పలు వాణిజ్య సంస్థల ప్రకటనల్లో ఆమె నటించింది. ఆపై సినిమాల్లోకి అడుగుపెట్టింది. తమిళంలో 2006లో వచ్చిన 'మద్రాసి' చిత్రంలో ఈ అమ్మడు హీరోయిన్‌గా మారింది. అందులో అంజలి పాత్రలో నటించి ఆకట్టుకుంది. 2007లో రాఘవ లారెన్స్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన ముని సినిమాలో వేదిక నటించింది. ఆ సినిమా తమిళం, తెలుగులో ఒకేసారి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన 'విజయ దశమి' మూవీతో నేరుగా తెలుగు తెరపై అడుగుపెట్టింది. ఆ సినిమా పెద్ద సక్సెస్ కాకపోవడంతో తెలుగులో అవకాశాలు లభించలేదు. దీంతో తమిళం, కన్నడ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టిన వేదిక అక్కడ వరుసగా చిత్రాలు చేసి మరింత పాపులర్ అయ్యింది. తద్వారా 2009లో నారా రోహిత్ ఫస్ట్ ఫిల్మ్ 'బాణం'లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. ఇందులో సుబ్బలక్ష్మీ పాత్రతో తెలుగు ఆడియన్స్‌ను ఫిదా చేసింది. ఆ తర్వాత తమిళంలో బాలా దర్శకత్వంలో చేసిన 'పరదేశి' చిత్రం నటిగా వేదికకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అంగమ్మ పాత్రలో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. బాణం సినిమా సక్సెస్ అయినప్పటికీ తెలుగులో వేదికకు రెగ్యులర్‌గా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలో ఈ అమ్మడు బిజీ అయిపోయింది. అడపాదడపా తెలుగు చిత్రాల్లో నటిస్తూ ఇక్కడి ప్రేక్షకులను సైతం అలరించింది. బాణం తర్వాత దగ్గరగా దూరంగా, రూలర్, బంగర్రాజు, రీసెంట్‌గా 'రజాకార్' చిత్రాల్లో వేదిక మెరిసింది. ప్రస్తుతం తెలుగులో ఫియర్ అనే చిత్రంలో వేదిక (Vedika Bikini Photos) నటిస్తోంది. షూటింగ్ పూర్తయ్యి ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూ సోషల్ మీడియాలోనూ వేదిక యాక్టివ్‌గా ఉంటోంది. ఈ భామ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 4.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. డిసెంబర్ 09 , 2024
- Naga Chaitanya - Samantha: ఒకే వేదికపై నాగ చైతన్య - సమంత.. ఫ్యాన్స్ ఆసక్తికర ప్రశ్నలు! ఒకప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ అట్రాక్టింగ్ కపుల్ అనగానే ముందుగా నాగచైతన్య - సమంతల జంట గుర్తుకు వచ్చేది. ‘ఏం మాయ చేశావే’ సినిమా షూటింగ్ సమయంలో చైతు, సమంత మధ్య పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ముందు స్నేహంగా తర్వాత ప్రేమగా మారిపోయింది. ఇద్దరూ పెద్దలను ఒప్పించి గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా చేసుకున్నారు. ఏమైందో ఏమో కొంత కాలానికే విడాకులు తీసుకొని ఫ్యాన్స్‌ను షాకిచ్చారు. అప్పటి నుంచి వీరిద్దరు ఎదురుపడిన సందర్భాలు ఎక్కడ కనిపించలేదు. బహిరంగంగా ఒకరి గురించి మరొకరు మాట్లాడుకోనూలేదు. అయితే విడాకుల తర్వాత తొలిసారి వీరు ఒకే వేదికపై మెరిశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒకే వేదికపై ఎందుకు వచ్చారంటే? మంగళవారం సాయంత్రం ముంబయిలో అమెజాన్ ప్రైమ్ కంపెనీ తమ ఓటీటీలో రాబోయే సినిమాలు, సిరీస్‌ల గురించి స్పెషల్ ఈవెంట్ నిర్వహించింది. దీనికి సినీ పరిశ్రమల నుంచి ఆయా సినిమాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు, దర్శకులు హాజరయ్యారు. సమంత (Samantha) లీడ్ రోల్‌లో చేసిన ‘సిటాడెల్ హనీ బన్నీ’ (Citadel Honey Bunny) సిరీస్ కూాడా త్వరలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో సమంతతో పాటు సిరీస్ యూనిట్ అంతా ఈవెంట్‌లో పాల్గొని తమ సిరీస్‌ను ప్రమోట్ చేసుకున్నారు. అటు నాగ చైతన్య ‘దూత 2’ సిరీస్ కూడా త్వరలో రిలీజ్ కానుండటంతో అతడు కూడా ఈవెంట్‌కు హజరయ్యాడు. విడిపోయిన ఈ జంట తొలిసారి ఒకే కార్యక్రమంలో పాల్గొనడంతో అందరి దృష్టి వీరిపై పడింది. https://twitter.com/i/status/1770184438099410982 చైతు - సమంత మాట్లాడుకున్నారా? అమెజాన్ ప్రైమ్ ఈవెంట్‌లో సమంత, నాగ చైతన్య ఒకేసారి ప్రత్యక్షం కావడం టాలీవుడ్‌తో పాటు సోషల్‌మీడియాలోను పలు చర్చలకు దారితీసింది. ఒకే వేదికపై ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారా? కలుసుకున్నారా? ఏమైనా మాట్లాడుకున్నారా? అని నెటిజన్లు ఆసక్తికరంగా సందేహాలు వ్యక్తం చేశారు. ఒకే ఈవెంట్లో చైతన్య, సమంత అంటూ వీడియోలు, ఫోటోలను వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో ఇద్దరి అభిమానులు కూడా చైతు, సామ్ సిరీస్‌లని ప్రమోట్ చేస్తుండటంతో ‘దూత 2 వర్సెస్ సిటాడెల్’ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. https://twitter.com/i/status/1770045272049279412 అతి త్వరలో స్ట్రీమింగ్‌లోకి.. మొత్తానికి ఈ జంట ఒకేటైంలో ఒక వేదికపై కనిపిస్తే బాగుండు అని ఆశపడ్డ ఫ్యాన్స్ ఇది కనువిందు లాంటి దృశ్యం అని చెప్పాలి. కాగా, సమంత నటించిన ‘సిటాడెల్ ఇండియా వెర్షన్’ త్వరలో రిలీజ్ కాబోతుంది. ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించాడు. ఇటీవల ఈ సిరీస్ పేరును మేకర్స్ ‘సిటాడెల్: హనీ బన్నీ’గా మార్చిన సంగతి తెలిసిందే. అటు గతేడాది నాగచైతన్య (Naga Chaitanya) నటించిన ‘ధూత’ వెబ్ సిరీస్ సీజన్ 1 ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా 'ధూత 2' త్వరలోనే ప్రైమ్‌లోకి రాబోతోంది. https://twitter.com/FilmifyTelugu/status/1770032462451900440మార్చి 20 , 2024

Fear Movie Review: భయపడుతూనే భయపెట్టిన వేదిక.. ‘ఫియర్’ ఎలా ఉందంటే?
నటీనటులు : వేదిక, అరవింద్ కృష్ణ, తమిళ జయప్రకాష్, పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు
దర్శకత్వం : డా. హరిత గోగినేని
సంగీతం : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ : ఐ ఆండ్రూ
నిర్మాత: డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి
విడుదల తేదీ: డిసెంబర్ 14, 2024
ప్రముఖ నటి వేదిక (Vedika) లీడ్ రోల్‌లో నటించిన హారర్ చిత్రం ‘ఫియర్’ (Fear). డా. హరిత గోగినేని దర్శకత్వం వహించారు. A.R. అభి నిర్మాత. ఇందులో అరవింద్ కృష్ణ, జయప్రకాశ్, పవిత్ర లోకేశ్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీలోని హారర్ ఎలిమెంట్స్ ప్రతీ ఒక్కరినీ థ్రిల్ చేస్తాయని ప్రమోషన్స్‌లో మూవీ టీమ్ చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించి రిలీజ్ చేసిన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు సైతం సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ డిసెంబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఒక రోజు ముందే పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? వేదిక నటన ఆకట్టుకుందా? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
జయప్రకాష్, పవిత్ర లొకేష్ దంపతులకు ఇద్దరు కవల పుత్రికలు జన్మిస్తారు. వేదిక చిన్నప్పటి నుంచి దెయ్యం సినిమాలు చూస్తూ ఉంటుంది. చెల్లెలకు భయమని తెలిసినా తనతోపాటే బలవంతంగా ఆమెకూ సినిమాలు చూపిస్తుంది. ఫలితంగా చెల్లెలిలో తలెత్తిన మానసిక సమస్యలు ఆమెతో పాటే పెరిగి పెద్దదవుతాయి. దీంతో తల్లిదండ్రులు ఆమెను ట్రీట్‌మెంట్ కోసం మెంటల్ ఆస్పత్రిలో చేరుస్తారు. అక్కడ ఆమె తన భాయ్‌ఫ్రెండ్ సంపత్ (అరవింద్ కృష్ణ)ను కలవరిస్తుంటుంది. కానీ ఆ పేరుతో అసలు మనిషే లేడని చెప్పిన వినిపించుకోదు. కట్ చేస్తే మరోవైపు అక్క (వేదిక) సిటీలో జీవిస్తుంటుంది. విలాసవంతమైన ఇంటిలో షాయాజీ షిండే, సత్యకృష్ణ, మరో ఇద్దరితో నివసిస్తుంటుంది. అయితే వేదిక కూడా తరచూ భయపడుతుంటుంది. వారిద్దరి భయానికి కారణం ఏంటి? సంపత్ అనే వ్యక్తి ఉన్నాడా లేడా? కథళో షాయాజి షిండే, సత్య కృష్ణ పాత్రలు ఏంటి? తెలియాలంటే మూవీ చూడాల్సిందే. (Fear Movie Review)
ఎవరెలా చేశారంటే
నటి వేదిక (Fear Movie Review) ద్విపాత్రాభినయంతో మెప్పించింది. నటన పరంగా ఆమెకు మంచి పాత్రే దక్కింది. కథ మెుత్తం ఆమె చేసిన అక్క, చెల్లెళ్ల పాత్ర చుట్టే తిరిగింది. భయపడే సన్నివేశాల్లో ఆమె ఎక్స్‌ప్రెక్షన్స్ చాలా నేచురల్‌గా అనిపించాయి. సంపత్ పాత్రలో నటుడు అరవింద్ కృష్ణ ఆకట్టుకున్నాడు. షాయాజీ షిండే, సత్యకృష్ణ రోల్స్ కథతో పాటే ట్రావెల్ చేశాయి. తమిళనటుడు జయప్రకాష్, సీనియర్ నటి పవిత్ర లోకేష్ వేదిక తల్లిదండ్రులుగా బాగా చేశారు. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించారు.
https://twitter.com/IndianClicks/status/1867486641822347748
డైరెక్షన్ ఎలా ఉందంటే
‘ఫియర్’ అనే టైటిల్‌తో భయం చుట్టే తన సినిమా తిరుగుతుందని దర్శకురాలు డా. హరిత చెప్పకనే చెప్పేశారు. కథనాన్ని నడిపే క్రమంలో ఆమె ఎంచుకున్న రివర్స్ ఫ్లాష్ బ్యాక్ ఫార్మెట్ ఆడియన్స్‌కు కొత్తగా అనిపిస్తుంది. బాల్యంలోని సంఘటనలు, వర్తమాన పరిస్థితులను చూపిస్తూ ఆడియన్స్‌లో ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. హాలీవుడ్ చిత్రాల్లో కనిపించే ఈ తరహా శైలి ప్రేక్షకులకు అంతగా రుచించలేదని చెప్పవచ్చు. అసలు భూమ్మీదే లేవని చెప్పే పాత్రలు వేదిక సిస్టర్స్‌ను భయపెట్టే సీన్స్ హైలెట్‌గా నిలుస్తాయి. సెకండాఫ్‌కు వచ్చేసరికి సవతి చెల్లెళ్ల భయాలను ఒక్కొక్కటిగా రివీల్ చేసిన తీరు బాగుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు పర్వాలేదనిపిస్తాయి. పతాక సన్నివేశాల్లో వేదిక భయపడుతున్న పాత్రలన్నీ తెరపైకి రావడం ఆసక్తి రేపుతోంది. అయితే స్క్రీన్‌ప్లే, కథనం విషయంలో ఇంకాస్త బెటర్ వర్క్ చేసి ఉంటే బాగుండేది. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం కూడా సినిమాకు మైనస్‌గా మారింది.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి (Fear Movie Review) వస్తే ఆండ్రూ కెమెరా పనితనం బాగుంది. అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం సన్నివేశాలపై ఆసక్తిని కలిగించాయి. ఈ మూవీ దర్శకురాలే ఎడిటింగ్ వర్క్ సైతం చేసింది. ఈ విషయంలో ఆమె ఇంకాస్త శ్రద్ధ వహించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
వేదిక నటనఫియర్ ఎలిమెంట్స్‌ట్విస్టులు
మైనస్ పాయింట్స్
కథనంలో తడబాటుసాగదీత సీన్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
డిసెంబర్ 13 , 2024
Vedika Bikini: బికినిలో వేదిక థండర్ థైస్ అందాలు
గ్లామర్ బ్యూటీ వేదిక (Vedhika) మరోమారు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. తన బికిని ఫొటోలను కుర్రకారు మతిపోగొడుతోంది.
తాజాగా ఓ బీచ్‌కు వెళ్లిన వేదిక అక్కడ బికిని (Vedika Bikini Photos)తో హల్ చల్ చేసింది. ఆ ఫొటోలను నెట్టింట షేర్ చేసి అభిమానులకు హాట్ ట్రీట్ ఇచ్చింది.
జీరో సైజ్‌లో వేదిక (Vedhika Hot) అందాలు చూసి నెటిజన్లు మైమరిచిపోతున్నారు. ఆమె సొగసుల సంపద అదిరిపోయిందంటూ పోస్టులు పెడుతున్నారు.
వేదిక ఫొటోలు నెట్టింట వైరల్ కావడం ఇదే తొలిసారి కాదు. గత కొంతకాలంగా ఈ బ్యూటీ షేర్ చేస్తోన్న హాట్ ఫొటోలు ట్రెండింగ్ అవుతూనే ఉన్నాయి.
వేదిక (Vedika Bikini Photos) వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె 1988 ఫిబ్రవరి 21న కర్ణాటకలో జన్మించింది. బ్రాటప్ అంతా ముంబయిలో జరిగింది.
కెరీర్ ప్రారంభంలో వేదిక (Vedhika) మోడల్‌గా చేసింది. పలు వాణిజ్య సంస్థల ప్రకటనల్లో ఆమె నటించింది. ఆపై సినిమాల్లోకి అడుగుపెట్టింది.
తమిళంలో 2006లో వచ్చిన 'మద్రాసి' చిత్రంలో ఈ అమ్మడు హీరోయిన్‌గా మారింది. అందులో అంజలి పాత్రలో నటించి ఆకట్టుకుంది.
2007లో రాఘవ లారెన్స్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన ముని సినిమాలో వేదిక నటించింది. ఆ సినిమా తమిళం, తెలుగులో ఒకేసారి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన 'విజయ దశమి' మూవీతో నేరుగా తెలుగు తెరపై అడుగుపెట్టింది. ఆ సినిమా పెద్ద సక్సెస్ కాకపోవడంతో తెలుగులో అవకాశాలు లభించలేదు.
దీంతో తమిళం, కన్నడ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టిన వేదిక అక్కడ వరుసగా చిత్రాలు చేసి మరింత పాపులర్ అయ్యింది.
తద్వారా 2009లో నారా రోహిత్ ఫస్ట్ ఫిల్మ్ 'బాణం'లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. ఇందులో సుబ్బలక్ష్మీ పాత్రతో తెలుగు ఆడియన్స్‌ను ఫిదా చేసింది.
ఆ తర్వాత తమిళంలో బాలా దర్శకత్వంలో చేసిన 'పరదేశి' చిత్రం నటిగా వేదికకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అంగమ్మ పాత్రలో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది.
బాణం సినిమా సక్సెస్ అయినప్పటికీ తెలుగులో వేదికకు రెగ్యులర్‌గా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలో ఈ అమ్మడు బిజీ అయిపోయింది.
అడపాదడపా తెలుగు చిత్రాల్లో నటిస్తూ ఇక్కడి ప్రేక్షకులను సైతం అలరించింది. బాణం తర్వాత దగ్గరగా దూరంగా, రూలర్, బంగర్రాజు, రీసెంట్‌గా 'రజాకార్' చిత్రాల్లో వేదిక మెరిసింది.
ప్రస్తుతం తెలుగులో ఫియర్ అనే చిత్రంలో వేదిక (Vedika Bikini Photos) నటిస్తోంది. షూటింగ్ పూర్తయ్యి ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూ సోషల్ మీడియాలోనూ వేదిక యాక్టివ్‌గా ఉంటోంది. ఈ భామ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 4.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
డిసెంబర్ 09 , 2024
Naga Chaitanya - Samantha: ఒకే వేదికపై నాగ చైతన్య - సమంత.. ఫ్యాన్స్ ఆసక్తికర ప్రశ్నలు!
ఒకప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ అట్రాక్టింగ్ కపుల్ అనగానే ముందుగా నాగచైతన్య - సమంతల జంట గుర్తుకు వచ్చేది. ‘ఏం మాయ చేశావే’ సినిమా షూటింగ్ సమయంలో చైతు, సమంత మధ్య పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ముందు స్నేహంగా తర్వాత ప్రేమగా మారిపోయింది. ఇద్దరూ పెద్దలను ఒప్పించి గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా చేసుకున్నారు. ఏమైందో ఏమో కొంత కాలానికే విడాకులు తీసుకొని ఫ్యాన్స్‌ను షాకిచ్చారు. అప్పటి నుంచి వీరిద్దరు ఎదురుపడిన సందర్భాలు ఎక్కడ కనిపించలేదు. బహిరంగంగా ఒకరి గురించి మరొకరు మాట్లాడుకోనూలేదు. అయితే విడాకుల తర్వాత తొలిసారి వీరు ఒకే వేదికపై మెరిశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఒకే వేదికపై ఎందుకు వచ్చారంటే?
మంగళవారం సాయంత్రం ముంబయిలో అమెజాన్ ప్రైమ్ కంపెనీ తమ ఓటీటీలో రాబోయే సినిమాలు, సిరీస్‌ల గురించి స్పెషల్ ఈవెంట్ నిర్వహించింది. దీనికి సినీ పరిశ్రమల నుంచి ఆయా సినిమాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు, దర్శకులు హాజరయ్యారు. సమంత (Samantha) లీడ్ రోల్‌లో చేసిన ‘సిటాడెల్ హనీ బన్నీ’ (Citadel Honey Bunny) సిరీస్ కూాడా త్వరలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో సమంతతో పాటు సిరీస్ యూనిట్ అంతా ఈవెంట్‌లో పాల్గొని తమ సిరీస్‌ను ప్రమోట్ చేసుకున్నారు. అటు నాగ చైతన్య ‘దూత 2’ సిరీస్ కూడా త్వరలో రిలీజ్ కానుండటంతో అతడు కూడా ఈవెంట్‌కు హజరయ్యాడు. విడిపోయిన ఈ జంట తొలిసారి ఒకే కార్యక్రమంలో పాల్గొనడంతో అందరి దృష్టి వీరిపై పడింది.
https://twitter.com/i/status/1770184438099410982
చైతు - సమంత మాట్లాడుకున్నారా?
అమెజాన్ ప్రైమ్ ఈవెంట్‌లో సమంత, నాగ చైతన్య ఒకేసారి ప్రత్యక్షం కావడం టాలీవుడ్‌తో పాటు సోషల్‌మీడియాలోను పలు చర్చలకు దారితీసింది. ఒకే వేదికపై ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారా? కలుసుకున్నారా? ఏమైనా మాట్లాడుకున్నారా? అని నెటిజన్లు ఆసక్తికరంగా సందేహాలు వ్యక్తం చేశారు. ఒకే ఈవెంట్లో చైతన్య, సమంత అంటూ వీడియోలు, ఫోటోలను వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో ఇద్దరి అభిమానులు కూడా చైతు, సామ్ సిరీస్‌లని ప్రమోట్ చేస్తుండటంతో ‘దూత 2 వర్సెస్ సిటాడెల్’ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1770045272049279412
అతి త్వరలో స్ట్రీమింగ్‌లోకి..
మొత్తానికి ఈ జంట ఒకేటైంలో ఒక వేదికపై కనిపిస్తే బాగుండు అని ఆశపడ్డ ఫ్యాన్స్ ఇది కనువిందు లాంటి దృశ్యం అని చెప్పాలి. కాగా, సమంత నటించిన ‘సిటాడెల్ ఇండియా వెర్షన్’ త్వరలో రిలీజ్ కాబోతుంది. ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించాడు. ఇటీవల ఈ సిరీస్ పేరును మేకర్స్ ‘సిటాడెల్: హనీ బన్నీ’గా మార్చిన సంగతి తెలిసిందే. అటు గతేడాది నాగచైతన్య (Naga Chaitanya) నటించిన ‘ధూత’ వెబ్ సిరీస్ సీజన్ 1 ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా 'ధూత 2' త్వరలోనే ప్రైమ్‌లోకి రాబోతోంది.
https://twitter.com/FilmifyTelugu/status/1770032462451900440
మార్చి 20 , 2024
RAHUL SIPLIGUNJ: ధూల్‌పేట్ గల్లీ నుంచి ఆస్కార్ వేదికపై లైవ్ పర్‌ఫార్మెన్స్ దాకా..!]మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Download Our App
మార్చి 13 , 2023

బాణం
యాక్షన్ , డ్రామా
16 సెప్టెంబర్ 2009 న విడుదలైంది

బంగార్రాజు
హాస్యం , ఫాంటసీ
14 జనవరి 2022 న విడుదలైంది

ఫియర్
14 డిసెంబర్ 2024 న విడుదలైంది

పెట్ట రాప్
27 సెప్టెంబర్ 2024 న విడుదలైంది

యక్షిణి
14 జూన్ 2024 న విడుదలైంది

రజాకార్ - సైలెంట్ జెనోసిదే అఫ్ హైదరాబాద్
15 మార్చి 2024 న విడుదలైంది
.jpeg)
రూలర్
20 డిసెంబర్ 2019 న విడుదలైంది

కాంచన 3
19 ఏప్రిల్ 2019 న విడుదలైంది
.jpeg)
పరదేశి
15 మార్చి 2013 న విడుదలైంది

దగ్గరగా దూరంగా
26 ఆగస్టు 2011 న విడుదలైంది

బాణం
16 సెప్టెంబర్ 2009 న విడుదలైంది
.jpeg)
విజయదశమి
21 సెప్టెంబర్ 2007 న విడుదలైంది
.jpeg)
ముని
09 మార్చి 2007 న విడుదలైంది
.jpeg)
శివకాశి
17 ఫిబ్రవరి 2006 న విడుదలైంది
వేదిక సోదరుడు/సోదరి పేరు ఏంటి?
వేదికకు ఒక సోదరుడు ఉన్నాడు
వేదిక ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
తమిళ్ చిత్రం కవ్య తలైవాన్ సినిమా ద్వారా ఫేమస్ అయింది.
వేదిక లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
తెలుగులో వేదిక ఫస్ట్ హిట్ మూవీ ఏది?
వేదిక కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
బాాణంసినిమాలో ఆమె చేసిన సుబ్బ లక్ష్మి పాత్ర ఆమెకు గుర్తింపు ఇచ్చింది.
వేదిక బెస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ వీడియోలు?
వేదిక రెమ్యూనరేషన్ ఎంత?
వేదిక ఒక్కో చిత్రానికి రూ.50LAKHS వరకు ఛార్జ్ చేస్తోంది.
వేదిక కు ఇష్టమైన ఆహారం ఏంటి?
బిర్యాని, టమాట రసంతో అన్నం
వేదిక కు ఇష్టమైన నటుడు ఎవరు?
వేదిక కు ఇష్టమైన నటి ఎవరు?
వేదిక ఫెవరెట్ సినిమా ఏది?
చంద్రముఖి, మొఘల్ ఈ ఆజామ్
వేదిక ఫేవరేట్ కలర్ ఏంటి?
వైట్
వేదిక కు ఇష్టమైన సింగర్స్ ఎవరు?
వేదిక కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?
జపాన్, యూరప్
వేదిక ఆస్తుల విలువ (నెట్‌వర్త్) ఎంత?
రూ.10 కోట్లు
వేదిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
4 మిలియన్ ఫాలోవర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వేదికను అనుసరిస్తున్నారు.
వేదిక సోషల్ మీడియా లింక్స్
వేదిక కి ఎన్ని అవార్డులు వచ్చాయి?
స్క్రీన్ మూన్ అవార్డ్స్ - 2014
ఉత్తమ నటి- పరదేశి సినిమా
ఎడిసన్ అవార్డ్స్ - 2015
ఉత్తమ నటి- కావియా తలైవాన్ చిత్ర
వేదిక వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే వేదిక కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.