• TFIDB EN
  • వెంకటేష్
    ప్రదేశం: మద్రాసు (ప్రస్తుత చెన్నై), తమిళనాడు, భారతదేశం
    నట ప్రస్థానం:

    వెంకటేష్ వయసు ఎంత?

    వెంకటేష్ వయసు 63 సంవత్సరాలు

    వెంకటేష్ ముద్దు పేరు ఏంటి?

    వెంకీ మామ, వెంకీ, విక్టరీ వెంకటేష్ , దగ్గుబాటి వెంకటేష్,

    వెంకటేష్ ఎత్తు ఎంత?

    6' 0'' (183cm)

    వెంకటేష్ అభిరుచులు ఏంటి?

    క్రికెట్ ఆడటం, చూడటం

    వెంకటేష్ ఏం చదువుకున్నారు?

    MBA

    వెంకటేష్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    లయోలా కాలేజ్, చెన్నైమాంటెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (MBA)

    వెంకటేష్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    2024 వరకు 75 సినిమాల్లో నటించాడు.

    వెంకటేష్‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    సోదరుడు కుమారుడు రానాతోకలిసి 'రానా నాయుడు' అనే వెబ్‌సిరీస్‌లో వెంకటేష్‌ నటించాడు. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది.

    వెంకటేష్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Description of the image
    Editorial List
    తేజ సజ్జా 'హనుమాన్' మాదిరి తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన ఈ సినిమాల గురించి మీకు తెలుసా?
    తెలుగులో టాప్ స్పోర్ట్స్ డ్రామా చిత్రాలు ఇవే!Editorial List
    తెలుగులో టాప్ స్పోర్ట్స్ డ్రామా చిత్రాలు ఇవే!
    యానిమల్ రన్‌టైమ్‌ 3.21 గంటలు.. మరి తెలగులో అత్యధిక రన్‌టైమ్‌ కలిగిన సినిమా ఏదో తెలుసాEditorial List
    యానిమల్ రన్‌టైమ్‌ 3.21 గంటలు.. మరి తెలగులో అత్యధిక రన్‌టైమ్‌ కలిగిన సినిమా ఏదో తెలుసా
    ZEE5లో టాప్ ఫ్రీ మూవీస్ లిస్ట్ ఇదే!Editorial List
    ZEE5లో టాప్ ఫ్రీ మూవీస్ లిస్ట్ ఇదే!

    వెంకటేష్ పెంపుడు కుక్క పేరు?

    గూగుల్‌

    వెంకటేష్ తల్లిదండ్రులు ఎవరు?

    దగ్గుబాటి రమానాయుడు, రాజేశ్వరి. దివంగత రామానాయుడు టాలీవుడ్‌లో దిగ్గజ నిర్మాత. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలు తీసిన నిర్మాతగా గిన్నిస్‌ రికార్డు సాధించారు. ఎంపీగాను ఆయన పనిచేశారు.

    వెంకటేష్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    వెంకటేష్‌కు సోదరి, సోదరుడు ఉన్నారు. అన్న సురేష్‌ బాబు టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతగా కొనసాగుతున్నారు. సోదరి పేరు లక్ష్మీ. ఆమె నాగార్జునమెుదటి భార్య. యంగ్‌ హీరో నాగ చైతన్యకు స్వయాన తల్లి. కొన్ని కారణాల వల్ల నాగార్జునతో ఆమె విడాకులు తీసుకున్నారు.

    వెంకటేష్ పెళ్లి ఎప్పుడు అయింది?

    1985 డిసెంబర్‌ 13న నీరజాను వెంకటేష్‌ పెళ్లి చేసుకున్నారు.

    వెంకటేష్ కు పిల్లలు ఎంత మంది?

    ముగ్గురు అమ్మాయిలు (ఆశ్రిత, భావన, హయవాహిని), ఒక అబ్బాయి( అర్జున్). వెంకటేష్‌ సినీ వారసుడిగా సోదరుడి కుమారుడు రానా దగ్గుబాటి ఇండస్ట్రీలో ఉన్నారు.

    వెంకటేష్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    వెంకటేష్‌.. ఫ్యామిలీ ఆడియన్స్‌ పల్స్‌ ఏంటో తెలిసిన నటుడు. భావోద్వేగ సన్నివేశాల్లో అద్భుతంగా నటించగలడు. యాక్షన్‌ సీన్స్‌లోనూ తనదైన ముద్ర వేయగలరు. ఈ ప్రత్యేకతలే వెంకటేష్‌ను ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా, ఫేమస్‌ అయ్యేలా చేసింది.

    వెంకటేష్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    వెంకటేష్‌ 'ప్రేమనగర్‌' (1971) చిత్రం ద్వారా బాలనటుడిగా తెరంగేట్రం చేశాడు. కలియుగ పాండవులు (1986) సినిమాతో హీరోగా మారాడు.

    తెలుగులో వెంకటేష్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన వెంకటేష్ తొలి చిత్రం ఏది?

    వెంకటేష్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    కలియుగ పాండవులు, చంటి, క్షణం క్షణం, జయం మనదేరా, గణేష్‌, ఘర్షణ, దృశ్యంచిత్రాల్లో వెంకటేష్‌ అత్యుత్తమ పాత్రలు పోషించారు.

    వెంకటేష్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Venkatesh best stage performance

    Watch on YouTube

    Venkatesh stage performance

    వెంకటేష్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Venkatesh best dialogues

    Watch on YouTube

    Venkatesh dialogues

    Watch on YouTube

    Actor Venkatesh best dialogues

    వెంకటేష్ రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకి దాదాపు రూ.15-20 కోట్లు తీసుకుంటున్నారు.

    వెంకటేష్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    చికెన్‌ కబాబ్స్, హలీం

    వెంకటేష్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    మార్లన్‌ బ్రాండో, రాబర్ట్‌ రెడ్‌ఫోర్డ్‌

    వెంకటేష్ కు ఇష్టమైన నటి ఎవరు?

    వెంకటేష్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు

    వెంకటేష్ ఫెవరెట్ సినిమా ఏది?

    గాడ్‌ ఫాదర్‌ (హాలీవుడ్‌), ఫారెస్ట్‌ గంప్‌

    వెంకటేష్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లూ

    వెంకటేష్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    వెంకటేష్ ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    సచిన్‌, విరాట్ కోహ్లీ

    వెంకటేష్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    రేంజ్ రోవర్‌

    వెంకటేష్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    రూ.50 కోట్లు

    వెంకటేష్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    1.6 మిలియన్లు

    వెంకటేష్ సోషల్‌ మీడియా లింక్స్‌

    వెంకటేష్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • నంది అవార్డ్స్‌ - 1986

      బెస్ట్‌ డెబ్యూట్‌ యాక్టర్‌ - కలియుగ పాండవులు

    • నంది అవార్డ్స్‌ - 1988

      బెస్ట్‌ యాక్టర్‌ - స్వర్ణ కమలం

    • నంది అవార్డ్స్‌ - 1995

      బెస్ట్‌ యాక్టర్‌ - ధర్మ చక్రం

    • నంది అవార్డ్స్‌ - 1998

      బెస్ట్‌ యాక్టర్‌ - గణేష్‌

    • నంది అవార్డ్స్‌ - 2000

      బెస్ట్ యాక్టర్‌ - కలిసుందాం రా

    • నంది అవార్డ్స్‌ - 2007

      బెస్ట్ యాక్టర్‌ - ఆడవారి మాటలకు అర్థాలే వేరులే

    • ఫిల్మ్‌ ఫేర్ అవార్డ్స్‌ - 1988

      బెస్ట్‌ యాక్టర్‌ - బ్రహ్మ పుత్రుడు

    • ఫిల్మ్‌ ఫేర్ అవార్డ్స్‌ - 1996

      బెస్ట్‌ యాక్టర్‌ - ధర్మ చక్రం

    • ఫిల్మ్‌ ఫేర్ అవార్డ్స్‌ - 1999

      బెస్ట్ యాక్టర్‌ - రాజా

    • ఫిల్మ్‌ ఫేర్ అవార్డ్స్‌ - 2000

      బెస్ట్‌ యాక్టర్‌ - జయం మనదేరా

    • ఫిల్మ్‌ ఫేర్ అవార్డ్స్‌ - 2017

      బెస్ట్‌ యాక్టర్‌ (క్రిటిక్స్‌) - గురు

    వెంకటేష్ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    మణప్పురం గోల్డ్‌, రామ్‌రాజ్‌ కాటన్‌, మెడ్‌ప్లస్‌ డయాగ్నోస్టిక్స్‌ తదితర ప్రకటనల్లో వెంకటేష్‌ నటించారు.

    వెంకటేష్ కు ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా?

    వెంకటేష్‌కు ఏ పొలిటికల్‌ పార్టీతో సంబంధం లేదు. అయితే 2024 ఏపీ ఎలక్షన్ల సందర్భంగా కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాసరావు తరపున ప్రచారం చేశారు.
    వెంకటేష్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే వెంకటేష్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree