విజయ్ దేవరకొండ
ప్రదేశం: హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ (ప్రస్తుతం తెలంగాణలో), భారతదేశం
రౌడీ బాయ్‌గా విజయ్ పిలుచుకునే విజయ్ దేవరకొండ 1989, మే 9న హైదారాబాద్‌లో గోవర్ధన రావు, మాధవి దంపతులకు జన్మించాడు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉన్న విజయ్ అనేక నటక ప్రదర్శనల్లో పాల్గొన్నాడు. అతని విద్యాభ్యాసం అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి శ్రీ సత్యసాయి ఉన్నత పాఠశాలలో పూర్తైంది. అక్కడే తాను నటనపై ఆసక్తి పెంచుకున్నట్లు విజయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హైదరాబాద్‌లోని బదృకా కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు.
విజయ్ దేవరకొండ వయసు ఎంత?
విజయ్ దేవరకొండ వయసు 35 సంవత్సరాలు
విజయ్ దేవరకొండ ముద్దు పేరు ఏంటి?
VD
విజయ్ దేవరకొండ ఎత్తు ఎంత?
5'10"(180cm)
విజయ్ దేవరకొండ అభిరుచులు ఏంటి?
ట్రావెలింగ్ అంటే విజయ్ దేవరకొండకు ఇష్టం. తీరిక సమయాల్లో ఫ్యామిలీతో కలిసి వెళ్తుంటాడు. విజయ్ దేవరకొండ పుస్తక ప్రియుడు. అతనికి 'ది పౌంటెన్ హెడ్' అనే పుస్తకం అంటే ఇష్టమని చెప్పాడు. ఈ పుస్తకంతో పాటు 'అట్లాస్ ష్రగ్ డ్', 'హూ మూవ్డ్ మై చీజ్' అనే పుస్తకాలు చదవదగినవని పేర్కొన్నాడు.
విజయ్ దేవరకొండ ఏం చదువుకున్నారు?
అనంతపురం జిల్లాలో ఉన్న పుట్టపర్తి శ్రీ సత్యసాయి ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. స్కూలు చదువు పూర్తయ్యాకా, హైదరాబాద్ లో లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశలలో ఇంటర్, బదృకా కాలేజ్ ఆఫ్ కామర్స్ లో డిగ్రీ పూర్తి చేశారు.
విజయ్ దేవరకొండ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
పుట్టపర్తి శ్రీ సత్యసాయి ఉన్నత పాఠశాల, బదృకా కాలేజ్ ఆఫ్ కామర్స్
విజయ్ దేవరకొండ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?
విజయ్ దేవరకొండ In Sun Glasses
విజయ్ దేవరకొండ With Pet Dogs
విజయ్ దేవరకొండ Hair Styles
విజయ్ దేవరకొండ అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Editorial List
ప్రముఖ ఓటీటీల్లో ఫ్రీగా ఈ సినిమాలు ఇంకా వెబ్ సిరీస్‌లు చూసేయండి
Editorial List
ప్రముఖ ఓటీటీల్లో ఫ్రీగా ఈ సినిమాలు ఇంకా వెబ్ సిరీస్‌లు చూసేయండి
Editorial List
హాట్ స్టార్‌లో ఈ టాప్ హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు తెలుసా?
Editorial List
తెలుగులో హీరోలకు వ్యాధులు/లోపాల ఆధారంగా వచ్చిన టాప్ సినిమాలు
Editorial List
తెలుగులో టాప్ స్పోర్ట్స్ డ్రామా చిత్రాలు ఇవే!
VD12
టాక్సీవాలా
ఫాంటసీ , థ్రిల్లర్
అర్జున్ రెడ్డి
యాక్షన్ , డ్రామా , రొమాన్స్
గీత గోవిందం
హాస్యం , రొమాన్స్
VD12
కల్కి 2898 ఎ.డి
ఫ్యామిలీ స్టార్
ఖుషి
లైగర్
జాతి రత్నాలు
వరల్డ్ ఫేమస్ లవర్
మీకు మాత్రమే చెప్తా
డియర్ కామ్రేడ్
టాక్సీవాలా
నోటా
విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం
విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధనరావు టీవీ సీరియళ్లకు డైరెక్టర్‌గా చేశారు. విజయ్ తల్లి మాధవి పర్సనాలిటి డెవలపర్. విజయ్ దేవరకొండ తమ్ముడి పేరు ఆనంద్ దేవరకొండ. టాలీవుడ్‌లో హీరోగా రాణిస్తున్నాడు
విజయ్ దేవరకొండ Family Pictures
విజయ్ దేవరకొండ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
విజయ్ దేవరకొండ స్వాగ్, డైలాగ్ మాడ్యూలేషన్ అతన్ని ప్రత్యేకంగా నిలిపింది. ముఖ్యంగా అర్జున్ రెడ్డి చిత్రంలో అతని నటన స్టార్ హీరోగా నిలబెట్టింది.
విజయ్ దేవరకొండ లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
తెలుగులో విజయ్ దేవరకొండ ఫస్ట్ హిట్ మూవీ ఏది?
అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండకు తొలి హిట్‌ను అందించడంతో పాటు యూత్‌లో ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది.
రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన విజయ్ దేవరకొండ తొలి చిత్రం ఏది?
విజయ్ దేవరకొండ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
అర్జున్ రెడ్డి చిత్రంలో చేసిన క్యారెక్టర్ అతన్ని స్టార్‌గా నిలబెట్టింది. అలాగే.. గీతా గోవిందం చిత్రంలో విజయ్ గోవింద్ పాత్ర మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
విజయ్ దేవరకొండ బెస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ వీడియోలు?
stage performance
విజయ్ దేవరకొండ బెస్ట్ డైలాగ్స్ వీడియోలు ఏవి?
Dialogue
విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ ఎంత?
విజయ్ దేవరకొండ ఒక్కో చిత్రానికి రూ.15కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నాడు
విజయ్ దేవరకొండ కు ఇష్టమైన ఆహారం ఏంటి?
చికెన్ బిర్యాని, ఇటాలియన్ పస్తా అండ్ పీజా, కాఫీ.
విజయ్ దేవరకొండ కు ఇష్టమైన నటుడు ఎవరు?
విజయ్ దేవరకొండ కు ఇష్టమైన నటి ఎవరు?
విజయ్ దేవరకొండ ఎన్ని భాషలు మాట్లాడగలరు?
తెలుగు, హిందీ, ఇంగ్లీష్
విజయ్ దేవరకొండ ఫెవరెట్ సినిమా ఏది?
విజయ్ దేవరకొండ ఫేవరేట్ కలర్ ఏంటి?
తెలుపు, బ్లాక్, బ్రౌన్
విజయ్ దేవరకొండ ఫేవరేట్ క్రీడ ఏది?
క్రికెట్
విజయ్ దేవరకొండ ఫేవరేట్ క్రికెట్ ప్లేయర్లు ఎవరు?
విరాట్ కోహ్లీ
విజయ్ దేవరకొండ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?
విజయ్ దేవరకొండ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత ఖరీదైనది బెంట్లీ కాంటినెంటల్ జీటీ. దీని ధర సుమారు రూ.4కోట్లు. ఇదే కారు విరాట్ కోహ్లీ దగ్గర కూడా ఉంది. అతని దగ్గర ఆకట్టుకునే కలెక్షన్ ఉంది.BMW 5 సిరీస్ 520d దీని ధర సుమారు రూ.75 లక్షలు, అలాగే రూ.62 లక్షల విలువైన ఫోర్డ్ ముస్టాంగ్‌ను కలిగి ఉన్నాడు. దీనితో పాటు Benz GLS 350 వంటి హైఎండ్ కారు అతని గ్యారేజ్‌లో పార్క్ అయి ఉంది. దీని దాదాపు కోటి రూపాయలు. Volvo XC90 (సుమారు INR 1.31 కోట్లు), Audi Q7 దీని ధర రూ.74 లక్షలుగా ఉంది. దీంతో పాటు విజయ్ దేవరకొండకు ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. తరచుగా తన కుటుంబంతో చార్టర్డ్ విమానాలలో ప్రయాణిస్తుంటాడు.
విజయ్ దేవరకొండ ఆస్తుల విలువ (నెట్‌వర్త్) ఎంత?
రూ.50కోట్లు
విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
21M Followers
విజయ్ దేవరకొండ సోషల్ మీడియా లింక్స్
విజయ్ దేవరకొండ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?
అర్జున్ రెడ్డి చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు పొందాడు. 2018 ఫోర్బ్స్ ఇండియా సెలబ్రెటీ 100 జాబితాలో 72వ స్థానం, టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్‌లో 4 వ స్థానంలో నిలిచాడు.
విజయ్ దేవరకొండ కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?
రౌడీ బ్రాండ్ పేరుతో క్లాత్ బిజినెస్ ఉంది. ఈ బ్రాండ్ బట్టలు మింత్రా ఆన్‌లైన్ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. 'కింగ్ ఆఫ్ ది హిల్' అనే ప్రొడక్షన్ హౌస్ ఉంది. వోల్ట్స్ అనే ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు.
విజయ్ దేవరకొండ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?
విజయ్ దేవరకొండ శ్యామ్ స్టీల్స్, థమ్సప్, మింత్రా, ఫాస్ట్రాక్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్నాడు.
విజయ్ దేవరకొండ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే విజయ్ దేవరకొండ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.