• TFIDB EN
  • ఇంగ్లీష్‌లో చదవండి
    విజయ్ దేవరకొండ
    ప్రదేశం: హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ (ప్రస్తుతం తెలంగాణలో), భారతదేశం

    రౌడీ బాయ్‌గా విజయ్ పిలుచుకునే విజయ్ దేవరకొండ 1989, మే 9న హైదారాబాద్‌లో గోవర్ధన రావు, మాధవి దంపతులకు జన్మించాడు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉన్న విజయ్ అనేక నటక ప్రదర్శనల్లో పాల్గొన్నాడు. అతని విద్యాభ్యాసం అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి శ్రీ సత్యసాయి ఉన్నత పాఠశాలలో పూర్తైంది. అక్కడే తాను నటనపై ఆసక్తి పెంచుకున్నట్లు విజయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హైదరాబాద్‌లోని బదృకా కాలేజ్‌ ఆఫ్ కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు.Read More


    @2021 KTree