• TFIDB EN
  • విజయ్ సేతుపతి
    ప్రదేశం: రాజపాళయం, తమిళనాడు, భారతదేశం
    విజయ్ సేతుపతి, భారతీయ సినిమా నటుడు. ఆయన తమిళ, తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించాడు. తమిళంలో వచ్చిన 'తెన్మెర్కు పరువాకత్రు' సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. అంతకుముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. ఆయన తమిళంలో నిర్మాతగా, స్క్రీన్ ప్లే రచయితగా, పాటల రచయితగా, గాయకుడిగా కూడా కొన్ని సినిమాలకు పనిచేశాడు. విజయ్ సేతుపతి తెలుగులో 2019లో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టాడు. 2021లో ఉప్పెన సినిమాలోని రాయణం పాత్రలో ఆయన చేసిన నటన ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు.

    విజయ్ సేతుపతి వయసు ఎంత?

    విజయ్‌ సేతుపతి వయసు 46 సంవత్సరాలు

    విజయ్ సేతుపతి ఎత్తు ఎంత?

    5' 9'' (175cm)

    విజయ్ సేతుపతి అభిరుచులు ఏంటి?

    సింగింగ్‌, రైటింగ్‌

    విజయ్ సేతుపతి ఏం చదువుకున్నారు?

    బీకాం

    విజయ్ సేతుపతి ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    ఎంజీఆర్‌ హైయర్‌ సెకండరీ స్కూల్‌, కొడంబక్కం ధన్‌రాజ్‌ బెయిడ్‌ జైన్‌ కాలేజ్‌, చెన్నై

    విజయ్ సేతుపతి‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    హిందీ సిరీస్‌ 'ఫర్జీ' ద్వారా విజయ్‌ సేతుపతి ఓటీటీలోకి అడుగుపెట్టారు.

    విజయ్ సేతుపతి In Sun Glasses

    విజయ్ సేతుపతి Childhood Images

    విజయ్ సేతుపతి With Pet Dogs

    విజయ్ సేతుపతి అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Viral Videos

    View post on X

    Vijay Sethupathi Viral Video

    విజయ్ సేతుపతి తల్లిదండ్రులు ఎవరు?

    కలిముత్తు, సరస్వతి దంపతులకు విజయ్‌ సేతుపతి జన్మించారు.

    విజయ్ సేతుపతి‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    విజయ్‌కు ఒక సోదరి ఉంది. పేరు జయశ్రీ.

    విజయ్ సేతుపతి పెళ్లి ఎప్పుడు అయింది?

    విజయ్‌ సేతుపతికి 2003లో జెస్సీ అనే మహిళతో వివాహం జరిగింది.

    విజయ్ సేతుపతి ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    తమిళంలో వచ్చిన పిజ్జా(2012), విక్రమ్‌ వేద (2017) చిత్రాల ద్వారా విజయ్‌ సేతుపతి పాపులర్ అయ్యారు.

    విజయ్ సేతుపతి లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    1996లో వచ్చిన 'లవ్‌ బర్డ్స్‌' చిత్రం ద్వారా విజయ్‌ సేతుపతి వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత నుంచి అడపాదడపా సపోర్టింగ్‌ రోల్స్‌లో కనిపించారు. 2012లో వచ్చిన 'పిజ్జా' సినిమాతో హీరోగా మారారు.

    తెలుగులో విజయ్ సేతుపతి ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన విజయ్ సేతుపతి తొలి చిత్రం ఏది?

    విజయ్ సేతుపతి కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    పిజ్జాలో మైఖేల్‌ కార్తికేయ, విక్రమ్‌ వేద సినిమాలో వేద పాత్రలు.. విజయ్‌ సేతుపతి చేసిన వాటిలో అత్యుత్తమమైనవి.

    విజయ్ సేతుపతి బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    విజయ్ సేతుపతి బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Watch on YouTube

    Watch on YouTube

    విజయ్ సేతుపతి రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకు రూ.10-12 కోట్ల వరకూ తీసుకుంటున్నారు.

    విజయ్ సేతుపతి కు ఇష్టమైన నటుడు ఎవరు?

    రజనీకాంత్‌

    విజయ్ సేతుపతి కు ఇష్టమైన నటి ఎవరు?

    విజయ్ సేతుపతి ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీషు

    విజయ్ సేతుపతి ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    విజయ్ సేతుపతి ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    తెలుపు, రెడ్‌

    విజయ్ సేతుపతి ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    విజయ్ సేతుపతి ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    సచిన్‌, ఎం.ఎస్ ధోని

    విజయ్ సేతుపతి వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    BMW 7 Series sedan Mini Cooper Toyota Fortuner Innova

    విజయ్ సేతుపతి ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    విజయ్‌ సేతుపతి ఆస్తుల విలువ రూ.140 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.

    విజయ్ సేతుపతి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    8 మిలియన్లు

    విజయ్ సేతుపతి సోషల్‌ మీడియా లింక్స్‌

    విజయ్ సేతుపతి కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డ్‌ - 2012

      2012లో 'సుందరపాండియన్‌' చిత్రానికి గాను ఉత్తమ విలన్‌గా తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డ్‌ అందుకున్నారు.

    • ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు - 2012

      2012లోనే 'పిజ్జా' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు గెలుచుకున్నారు.

    • ఆసియావిజన్‌ అవార్డ్‌ - 2016

      2016లో 'ధర్మ దురయ్‌' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఆసియావిజన్‌ అవార్డ్‌ అందుకున్నారు.

    • ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు - 2017

      2017లో 'విక్రమ్‌ వేద' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు కైవసం చేసుకున్నారు.

    • జాతీయ అవార్డు - 2021

      2021లో 'సూపర్‌ డీలక్స్‌' చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్నారు.

    విజయ్ సేతుపతిపై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?

    విజయ్‌ సేతుపతిపై తమిళ నటుడు మహాగాంధీ దాడి చేయడం వివాదానికి కారణమైంది. 'నేను రౌడీనే' మూవీ షూటింగ్‌ టైమ్‌లో అప్పటి డైరెక్టర్‌, హీరోయిన్‌ నయనతార భర్త విఘ్నేశ్‌పై విజయ్‌ సేతుపతి అరవడం ఫిల్మ్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. శ్రీలంక దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌లో నటించేందుకు విజయ్‌ సేతుపతి అంగీకరించడంతో కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో సినిమా నుంచి ఆయన తప్పుకున్నారు.

    విజయ్ సేతుపతి ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    కాసా గ్రాండ్‌ ఫస్ట్‌ సిటీ, ఇరైవి డ్రెస్సెస్‌ తదితర వ్యాపార ప్రకటనల్లో విజయ్‌ సేతుపతి నటించారు.
    విజయ్ సేతుపతి వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే విజయ్ సేతుపతి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree