• TFIDB EN
  • విష్ణు ప్రియ
    ప్రదేశం: హైదరాబాద్‌
    విష్ణుప్రియ భీమినేని తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ యాంకర్‌, నటి. 1986 ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులది ఏపీలోని ప్రకాశం జిల్లా. ఈటీవీ పాపులర్‌ షో 'పోవే పోరా'లో సుడిగాలి సుధీర్‌తో కలిసి కో యాంకర్‌గా చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆపై పలు టెలివిజన్‌ షోలలో కనిపించి పాపులర్‌ అయ్యింది. 'చెక్‌మేట్‌' (2021) సినిమాలో చాలా బోల్డ్‌గా నటించి అందర్నీ ఆశ్చర్య పరిచింది. జేడీ చక్రవర్తి నటించిన ‘దయా’ (2023) వెబ్‌ సిరీస్‌లోనూ కీలక పాత్ర పోషించింది. నటుడు మానస్‌తో చేసిన ప్రైవేటు సాంగ్స్‌ విష్ణు ప్రియకు మంచి ఫేమ్‌ తీసుకొచ్చాయి. అటు సోషల్‌ మీడియాలోనూ హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ ఆమె మంచి ఫాలోయింగ్‌ సంపాదించింది. తాజాగా బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 8లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి విష్ణు అందరి దృష్టిని ఆకర్షించింది.

    విష్ణు ప్రియ వయసు ఎంత?

    విష్ణుప్రియ వయసు 38 సంవత్సరాలు

    విష్ణు ప్రియ ఎత్తు ఎంత?

    5'6'' (170cm)

    విష్ణు ప్రియ అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్‌, డ్యాన్సింగ్‌

    విష్ణు ప్రియ ఏం చదువుకున్నారు?

    బీబీఏ

    విష్ణు ప్రియ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    ఎథిమ్స్‌ కాలేజ్‌, హైదరాబాద్‌

    విష్ణు ప్రియ రిలేషన్‌లో ఉంది ఎవరు?

    నటుడు జేడీ చక్రవర్తితో విష్ణుప్రియ రిలేషన్‌లో ఉన్నట్లు రూమర్లు వచ్చాయి.

    విష్ణు ప్రియ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    విష్ణు ప్రియ ఫిగర్ మెజర్‌మెంట్స్?

    34-26-34

    విష్ణు ప్రియ‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    విష్ణు ప్రియ Hot Pics

    విష్ణు ప్రియ In Half Saree

    విష్ణు ప్రియ In Saree

    విష్ణు ప్రియ In Ethnic Dress

    విష్ణు ప్రియ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Viral Videos

    View post on Instagram
     

    Vishnu Priya Viral Video

    Insta Hot Reels

    View post on Instagram
     

    Vishnu Priya Hot Insta Reel

    View post on Instagram
     

    Vishnu Priya Hot Reel

    విష్ణు ప్రియ అన్‌ కేటగిరైజ్డ్ వీడియోలు

    View post on X

    Vishnu Priya Viral Video

    విష్ణు ప్రియ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    పోరా పోవే టెలివిజన్‌ షో ద్వారా విష్ణుప్రియ ఫేమస్‌ అయ్యింది. జబర్దస్త్‌ ఫేమ్‌ సుడిగాలి సుధీర్‌తో కలిసి హోస్ట్‌గా చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

    విష్ణు ప్రియ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    2006లో వచ్చిన 'శివపత్తిగరం' (తమిళం) సినిమాతో విష్ణుప్రియ సినిమాల్లోకి తెరంగేట్రం చేసింది.

    విష్ణు ప్రియ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Watch on YouTube

    విష్ణు ప్రియ రెమ్యూనరేషన్ ఎంత?

    ప్రస్తుతం విష్ణుప్రియ యాంకర్‌గా చేస్తోంది. ఒక్కో ఎపిసోడ్‌కు రూ.3 లక్షల వరకూ తీసుకుంటోంది.

    విష్ణు ప్రియ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    హైదరాబాద్‌ బిర్యానీ

    విష్ణు ప్రియ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    విష్ణు ప్రియ కు ఇష్టమైన నటి ఎవరు?

    విష్ణు ప్రియ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీషు

    విష్ణు ప్రియ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    విష్ణు ప్రియ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    పింక్‌, రెడ్, బ్లాక్‌

    విష్ణు ప్రియ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    విష్ణు ప్రియ ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ

    విష్ణు ప్రియ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    పారిస్‌

    విష్ణు ప్రియ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    విష్ణుప్రియ ఆస్తుల విలువ రూ.10 కోట్ల వరకూ ఉంటుంది.

    విష్ణు ప్రియ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    1.2 మిలియన్లు

    విష్ణు ప్రియ సోషల్‌ మీడియా లింక్స్‌

    విష్ణు ప్రియపై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?

    ఆంటీ అంటే ఫీలయ్యే ఆంటీ ఎవరు? అని ఓ యాంకర్‌ అడగ్గా.. ఠక్కున అనసూయ పేరు చెప్పి విష్ణుప్రియ వివాదం కొని తెచ్చుకుంది.
    విష్ణు ప్రియ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే విష్ణు ప్రియ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree