• TFIDB EN
  • వామికా గబ్బి
    ప్రదేశం: చండీగఢ్, భారతదేశం
    వామికా గబ్బి ప్రముఖ బాలీవుడ్ నటి. ఆమె బాలీవుడ్‌తో పాటు పంజాబీ, హిందీ, మలయాళం, తమిళం, తెలుగు చిత్రాలలో నటించింది. హిందీ చిత్రం జబ్ వి మెట్ (2007) సినిమాలో ఓ చిన్య క్యారెక్టర్ ద్వారా వెండితెరపై మెరిసింది. ""తు మేరా 22 మెయిన్ తేరా 22"" (2013) చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది. తెలుగులో భలే మంచి రోజు ద్వారా పరిచయమైంది. ఆ ఆ తర్వాత ఆమె ఇష్క్ బ్రాందీ (2014), నిక్కా జైల్దార్ 2 (2017), పరహునా (2018), దిల్ దియాన్ గల్లాన్ (2019), నిక్కా జైల్దార్ 3 (2019) వంటి అనేక పంజాబీ చిత్రాలలో నటించింది.

    వామికా గబ్బి వయసు ఎంత?

    వామికా గబ్బి వయసు 31 సంవత్సరాలు

    వామికా గబ్బి ముద్దు పేరు ఏంటి?

    వామికా

    వామికా గబ్బి అభిరుచులు ఏంటి?

    డ్యాన్సింగ్, మిమిక్రి, పుస్తాకాలు చదవడం

    వామికా గబ్బి ఏం చదువుకున్నారు?

    గ్రాడ్యుయేషన్‌

    వామికా గబ్బి సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    మోడలింగ్‌

    వామికా గబ్బి ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    D.A.V కాలేజ్ చండీఘర్

    వామికా గబ్బి రిలేషన్‌లో ఉంది ఎవరు?

    వామిక గబ్బి ప్రస్తుతం సింగిల్‌గా ఉంటోంది. ఆమె తన వ్యక్తిగత జీవితంపై గోప్యత పాటిస్తోంది.

    వామికా గబ్బి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    పంజాబీ హీరోయిన్ మాండీ థక్కర్‌, వామికా గబ్బి ప్రాణ స్నేహితులు

    వామికా గబ్బి ఫిగర్ మెజర్‌మెంట్స్?

    32-30-33

    వామికా గబ్బి‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో భలే మంచి రోజు చిత్రం ద్వారా పరిచయం అయింది.

    వామికా గబ్బి Childhood Images

    వామికా గబ్బి Hot Pics

    వామికా గబ్బి In Saree

    వామికా గబ్బి With Pet Dogs

    వామికా గబ్బి అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Viral Videos

    View post on X

    Wamiqa Gabbi Viral Video

    Insta Hot Reels

    View post on Instagram
     

    Actress Wamiqa Gabbi Insta Hot Reel

    View post on Instagram
     

    Wamiqa Gabbi Hot Insta Reel

    వామికా గబ్బి పెంపుడు కుక్క పేరు?

    వామికా గబ్బికి పెంపుడు జంతువులంటే ఇష్టం. పెంపుడు కుక్క పేరు పోయేబ్

    వామికా గబ్బి తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    వామికా గబ్బి తల్లిదండ్రులు రాజు కుమారి, గోవర్ధన్ గబ్బి

    వామికా గబ్బి‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    వామికా గబ్బికి ఒక సోదరుడు ఉన్నాడు అతని పేరు హార్ధిక్ పురాన్ గబ్బి

    వామికా గబ్బి ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    తు మేరా 22 మై తేరా 22 పంజాబీ సినిమాతో ఆమెకు పెద్ద బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత వామికాకు అనేక ఫిల్మ్ ఇండస్ట్రీల్లో అవకాశాలు వచ్చాయి.

    నటన కాకుండా వామికా గబ్బి కు ఇంకేమైనా వ్యాపకాలు ఉన్నాయా?

    వామికాకు రింగ్స్ కలెక్ట్ చేయడం అంటే ఇష్టం. ఆమె వద్ద చాలా పెద్ద సంఖ్యలో రింగ్స్ ఉన్నాయి. అలాకే ఆమెకు కథక్ డ్యాన్స్‌లో ప్రావీణ్యం ఉంది.

    వామికా గబ్బి రెమ్యూనరేషన్ ఎంత?

    వామికా ఒక్కో సినిమాకు రూ. కోటి వరకు ఛార్జ్ చేస్తోంది.

    వామికా గబ్బి కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    చిల్లి చికెన్, మటన్, పంజాబీ ఫుడ్

    వామికా గబ్బి కు ఇష్టమైన నటుడు ఎవరు?

    వామికా గబ్బి కు ఇష్టమైన నటి ఎవరు?

    వామికా గబ్బి ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    హిందీ, ఇంగ్లీష్

    వామికా గబ్బి ఫెవరెట్ సినిమా ఏది?

    ఎట్రనల్ సన్‌షైట్‌ ఆఫ్‌ ది స్పాట్ లెస్ మైండ్

    వామికా గబ్బి ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లాక్

    వామికా గబ్బి ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    వామికా గబ్బి ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    విరాట్‌ కోహ్లీ

    వామికా గబ్బి ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    వామికా గబ్బి ఆస్తుల విలువ రూ.10-15 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం.

    వామికా గబ్బి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    3.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.

    వామికా గబ్బి సోషల్‌ మీడియా లింక్స్‌

    వామికా గబ్బి కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • ఫ్లవర్స్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ - 2018

      ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్- గోధా

    వామికా గబ్బి వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే వామికా గబ్బి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree