• TFIDB EN
  • యాషికా ఆనంద్
    ప్రదేశం: న్యూ ఢిల్లీ, ఇండియా
    యషిక ఆనంద్‌ తమిళ ఇండస్ట్రీకి చెందిన యువ నటి. ఢిల్లీలో పుట్టి చెన్నైలో స్థిరపడిన యషిక.. 2016లో 'ధురువంగల్ పత్తినారు' సినిమాతో తెరంగేట్రం చేసింది. 2018లో వచ్చిన 'ఇరుట్టు అరైయిల్ మురట్టు' సినిమాతో పాపులర్‌ అయ్యింది. బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 2లో కంటెస్టెంట్‌గా పాల్గొని మరింత మందికి దగ్గరయ్యింది. యషికా ఆనంద్ కావలై వెండం, ధ్రువాంగల్ పత్తినార్, నోటా, భగీర, చైత్ర వంటి సినిమాల్లో నటించింది.

    యాషికా ఆనంద్ వయసు ఎంత?

    యషిక ఆనంద్‌ వయసు 25 సంవత్సరాలు

    యాషికా ఆనంద్ ముద్దు పేరు ఏంటి?

    యమ్మీ, యషు

    యాషికా ఆనంద్ అభిరుచులు ఏంటి?

    డ్యాన్సింగ్‌, పాటలు వినడం

    యాషికా ఆనంద్ ఏం చదువుకున్నారు?

    బీఏ

    యాషికా ఆనంద్ సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    సినిమాల్లోకి రాకముందు మోడల్‌గా చేశారు

    యాషికా ఆనంద్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    షేర్‌వుడ్‌ హాల్‌ స్కూల్‌, చెన్నై గుడ్‌ షెపర్డ్‌ స్కూల్‌, చెన్నై

    యాషికా ఆనంద్ రిలేషన్‌లో ఉంది ఎవరు?

    నటుడు రిచర్డ్ రిషి, యాషికా ఆనంద్ డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ ఉన్నాయి. హలీడే ట్రిప్‌లో వారిద్దరు కలిసి దిగిన చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పంచుకోవడం రూమర్స్‌కు బలం తీసుకొచ్చాయి.

    యాషికా ఆనంద్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    యాషికా ఆనంద్‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    మద్రాస్‌ మీటర్‌ షో (2019)

    యాషికా ఆనంద్ Hot Pics

    యాషికా ఆనంద్ In Saree

    యాషికా ఆనంద్ In Bikini

    యాషికా ఆనంద్ In Modern Dress

    యాషికా ఆనంద్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Viral Videos

    View post on Instagram
     

    Yashika Aannand Hot Viral Video

    Insta Hot Reels

    View post on Instagram
     

    Yashika Aannand Insta Hot Reel

    View post on Instagram
     

    Yashika Aannand Hot Reel

    View post on Instagram
     

    Yashika Aannand Hot Reel

    యాషికా ఆనంద్ తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    చేతన్‌ ఆనంద్‌, సోనల్‌ ఆనంద్‌ దంపతులకు 4 ఆగస్టు, 1999లో జన్మించింది.

    యాషికా ఆనంద్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    ఇద్దరు సిబ్లింగ్స్ ఉన్నారు. సోదరుడి పేరు రజత్‌ ఆనంద్‌, సోదరి పేరు శ్రిష్టి ఆనంద్‌

    యాషికా ఆనంద్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    2019లో వచ్చిన 'జాంబీ' (తమిళం) చిత్రం ద్వారా యషిక పాపులర్ అయ్యింది.

    యాషికా ఆనంద్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    యాషికా ఆనంద్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు' సినిమాలో కావ్య పాత్ర

    యాషికా ఆనంద్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Yashika Aannand best stage performance

    యాషికా ఆనంద్ రెమ్యూనరేషన్ ఎంత?

    యషిక ఒక్కో సినిమాకు రూ.కోటి వరకూ రెమ్యూనరేషన్‌ తీసుకుంటోంది.

    యాషికా ఆనంద్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    యాషికా ఆనంద్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తమిళం, హిందీ, ఇంగ్లీషు

    యాషికా ఆనంద్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    యాషికా ఆనంద్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లాక్‌

    యాషికా ఆనంద్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    యాషికా ఆనంద్ ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    ఎం.ఎస్‌. ధోని

    యాషికా ఆనంద్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    యషిక ఆస్తుల విలువ రూ.10-12 కోట్ల వరకూ ఉంటుంది.

    యాషికా ఆనంద్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    4.1 మిలియన్లు

    యాషికా ఆనంద్ సోషల్‌ మీడియా లింక్స్‌

    యాషికా ఆనంద్ కు సంబంధించిన వివాదాలు?

    2018లో 'IAMK' చిత్రంలో మరీ బోల్డ్‌గా నటించడంతో యషికపై విమర్శలు వచ్చాయి. 2021లో మహాబలిపురం నుంచి చెన్నైకి ఫ్రెండ్స్‌తో వెళ్తుండగా యషిక కారు పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె స్నేహితురాలు చనిపోగా.. యషిక తీవ్ర గాయాలతో బయటపడింది. ఓవర్‌స్పీడు వల్ల ఈ యాక్సిడెంట్‌ జరగడంతో యషిక డ్రైవింగ్‌ లైసెన్స్‌ను పోలీసులు సీజ్‌ చేశారు.
    యాషికా ఆనంద్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే యాషికా ఆనంద్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree