

యుక్తి తరేజా
జననం : జనవరి 05 , 2000
ప్రదేశం: కర్నాల్, హరియాణా
యుక్తి తరేజా భారతీయ నటి, మోడల్. ఎంటీవి సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్ 2019లో నాల్గవ స్థానంలో నిలవడంతో గుర్తింపు పొందింది. తెలుగు చిత్రం రంగబలి ద్వారా తెరంగేట్రం చేసింది. యుక్తి తరేజా 2001 జనవరి 5న హర్యానా రాష్ట్రంలోని కైతాల్‌లో జన్మించింది. ఆమె తండ్రి పర్వీన్ తరేజా, తల్లి రీటా తరేజా
యుక్తి తరేజా వయసు ఎంత?
యుక్తి తరేజా వయసు 25 సంవత్సరాలు
యుక్తి తరేజా ఎత్తు ఎంత?
5'5"(165cm)
యుక్తి తరేజా ఏం చదువుకున్నారు?
డిగ్రీ డ్రాప్ అవుట్
యుక్తి తరేజా ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
శ్రీ గురు గోబింద్ కాలేజ్ ఆఫ్ కామర్స్, ఢిల్లీ
యుక్తి తరేజా రిలేషన్‌లో ఉంది ఎవరు?
యుక్తితరేజ తన వ్యక్తిగత జీవితం పట్ల గోప్యత పాటిస్తోంది. తన పర్సనల్ లైఫ్ గురించి ఎక్కడా మాట్లాడ లేదు.
యుక్తి తరేజా ఫిగర్ మెజర్‌మెంట్స్?
34-27-34
యుక్తి తరేజా Hot Pics
యుక్తి తరేజా In Modern Dress
యుక్తి తరేజా Childhood Images
యుక్తి తరేజా In Bikini
యుక్తి తరేజా In Saree
యుక్తి తరేజా In Ethnic Dress
యుక్తి తరేజా అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Yukti Thareja Viral Video
Insta Hot Reels
Yukti Thareja Hot Insta Reel
- Urvashi Apsara: శ్రీలీల కంటే ‘కిస్సిక్’ కొరియోగ్రాఫరే కస్సక్‌లా ఉందే? అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప 2' (Pushpa 2) చిత్రం అత్యంత భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలోని ‘కిస్సిక్’ సాంగ్ నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా అన్ని భాషల ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. స్టార్ హీరోయిన్ శ్రీలీల వేసిన స్టెప్పులకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అయితే ఈ సాంగ్ షూట్ సందర్భంగా హీరో అల్లు అర్జున్‌తో స్టెప్పులేసి ఓ యువతి నెట్టింట తెగ వైరల్ అయ్యింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఊర్వశి అప్సర (Urvashi Apsara) అయిన ఆ యువతి తాజాగా మరోమారు కిస్సిక్ పాటకు స్టెప్పులేసి అదరగొట్టింది. దీంతో శ్రీలీల కంటే ఆమెనే చాలా బాగుందన్న కామెంట్స్ నెట్టింట గట్టిగా వినిపిస్తున్నాయి. శ్రీలీలను తలదన్నేలా..! టాలెంటెడ్ లేడీ కొరియోగ్రాఫర్ ఊర్వశి అప్సర (Urvashi Apsara) పేరు.. ప్రస్తుతం తెగ ట్రెండింగ్ అవుతోంది. కిస్సిక్ పాట (Kissik Song)కు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా ఆమె వర్క్ చేసింది. న్యూయర్ సందర్భంగా జనవరి 1న కిస్సిక్ సాంగ్‌కు స్టెప్పులేస్తూ నెట్టింట ఓ వీడియోను షేర్ చేసింది. అందులో అదిరిపోయే స్టెప్పులతో అదరగొట్టింది. ఎద, థైస్, నాబి అందాలు ఆరబోస్టూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ వీడియో చూసి ప్రతీ ఒక్కరూ ఫిదా అవుతున్నారు. కొందరైతే శ్రీలీల కంటే ఈమెనే కస్సక్‌లా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. ఆమె డ్యాన్స్ చేస్తుంటే చూపులు తిప్పుకోలేకపోతున్నామని కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూసేయండి. https://twitter.com/mohith000000/status/1874421324338397493 బన్నీతో స్టెప్పులేసి ఫేమస్ కిస్సిక్ సాంగ్ ప్రాక్టిస్ సందర్భంగా అల్లు అర్జున్‌తో ఊర్వశి అప్సర స్టెప్పులు వేసింది. డిసెంబర్ 22న ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో అప్సర పోస్టు చేసింది. క్షణాల వ్యవధిలోనే అది నెట్టింట వైరల్‌గా మారింది. మెరుపు తీగలా కదులుతూ మెస్మరైజింగ్ మూమెంట్స్‌తో అప్సర అదరగొట్టింది. ఆ వీడియో వైరల్ కావడంతో ఈ భామ ఎవరు? అంటూ అందరూ తెగ సెర్చ్ చేశారు. ఆమె అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అని తెలిసీ మరింత స్టన్ అయ్యారు. హీరోయిన్ తలదన్నే గ్లామర్ ఆమెదంటూ ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే ‘పుష్ప’లోని ‘ఊ అంటావా.. ఊఊ అంటావా’ పాటకు సైతం ఊర్వశినే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేసింది. ఆ సాంగ్ కూడా బ్లాక్ బాస్టర్ అయిన సంగతి తెలిసిందే. https://twitter.com/Movies4uOfficl/status/1871124384683020485 ఆమె గురించి ఇవి తెలుసా? ఊర్వశి అప్సర (Urvashi Apsara) విషయానికి వస్తే ఆమె కొరియోగ్రాఫర్‌తో పాటు నటి కూడా. బాలీవుడ్లో వచ్చిన ‘కిట్టి పార్టీ’, ‘డిసెంబర్ 31’, ‘అనంత్’, 'పింటు కి పప్పి' వంటి చిత్రాల్లో ఆమె నటించింది. గుజరాత్లో పుట్టిన ఆమె 100 పైగా పాటలకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేసింది. 2016లో డ్యాన్సర్‌గా కెరీర్ మెుదలుపెట్టి గణేష్ ఆచర్య దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యింది. 2016లో 'మిస్ ముంబయి' అందాల పోటీల్లో పాల్గొని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఆమెకు బెల్లీ డ్యాన్స్‌లోనూ ప్రావీణ్యం ఉంది. ఖాళీ సమయాల్లో డ్యాన్స్ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలోనూ బాగా పాపులర్ అయింది. అలాగే హాట్ ఫొటోలను షేర్ చేస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. జనవరి 02 , 2025
- Heroines Tattoo: మన హీరోయిన్లు ఏ పార్ట్స్ మీద టాటూస్ వేసుకున్నారో తెలుసా?పచ్చబొట్టు (Tattoos) వేసుకోవడం నేడు ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్‌గా మారింది. ముఖ్యంగా సెలబ్రెటీలు వేసుకునే టాటూస్‌పై అభిమానులతో పాటు మీడియా కూడా ఆసక్తిగా గమనిస్తుంటుంది. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా టాటూస్‌లో చాలా మార్పులు వచ్చాయి. ప్రత్యేకించి టాటూస్ కోసం ఆర్టిస్టులు పుట్టుకొచ్చారు. ఆకర్షణీయమైన రంగుల్లో, కోరుకున్న ఆకృతులను వారు శరీరంపై వేస్తుంటారు. ఈ టాటూస్ వ్యక్తిత్వానికి ప్రతిబింబాలుగా కనిపించడంతో పాటు వారి అందాన్ని మరింత పెంచుతోందనడంలో సందేహం లేదు. మరి మన హీరోయిన్లు ఎలాంటి టాటూస్ ఏ శరీర భాగలపై వేయించుకున్నారో ఓసారి చూద్దాం. [toc] Eesha Rebba తెలుగింటి అందం ఈషా రెబ్బ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. మోడల్ గా కేరిర్ ప్రారంభించిన ఈ భామ ‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంతో 2013లో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత బందిపోటు, అమీ తుమి, సవ్యసాచి, అరవింద సమేత వీర రాఘవ, పిట్టకథలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లాంటి మూవీల్లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ నుంచి కొన్ని ఫ్యాషన్ టిప్స్ నేర్చుకోవచ్చు. ఈ ముద్దుగుమ్మ కుడి చేతి మణి కట్టు మీద నెమలి పించం టాటూను వేయించుకుంది. ఈ టాటూ ఆమె అందాన్ని మరింత పెంచిందనడంలో సందేహం లేదు. Tatoo images యుక్తిత రేజా రంగబలి హీరోయిన్ యుక్తిత రేజా తన నడుము మడతలకు పై భాగంలో కమలం పువ్వు గర్తును టాటూగా వేయించుకుంది. అసలె సెక్సీగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఈ టాటూ మరింత హాట్‌గా తయారైంది. నిహారిక కొణిదెల మెగా డాటర్ నిహారిక కొణిదెలకు సైతం టాటూస్ అంటే పిచ్చి. ట్రెండీ టాటూస్ వేయించుకుంటూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఆమె కుడి కాలు మడిమపైనా వర్షించే మేఘం చిత్రాన్ని టాటూగా వేయించుకున్నారు. ఇది చాలా ట్రెండిగా ఉంటుంది. కొత్తగా టాటూస్ వెయించుకోవాలనుకునే వారికి ఇదొక మంచి ఐడియాగా చెప్పవచ్చు. https://youtu.be/FQVYHolKhR0?si=0WfytTlwJwEcd9Lh గతంలో నిహారిక తన వీపు వెనుక భాగంలో ఓ పిట్ట బొమ్మను టాటూగా వేయించుకుంది. ఇది కూడా మంచి లుక్‌ను అందిస్తుంది. సంయుక్త మీనన్ మలయాళి ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ నుంచి కూడా ట్రెండీ టాటూ ఐడియాలను ఫాలో అవ్వొచ్చు. ఆమె వీపు వెనుక భాగంలో మలయాళం అక్షరాల్లో సంచారి అని రాసి ఉంటుంది. ఆ అక్షరాలపైన ఎగిరే పక్షి గుర్తు టాటూగా కనిపిస్తుంది. అలాగే తన ఎడమ చేతి మణికట్టుపై మహా యంత్రం గుర్తును టాటూగా వేయించుకుంది. ఇది కూడా అమ్మాయిలకు మంచి అందాన్ని ఇస్తుంది. https://www.youtube.com/watch?v=f-3OJFK1IZs తృప్తి డిమ్రి టాటూస్ న్యూ నేషనల్ క్రష్ తృప్తి డిమ్రి కుడి భుజం పై భాగంలో సూర్యుడు- నెలవంక గుర్తుతో టాటూ వేయించుకుంది. ఇది కూడా టాటూ లవర్స్‌కు మంచి ఐడియా అని చెప్పవచ్చు. సమంత టాటూస్ సమంత మొత్తం మూడు టాటూలను తన శరీరంపై వేయించుకుంది. మొదటిది.. తన వీపు వెనుక భాగంలో YMC అని ఉంటుంది. అంటే ఆమె నటించిన మొదటి చిత్రం ఏ మాయ చేశావే సినిమాకు గుర్తుగా ఈ టాటూ వేయించుకుంది. మరొక టాటూ తన మాజీ భర్త నాగచైతన్య పేరును 'చై' అని నడుముకు పై భాగంలో వేయించుకుంది. మూడో టాటూను తన మణికట్టు పై భాగంలో రోమన్ సింబల్స్(డబుల్ యారోస్) రూపంలో వేయించుకుంది. వీటి అర్థం సొంతంగా నువ్వే ఏదైనా సృష్టించు అని. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) శృతి హాసన్ టాటూస్ అందాల తారా శృతి హాసన్ తన వీపు వెనుక భాగంలో తన పేరును తమిళంలో స్టైలీష్ గా టాటూ వేయించుకుంది. అలాగే తన కుడి చేతి మణికట్టు మీద రోజ్ ప్లవర్‌ను టాటూగా వేయించుకుంది. ఈ టాటూల విషయాన్ని శృతి హాసన్ స్వయంగా ఓ వీడియో ద్వారా చెప్పింది. https://youtu.be/p9n950dfSyU?si=3YYtZPTgh4ICnxrh రాశి ఖన్నా టాటూస్ గ్లామర్ డాల్ రాశి ఖన్నా తన రైట్ లెగ్ మడిమపైనా టిన్ని క్యాట్ చిత్రాన్ని టాటూగా వేయించుకుంది. ఈ తరహా టాటూలు కూడా సింప్లీ సూపర్బ్‌గా ఉంటాయి. అనసూయ భరద్వాజ్ టాటూస్ అనసూయ ఒంటి మీద మొత్తం రెండు టాటూలు ఉన్నాయి. మొదటిది తన భర్త ముద్దు పేరును 'నిక్' అని ఇంగ్లీష్ తన చెస్ట్ మీద వేయించుకుంది. మరో టాటూను తన ఎడమ చేతి మణికట్టుపై కేలాన్ అని వేయించుకుంది. గ్రీకు భాషలో కేలాన్ అంటే బ్యూటిఫుల్ క్యారెక్టర్ అని అర్థం. ఫరియా అబ్దుల్లా టాటూస్ పాత బస్తీ పిల్ల ఫరియా అబ్దుల్లా అందంతో పాటు ట్రెండీగాను ఉంటుంది. తన ఎడమ కాలిపై ఎర్రటి వేర్ల గీతలు, నీలి రంగులో వృత్తం ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే.. ప్రతి ఒక్కరి జీవితంలో పైకి ఎదగాలంటే పునాది అనేది చాలా అవసరం. ఈ అర్ధాన్ని వేర్లు చూపిస్తాయి. మన రూట్స్ ఎంత బలంగా ఉంటే అంత ఎత్తుకు ఎదగగలం అనేది ఈ టాటూ ఉద్దేశం. View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) అనన్య నాగళ్ల టాటూ గ్లామరస్ డాల్ అనన్య నాగళ్ల తన ఎడమ చేతి మణికట్టుపై క్రేజీ లైన్‌ను టాటూగా వేయించుకుంది. బిలైవ్, స్మైలీ అనే పదాలతో పాటు రెండు ఎగిరే పక్షులను టాటూగా వేయించుకుంది. View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) మమతా మోహన్ దాస్ టాటూ ఒకప్పుడూ టాలీవుడ్ గ్లామర్ డాల్‌గా గుర్తింపు పొందిన మమతా మోహన్ దాస్ తన ఎడమ చేతి భుజంపై వినాయకుడి ప్రతిమను టాటూగా వేయించుకుంది. టాటూ కింద శ్రీ ఓం గణేశా అని ఉంటుంది. నేహా శర్మ టాటూస్ అందాల భామ నేహా శర్మ తన మణికట్టుపై Excelsior అనే పదాన్ని టాటూగా వేయించుకుంది. ఇది ‘అద్భుతమైది, “ఉన్నతం” అనే పదాలను సూచిస్తుంది. శోభిత దూళిపాళ శోభిత దూళిపాళ తన ఎడమ చేతిపై హార్ట్ బీట్ గుర్తును టాటూగా వేయించుకుంది. ఈ టైప్ టాటూ చాల మందికి ఫేవరెట్ అని చెప్పొచ్చు. షిర్లి షెటియా అందాల భామ షిర్లి షెటియా తన కుడి చేతి మణికట్టుపై డబుల్ యారోస్‌ను టాటూగా వేయించుకుంది. ఈ టాటూ అర్థం నువ్వు ఏదైనా సాధించగలవు అనే స్ఫూర్తి వ్యాఖ్యం గురించి చెబుతుంది. View this post on Instagram A post shared by Vaidehi [ I Am Hip Hop Kid ] (@vaidehi_theperformer) రుహాని శర్మ రుహాని శర్మ తన ఎడమ చేతి మీద అర్ధ చంద్రకారాన్ని టాటూగా వేయించుకుంది. అలాగే మెడ వంపులపై టిన్ని బర్డ్స్‌ను టాటూగా వేసుకుంది.అక్టోబర్ 22 , 2024
- Veekshanam Review: హత్యలు చేస్తోన్న యువతి 8 నెలల క్రితమే చనిపోతే.. ‘వీక్షణం’ ఎలా ఉందంటే?నటీనటులు : రామ్ కార్తిక్, షైనింగ్ కశ్వి, నక్షత్ర నైనా, చిత్రం శ్రీను, దయానంద్ రెడ్డి, గాంధీ సమ్మెట, నాగ మహేష్, షైనింగ్ ఫణి తదితరులు డైరెక్టర్ : మనోజ్ పల్లేటి సంగీతం : సమర్థ్ గొల్లపూడి సినిమాటోగ్రఫీ : సాయిరామ్ ఉదయ్ ఎడిటర్: జస్విన్ ప్రభు నిర్మాతలు : పద్మనాభరెడ్డి, అశోక్ రెడ్డి విడుదల తేదీ: 18-10-2024 రామ్ కార్తీక్ (Ram Karthik), కశ్వి (Kashvi) జంటగా చేసిన తాజా చిత్రం ‘వీక్షణం’ (Veekshanam). మనోజ్ పల్లేటి దర్శకుడు. పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? ఇప్పుడు తెలుసుకుందాం. కథేంటి హైదరాబాద్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉండే అర్విన్ (రామ్ కార్తిక్)కు తన చుట్టు పక్కల వారు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువ. తన దగ్గరున్న బైనాకులర్స్‌తో అందరి ప్లాట్లలోకి చూస్తుంటాడు. ఈ క్రమంలోనే ఓ ఇంట్లో ఉన్న నేహా (కశ్వి)ని చూసి ప్రేమిస్తాడు. వీళ్లిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో అర్విన్ తన ఫోకస్ మరో ఇంటిపై పెడతాడు. ఆ ఇంట్లో ఉన్న ఓ యువతి అనుమానాస్పదంగా కనిపిస్తుంది. ఆమె ఇంటికి రోజు ఎవరో వస్తూ పోతుంటారు. ఈ క్రమంలో ఆమె గురించి తెలుసుకునేందుకు ఇంటికి వెళితే అనూహ్యంగా ఆ యువతి చనిపోయి కనిపిస్తుంది. చనిపోయి కూడా ఎనిమిది నెలలు అవుతుంటుంది. మరి అర్విన్ రోజూ చూసిన యువతి ఎవరు? ఆమె ఇంటికి రోజు వచ్చేది ఎవరు? మరి ఆమెది ఆత్మహత్య? హత్యనా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే రామ్ కార్తిక్ ఒక సగటు కుర్రాడు పాత్రలో ఇమిడిపోయాడు. పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకునే కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. నటనతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లోనూ మెప్పించాడు. హీరోయిన్గా చేసిన కశ్వి తన గ్లామర్‌తో మంచి మార్కులు కొట్టిసేంది. హీరోయిన్గా తొలిసినిమా అయినప్పటికీ ఏమాత్రం బెరుకు లేకుండా అంద చందాలు ఒలకబోసింది. మరో కీలక పాత్రలో కనిపించిన బిందు నూతక్కి కూడా ఆకట్టుకుంది. తక్కువ నిడివి ఉన్నప్పటికీ ఆమె పాత్ర కథపై పెద్ద ప్రభావాన్నే చూపింది. సమ్మెట గాంధీ, చిత్రం శీను, నాగమహేష్ వంటి వాళ్లు కనిపించింది కొద్దిసేపైనా ఆకట్టుకున్నారు. మిగతా పాత్రధారులు తమ పరిధి మేరకు నటించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దేశంలో చాలా మంది తన పని కన్నా పక్కవారు చేస్తున్న దానిపై ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. దర్శకుడు మనోజ్ పల్లేటి ఈ కాన్సెప్ట్‌తోనే సినిమాను రూపొందించడం ప్రశంసనీయం. ఫస్ట్ హాఫ్‌లో హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ రొటీన్‌గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ నుంచి ఈ సినిమాపై ఆసక్తి రేకెత్తించాడు డైరెక్టర్. చివరవరకు అదే టెంపోను కంటిన్యూ చేసి సక్సెస్ అయ్యాడు. తన కళ్లముందు వరుసగా హత్యలు జరగడం, చేస్తుందనుకున్న అమ్మాయి 8 నెలలు క్రితమే చనిపోయి ఉండటం హీరోతో పాటు ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. మధ్యలో కొన్ని సీన్స్ బోర్ తెప్పించినా మెయిన్ స్టోరీపై ఇంట్రెస్ట్ తగ్గకుండా డైరెక్టర్ జాగ్రత్తపడ్డారు. ఇక క్లైమాక్స్ అయితే ఈ మధ్య కాలంలో వచ్చే రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. దర్శకుడు మనోజ్ పల్లేటి తొలి చిత్రంతోనే తనకు మంచి భవిష్యత్ ఉందని నిరూపించుకున్నాడు. టెక్నికల్‌గా సాంకేతిక అంశాలకు వస్తే సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి అదరగొట్టాడు. నేపథ్య సంగీతంతో సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశాడు. సాంగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ విషయంలో మరింత కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ కథ, కథనంరామ్ కార్తీక్ నటనసంగీతం మైనస్ పాయింట్స్ అక్కడక్కడా బోరింగ్ సీన్స్‌ఎడిటింగ్ Telugu.yousay.tv Rating : 2.5/5 అక్టోబర్ 18 , 2024

యుక్తి తరేజా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
యుక్తి తరేజా తెలుగులో రంగబలి చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ డేట్స్ కోసం ప్రొడ్యూసర్లు క్యూ కట్టారు. మరి ఈ హరియాణా ముద్దుగుమ్మ గురించి(Some Lesser Known Facts about Yukti Thareja) గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు
యుక్తి తరేజా ఎప్పుడు పుట్టింది?
2001, నవంబర్ 21న జన్మించింది
యుక్తి తరేజా తెలుగులో నటించిన తొలి సినిమా?
రంగబలి(2023)
యుక్తి తరేజా ఎత్తు ఎంత?
5 అడుగుల 5అంగుళాలు
యుక్తి తరేజా ఎక్కడ పుట్టింది?
కర్నాల్, హరియాణా
యుక్తి తరేజా అభిరుచులు?
డ్యాన్సింగ్, ట్రవెలింగ్
యుక్తి తరేజాకు ఇష్టమైన ఆహారం?
పిజా, గార్లిక్ బ్రెడ్
యుక్తి తరేజాకు ఇష్టమైన కలర్ ?
బ్లాక్, వైట్
యుక్తి తరేజాకు ఇష్టమైన హీరో?
రణబీర్ కపూర్
యుక్తి తరేజా తండ్రి పేరు?
ప్రవీణ్ తరేజా
యుక్తి తరేజాకు ఇష్టమైన హీరోయిన్?
దీపక పదుకునే
యుక్తి తరేజా పారితోషికం ఎంత తీసుకుంటుంది?
ఒక్కొ సినిమాకు రూ.75 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.
యుక్తి తరేజా సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
మోడలింగ్ చేసేది
యుక్తి తరేజా ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/realyukti/?img_index=1
యుక్తి తరేజాకు టాటూ ఎక్కడ ఉంది?
ఎడమవైపు పక్కటెముకల భాగంలో ఉంది
https://www.youtube.com/watch?v=yrPnMxl6dFA
ఏప్రిల్ 04 , 2024
Yukti Thareja: టాలీవుడ్‌కు మరో అందాల తెగింపు.. సొగసులతో బాణాలు వదులుతున్న హర్యానా అందం
రంగబలి హీరోయిన్ యుక్తి తరేజా తాజా హాట్ లుక్స్‌లో అదరగొట్టింది. రంగబలి మూవీ ద్వారా ఈ ముద్దుగుమ్మ తెలుగుతెరకు పరిచయం కానుంది.
రంగబలి ట్రైలర్ లాంచ్ తర్వాత ఇలా హాట్ హాట్ లుక్స్‌తో ఫొటోలకు పొజులిచ్చింది
ట్రైలర్‌లో యుక్తి తరేజ అందం కుర్రకారును ఆకట్టుకుంది. ట్రైలర్ పట్ల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాలో హీరో నాగశౌర్యతో యక్తి తరేజ రొమాన్స్ చేయనుంది. రంగబలి మూవీ జులై 7న రిలీజ్ కానుంది
సినిమాల్లోకి రాకముందు ఈ సొగసుల సంచలనం మోడలింగ్ చేసేది
యుక్తి తరేజ స్వస్థలం హర్యానా, మాతృభాష హిందీ. ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన హర్యానా అందం... కాలేజీలో ఉన్నప్పుడే నటనపై ఆసక్తి పెంచుకుంది
ఢిల్లీ ఫ్రెష్ ఫేస్ కాంపిటీషన్‌లో గెలుపొందిన తర్వాత మోడలింగ్ మొదలుపెట్టి.. అనంతరం యాక్టింగ్ ఆడిషన్స్ వచ్చింది
తెలుగులో నటించేటప్పుడు భాషాపరమైన సవాళ్లు ఎదుర్కొదంట ఈ పుత్తడి బొమ్మ.. పెద్దపెద్ద పారాల డైలాగులు నేర్చుకుని చెప్పడం కొంచెం ఛాలెంజింగ్‌గా అనిపించిందట.
యాక్టింగ్ సమయంలో డైరెక్షన్ టీమ్ చాలా సహాయం చేశారని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది
తెలుగులో తన ఫేవరేట్ హీరో అల్లు అర్జున్ అని యుక్తి తరేజ చెప్పుకొచ్చింది.
అల్లు అర్జున్ డాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని ఐకాన్ స్టార్ పక్కన నటించేందుకు ఉబలాట పడుతోంది.
అల్లు అర్జున్ డాన్స్‌ను మ్యాచ్ చేయడం చాలా కష్టమని ప్రశంసలతో ముంచెత్తింది. హీరోయిన్స్‌లో అనుష్క శెట్టి అంటే తనకు ఇష్టమని చెప్పింది.
ప్రస్తుతానికి తెలుగులో ఇంకో ప్రాజెక్ట్ ఏదీ సైన్ చేయలేదని చెప్పిన తరేజ.. ప్రస్తుతానికి కొన్ని కథలు వింటున్నానని, ఏదైనా నచ్చితే సైన్ చేస్తానని తెలిపారు.
జూలై 04 , 2023
Rangabali Movie Review: రంగబలితో నాగశౌర్య సక్సెస్ అందుకున్నట్లేనా.. మూవీ ఎలా ఉంది?
నటీనటులు: నాగశౌర్య, యుక్తి తరేజా, షైన్ టామ్ చాకో, శరత్ కుమార్, మురళీ శర్మ, సత్య, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు..
దర్శకుడు: పవన్ బాసంశెట్టి
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
సంగీతం: పవన్ సీహెచ్
సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి
‘ఛలో’ తర్వాత ఆ స్థాయి హిట్ కోసం నాగశౌర్య ఆత్రుతతో ఎదురు చూస్తున్నాడు. క్లాస్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచి లవర్ బాయ్‌గా గుర్తింపు పొందిన నాగశౌర్య ఇందులో మాస్ క్యారెక్టర్ పోషించాడు. ఈ సారి ‘రంగబలి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి వచ్చాడు. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? మాస్ ఆడియెన్స్‌ని నాగశౌర్య బుట్టలో వేసుకున్నాడా? వంటి అంశాలను రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే?
శౌర్య(నాగశౌర్య) పనీపాట లేకుండా తిరిగే అబ్బాయి. రాజవరంలో తండ్రి విశ్వం(రమణ) మెడికల్ షాపుని నిర్వహిస్తుంటాడు. కొడుకుకి మెడికల్ షాపును అప్పజెప్పి భవిష్యత్తును తీర్చిదిద్దాలని భావిస్తాడు విశ్వం. ఇందుకోసం ఫార్మసీ ట్రైనింగ్‌కి వైజాగ్ పంపిస్తాడు. అక్కడ శౌర్య సహజ(యుక్తి తరేజా)తో ప్రేమలో పడతాడు. కానీ, వీరి ప్రేమను అంగీకరించడానికి సహజ తండ్రి అడ్డు చెబుతాడు. రాజవరంలోని రంగబలి సెంటర్ ఇందుకు ప్రధాన కారణం. మరి వీరి ప్రేమకి, రంగబలికి సంబంధం ఏంటి? ప్రేమ కోసం హీరో ఏం చేశాడనేది తెరపై చూడాల్సిందే.
ఎలా ఉంది?
రంగబలి చూసిన ఆడియన్స్‌కు రెగ్యులర్ కమర్షియల్ సినిమా చూసిన భావనే కలుగుతుంది. ఫస్టాఫ్ సరదాగా సాగిపోతుంటుంది. సత్య చేసే కామెడీ ఫస్టాఫ్‌లో బోర్ కొట్టకుండా చేస్తుంది. ఇక ఒక ట్విస్టుతో ఇంటర్వెల్ అవుతుంది. సెకండాఫ్ పూర్తిగా యాక్షన్ సీన్లతో నడుస్తుంది. ఫస్టాఫ్‌లో కనిపించిన జోరు సెకండాఫ్‌లో ఉండదు. ఇక, క్లైమాక్స్ తీసికట్టుగా ఉన్నట్లు అనిపిస్తుంది. కథ అందరికీ తెలిసేలా ఉన్నా ప్రభావవంతమైన కథనంతో ప్రేక్షకుడిని రంగబలి మెప్పించలేకపోయింది.
ఎవరెలా చేశారు?
సొంతూరిలో రాజులా బతకాలనే భావనతో ఏమైనా చేసే యువకుడి పాత్రలో నాగశౌర్య మెప్పించాడు. లుక్స్‌తో క్లాస్, బాడీతో మాస్ ఆడియెన్స్‌ని మెప్పించాడు. హీరోయిన్ యుక్తి తరేజ ఫర్వాలేదనిపించింది. హీరోతో రొమాన్స్ పండించింది. ఇక కమెడియన్ సత్య కడుపుబ్బా నవ్వించాడు. ఇతరులు సంతోషపడితే చూడలేని అగాధం పాత్రలో ఇరగదీశాడు. ఫస్టాఫ్ మొత్తం తన కామెడీనే గుర్తుండిపోయేలా చేశాడు. ఇక, విలన్‌గా షైన్ టామ్ చాకోకు సరైన క్యారెక్టర్ పడలేదనిపించింది. డిజైన్ చేసిన మేరకు తన పాత్రలో మెప్పించాడీ మలయాళ నటుడు. గోపరాజు రమణ, మురళీ శర్మ, శరత్ కుమార్, తదితరులు ఓకే అనిపించారు.
సాంకేతికంగా?
ఒక చిన్న విషయాన్ని అనుకుని దానిని సినిమాగా డెవలప్ చేశాడు దర్శకుడు పవన్ బాసంశెట్టి. తొలి సినిమా అయినప్పటికీ కొన్ని సీన్లలో తన ప్రతిభను కనబర్చాడు. అయితే, ఓవరాల్‌గా ప్రేక్షకుడిని సాటిస్‌ఫై చేయలేకపోయాడు. క్లైమాక్స్‌ని మరింత పకడ్బందీగా ప్లాన్ చేసి ఉండాల్సింది. మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సీహెచ్ పాటలు పెద్దగా బయటికి రాలేవు. నేపథ్య సంగీతం కూడా అంతంతమాత్రమే. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఆకట్టుకుంటాయి.
https://www.youtube.com/watch?v=e9d9qhvI3dk
ప్లస్ పాయింట్స్
కామెడీ
నటీనటులు
మైనస్ పాయింట్స్
పేలవ కథ, కథనం
క్లైమాక్స్
పాటలు
రేటింగ్: 2.25/5
https://www.youtube.com/watch?v=B8ybLVdO2YQ
జూలై 07 , 2023
This Week Releases: ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న చిత్రాలు ఇవే
ఈ వారం(July 7) బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేయబోతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే రిలీజైన ఆయా చిత్రాల ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. మరి, ఆ సినిమాలతో పాటు ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో చూసేద్దాం.
థియేటర్లలో విడుదలవుతున్న చిత్రాలు
రంగబలి(Rangabali)
నాగశౌర్య, యుక్తి తరేజా జంటగా నటించిన చిత్రం ‘రంగబలి’. ఈ మూవీని పవన్ బాసంశెట్టి తెరకెక్కించాడు. ‘లవ్ స్టోరీ’ మూవీకి మ్యూజిక్ అందించిన పవన్ సీహెచ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశాడు. సత్య, సప్తగిరి, బ్రహ్మాజీ, తదితరులు నటించగా సుధాకర్ చెరుకూరి నిర్మించాడు. జులై 7న సినిమా విడుదల కానుంది.
రుద్రంగి(Rudrangi)
బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన చిత్రం ‘రుద్రంగి’. జగపతి బాబు, మమత మోహన్‌దాస్, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. అజయ్ సామ్రాట్ డైరెక్షన్ చేయగా నోఫెల్ రాజా మ్యూజిక్ అందించాడు. జులై 7న మూవీ రిలీజ్ కానుంది.
భాగ్ సాలే(Bhaag Saale)
శ్రీసింహ కోడూరి హీరోగా వస్తున్న చిత్రం ‘భాగ్ సాలే’. నేహా సోలంకి శ్రీసింహ సరసన నటించింది. వైవా హర్ష, రాజీవ్ కనకాల, జాన్ విజయ్ తదితరులు కీలక పాత్ర పోషించారు. డైరెక్టర్ ప్రణీత్ బ్రహ్మాండపల్లి ఈ మూవీని క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాడు. కాలభైరవ మ్యూజిక్ అందించాడు. జులై 7న రిలీజ్ అవుతోంది.
ఇద్దరు(Iddaru)
యాక్షన్ కింగ్ అర్జున్, జేడీ చక్రవర్తి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇద్దరు’. ఎస్ఎస్ సమీర్ దర్శకత్వంలో ఫర్హీన్ ఫాతిమా నిర్మాణంలో వస్తోందీ సినిమా. జులై 7న రిలీజ్ కానుంది.
సర్కిల్(Circle)
‘ఎవరు ఎప్పుడు ఎందుకు శత్రువులవుతారో’ అంటూ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న చిత్రం ‘సర్కిల్’. నీలకంఠ దర్శకత్వం వహించాడు. సాయి రోనక్, అర్షిణ్ మెహతా, బాబా భాస్కర్, నైనా తదితరులు ఇందులో నటించారు. జులై 7న మూవీ రిలీజ్.
ఓ సాథియా (Oo Sathiya)
దివ్య భావన దర్శకత్వంలో ‘ఓ సాథియా’ తెరకెక్కింది. ఆర్యన్ గౌరా, మిస్తీ చక్రవర్తి, తదితరులు నటించారు. చందన కట్టా నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా సైతం జులై 7న విడుదల కానుంది.
7.11 PM
ఆసక్తికరమైన కథాంశంతో 7.11 PM మూవీ థియేటర్లలోకి వస్తోంది. చైతు మాదాల ఈ మూవీని తెరకెక్కించాడు. సాహస్, దీపిక ప్రధాన పాత్రల్లో నటించారు. నరేశ్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి సినిమాను నిర్మించారు. జులై 7న విడుదల కాబోతోంది.
మోహనకృష్ణ గ్యాంగ్‌లీడర్ (Mohanakrishna’s Gang Leader)
మోహనకృష్ణ, సౌజన్య, హరిణి, సుమన్, తదితరులు నటించిన చిత్రమే ఇది. మోహనరావు డైరెక్షన్ చేసి నిర్మాతగా వ్యవహరించారు. జులై 7న మూవీ రిలీజ్ కానుంది.
నాతో నేను(Natho Nenu)
సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజ్‌పుత్, ఐశ్వర్య, రాజీవ్ కనకాల తదితరులు నటించిన చిత్రం ‘నాతో నేను’. జులై 7న విడుదల కానుంది. తుర్లపాటి శాంతికుమార్ దర్శకత్వం వహించగా ప్రశాంత్ టంగుటూరి నిర్మాతగా వ్యవహరించారు.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు
TitleCategoryLanguagePlatformRelease DateIshq Next DoorMovieHindiJio CinemaJuly 3GoodNightMovieTamilDisney + HotstarJuly 3BabylonMovieEnglishAmazon PrimeJuly 5Sweet Kaaram CoffeeWeb SeriesTeluguAmazon PrimeJuly 6The Pope's ExorcistMovieEnglishNetflixJuly 7DeepFakeLoveWeb SeriesEnglishNetflixJuly 7AdhuraWeb SeriesHindiAmazon PrimeJuly 7TarlaMovieHindiZee5July 7IB 71MovieHindiDisney + HotstarJuly 7FarhanaMovieTamil/TeluguSony LivJuly 7BlindMovieHindiJio CinemaJuly 7
APP
ఈ వారం(July 7) బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేయబోతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని థియేటర్ల ముందు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే పలు చిత్రాల ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. మరి, ఆ సినిమాలతో పాటు ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో ‘YouSay Web’బటన్‌పై క్లిక్ చేసి తెలుసుకోండి.
జూలై 03 , 2023
.jpeg)
రంగబలి
హాస్యం , రొమాన్స్ , డ్రామా
07 జూలై 2023 న విడుదలైంది

మార్కో
01 జనవరి 2025 న విడుదలైంది
.jpeg)
రంగబలి
07 జూలై 2023 న విడుదలైంది
యుక్తి తరేజా ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
MTVలో సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్(2019గా నిలిచింది. ఈ షో ద్వారా ప్రధానంగా ఫేమస్ అయ్యింది.
యుక్తి తరేజా లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
తెలుగులో యుక్తి తరేజా ఫస్ట్ హిట్ మూవీ ఏది?
యుక్తి తరేజా కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
యుక్తి తరేజాతన కెరీర్‌లో చాలా వైవిధ్యమైన పాత్రలు చేసింది. ముఖ్యంగా బుదియా సింగ్‌లో ఆమె చేసిన పాత్ర ఆమెకు గుర్తింపు తెచ్చింది.
యుక్తి తరేజా బెస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ వీడియోలు?
Yukti Thareja best stage performance
యుక్తి తరేజా రెమ్యూనరేషన్ ఎంత?
యుక్తి తరేజా ఒక్కో చిత్రానికి రూ.50 LAKHS వరకు ఛార్జ్ చేస్తోంది.
యుక్తి తరేజా కు ఇష్టమైన ఆహారం ఏంటి?
పిజా, గార్లిక్ బ్రెడ్
యుక్తి తరేజా కు ఇష్టమైన నటుడు ఎవరు?
యుక్తి తరేజా కు ఇష్టమైన నటి ఎవరు?
యుక్తి తరేజా ఎన్ని భాషలు మాట్లాడగలరు?
హిందీ, ఇంగ్లీష్
యుక్తి తరేజా ఫేవరేట్ కలర్ ఏంటి?
వైట్
యుక్తి తరేజా ఫేవరేట్ క్రీడ ఏది?
Pool
యుక్తి తరేజా కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?
పారిస్
యుక్తి తరేజా ఆస్తుల విలువ (నెట్‌వర్త్) ఎంత?
రూ.10 కోట్లు
యుక్తి తరేజా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
864K మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు
యుక్తి తరేజా సోషల్ మీడియా లింక్స్
యుక్తి తరేజా ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?
సౌందర్య ఉత్పత్తి సాధనాల ప్రకటనల్లో నటిస్తుంటుంది.
యుక్తి తరేజా వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే యుక్తి తరేజా కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.