• TFIDB EN
  • మోక్ష
    ప్రదేశం: బరాక్‌పూర్, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం.
    మోక్ష బెంగాల్‌కు చెందిన నటి. ఆమె అసలు పేరు ప్రీతా సేన్‌గుప్తా. సినిమాల్లోకి వచ్చాక మోక్షగా మార్చుకుంది. హిందీ చిత్రం 'బాఘ్‌ బంది' (2018)తో నటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. 'లక్కీ లక్ష్మణ్‌' (2022)తో తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరిచింది. రీసెంట్‌గా 'అలనాటి రామచంద్రుడు' చిత్రంలో మోక్ష నటించింది. తెలుగుతో పాటు, హిందీ, తమిళం, మలయాళ భాషలు కలిపి 10 సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది.

    మోక్ష ముద్దు పేరు ఏంటి?

    రిషా

    మోక్ష ఎత్తు ఎంత?

    5’ 3” (163 cm)

    మోక్ష అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్‌, షాపింగ్‌

    మోక్ష ఏం చదువుకున్నారు?

    బీఎస్సీ సైకాలజీ

    మోక్ష ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    అశుతోష్‌ కాలేజ్‌, కోల్‌కత్తా

    మోక్ష‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో 'లక్కీ లక్ష్మణ్‌' 'అలనాటి రామచంద్రుడు' చిత్రాల్లో నటించింది. తెలుగుతో పాటు, హిందీ, తమిళం, మలయాళ భాషలు కలుపుకొని 10 సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది.

    మోక్ష‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    ఫిల్టర్‌ కాఫీ లిక్కర్‌ చా, స్విట్జర్లాండ్‌, కర్మ, Shorshephool, రాక్టో బిలప్‌ వంటి వెబ్‌సిరీస్‌లలో మోక్ష నటించింది.

    మోక్ష Hot Pics

    Images

    Mokksha Hot Images

    Images

    Mokksha Hot

    మోక్ష In Saree

    Images

    Mokksha Hot In Saree

    మోక్ష In Half Saree

    Images

    Mokksha In Half Saree

    మోక్ష With Pet Dogs

    Images

    Mokksha Images With Pet Dog

    Images

    Mokksha With Pet Dog

    మోక్ష In Ethnic Dress

    Images

    Mokksha Images

    Images

    Mokksha In Traditional Dress

    మోక్ష అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Mokksha

    Insta Hot Reels

    View post on Instagram
     

    Mokksha Insta Reel

    View post on Instagram
     

    Mokksha Hot Insta Reel

    మోక్ష పెంపుడు కుక్క పేరు?

    ప్లూటో

    మోక్ష Family Pictures

    Images

    Mokksha With her Father

    మోక్ష ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    లక్కీ లక్ష్మణ్‌' సినిమాతో టాలీవుడ్‌ దృష్టిని మోక్ష ఆకర్షించింది.

    మోక్ష లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    2018లో వచ్చిన 'బాఘ్‌ బంది' సినిమాతో మోక్ష సినిమాల్లోకి అడుగుపెట్టింది. 2022లో 'లక్కీ భాస్కర్‌' తెలుగు ఆడియన్స్‌ను పలకరించింది.

    మోక్ష కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    హైదరాబాద్‌ బిర్యాని

    మోక్ష ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    బెంగాలి, హిందీ, ఇంగ్లీషు

    మోక్ష ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    వైట్‌, పింక్‌

    మోక్ష ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    మోక్ష ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    విరాట్‌ కోహ్లీ

    మోక్ష ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    208K ఫాలోవర్లు ఉన్నారు.

    మోక్ష సోషల్‌ మీడియా లింక్స్‌

    మోక్ష వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే మోక్ష కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree