సహజీవనం గురించి ఆలోచిస్తున్నారా? ఇది తెలుసుకోండి (Live in Relationships in India)
పెళ్లి అనేది ఒక పాతకాలం కట్టుబాటు, కాలం చెల్లిన ఆచారం… చాలా మంది నేటికాలం యువత ఇలా భారతీయ సంస్కృతిలో ఇమిడిపోయిన వైవాహిక బంధాన్ని కొట్టిపారేస్తున్నారు. అదే సహజీవనం అనే పాశ్చాత్య సంస్కృతికి ఊపిరిపోసింది. పెళ్లి అనే బంధం లేకుండా ఇద్దరు భాగస్వాములుగా కలిసి జీవించడమే సహజీవనం. భారతదేశ సంస్కృతీ, సంప్రదాయాల్లో ఇది అంతగా ఇమడని విషయమైనా ఈ మధ్య ఈ సంస్కృతి బాగా పెరుగుతోంది. ముఖ్యంగా బెంగళూరు, దిల్లీ, ముంబయి, హైదరాబాద్, చెన్నై వంటి మెట్రో నగరాల్లో సహజీవనం చేస్తున్న వారి సంఖ్య … Continue reading సహజీవనం గురించి ఆలోచిస్తున్నారా? ఇది తెలుసుకోండి (Live in Relationships in India)
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed