వైష్ణవి చైతన్య గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్

వైష్ణవి చైతన్య  ‘బేబి’ (2023) చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. లవ్‌మీ, SVCC37 వంటి అప్‌కమింగ్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. అలవైకుంటపురములో, రంగ్‌దే, వరుడు కావలెను, ప్రేమదేశం వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. బేబి చిత్రం ద్వారా యువత హృదయాలు గెలుచుకున్న  వైష్ణవి చైతన్య గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Vaishnavi chaitanya)  విషయాలు ఇప్పుడు … Continue reading వైష్ణవి చైతన్య గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్