వైష్ణవి చైతన్య ‘బేబి’ (2023) చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమైంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. లవ్మీ, SVCC37 వంటి అప్‌కమింగ్ చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తోంది. అలవైకుంటపురములో, రంగ్‌దే, వరుడు కావలెను, ప్రేమదేశం వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. బేబి చిత్రం ద్వారా యువత హృదయాలు గెలుచుకున్న వైష్ణవి చైతన్య గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Vaishnavi chaitanya) విషయాలు ఇప్పుడు చూద్దాం.
వైష్ణవి చైతన్య దేనికి ఫేమస్?
వైష్ణవి చైతన్య ‘బేబి‘ చిత్రం హీరోయిన్గా నటించి గుర్తింపు పొందింది. ఈ సినిమాకంటే ముందు చాలా చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది.
వైష్ణవి చైతన్య వయస్సు ఎంత?
1994, జనవరి 30న జన్మించింది. ఆమె వయస్సు 30 సంవత్సరాలు
వైష్ణవి చైతన్య ముద్దు పేరు?
వైషు
వైష్ణవి చైతన్య ఎత్తు ఎంత?
5 అడుగుల 2 అంగుళాలు
వైష్ణవి చైతన్య ఎక్కడ పుట్టింది?
విజయవాడ
వైష్ణవి చైతన్యకు వివాహం అయిందా?
ఇంకా కాలేదు
వైష్ణవి చైతన్య అభిరుచులు?
యాక్టింగ్, సినిమాలు చూడటం
వైష్ణవి చైతన్యకు ఇష్టమైన ఆహారం?
బిర్యాని, ఐస్‌క్రీం
వైష్ణవి చైతన్య ఫెవరెట్ హీరో?
వైష్ణవి చైతన్య ఇష్టమైన హీరోయిన్?
వైష్ణవి చైతన్య ఇష్టమైన కలర్
రెడ్ అండ్ పింక్
వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన తొలి సినిమా?
బేబీ(2023)
వైష్ణవి చైతన్య ఏం చదివింది?
ఇంజనీరింగ్
వైష్ణవి చైతన్య పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.కోటి వరకు ఛార్జ్ చేస్తోంది.
వైష్ణవి చైతన్య తమ్ముడి పేరు?
నితిష్ చైతన్య
వైష్ణవి చైతన్య సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
వైష్ణవి సినిమాల్లోకి రాకముందు అనేక షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనే యూట్యూబ్ సిరీస్ ద్వారా గుర్తింపు లభించింది. టిక్‌టాక్ వీడియోల ద్వారా కూడా ఫేమస్ అయింది.
వైష్ణవి చైతన్య ఇన్స్టాగ్రాం లింక్?