Dating Scams 2023: డేటింగ్, రొమాన్స్ స్కామ్‌లతో నష్టపోతున్న యూత్.. వీటి నుంచి బయట పడేదెలా?
అమ్మాయిలతో పరిచయం ఏర్పరుచుకోవాలంటే ఏ బస్ స్టాపుల్లోనో, కాలేజీల్లోనో, ఫంక్షన్లలోనో వేచి చూసే రోజులు పోయాయి. ఈ రోజుల్లో యూత్ ఎక్కువగా ఆన్‌లైన్ డేటింగ్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. డేటింగ్ యాప్స్, వెబ్‌సైట్లను ఆశ్రయించి తమ కోరికలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో విస్తృతంగా వ్యాపించిన ఈ సంస్కృతి భారత్‌లోనూ ఎక్కువైంది. డేటింగ్ యాప్స్ మోజులో పడి వాస్తవాన్ని మరిచిపోతున్నారు. ఫలితంగా, భారీగా మోసపోతున్నారు. ఇలా డేటింగ్ స్కామ్స్ బారిన పడి సగటున ఒక్కొక్కరు రూ.7,996 నష్టపోతున్నారని సైబర్ సెక్యూరిటీ సంస్థ నోర్టన్ ఓ … Read more