Geysers Under Rs.5000: చలికాలం చన్నీళ్ల స్నానంతో ఇబ్బంది పడుతున్నారా? ఈ గీజర్లతో చెక్ పెట్టండి!
చలికాలం వచ్చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతోంది. మరీ ముఖ్యంగా ఉదయం చలి తీవ్రతను తట్టుకోవడం కష్టంగా మారుతోంది. ఇక చలికాలంలో ఎదురయ్యే ప్రధాన సమస్య ఉదయం స్నానం చేయడం. చల్లటి నీటితో స్నానం చేయడమంటే నరకాన్ని కొని తెచ్చుకున్నట్లే. అయితే ఈ సమస్యకు వాటర్ గీజర్ల ద్వారా చెక్ పెట్టవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో అనేక కంపెనీల గీజర్లు అందుబాటులో ఉన్నాయి. రూ.5000 బడ్జెట్‌లో బెస్ట్ గీజర్లు ఏవో ఇప్పుడు చూద్దాం. Hindware Atlantic Xceed 10L … Read more