Honor 200 Lite: మీడియం బడ్జెట్‌లో సరికొత్త ఫోన్.. ఆకట్టుకుంటున్న ధర, స్పెసిఫికేషన్లు
హానర్ కంపెనీ నంచి భారత్ మార్కెట్‌లోకి కొత్త మొబైల్ లాంచ్ కానుంది. Honor 200 Lite పేరుతో ఈ నెలలో విడుదల కానుంది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన Honor 200, Honor 200 Pro తర్వాత ఆ లైన్‌అప్‌లో మూడవ స్మార్ట్‌ఫోన్‌గా ఈ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించబడనుంది. Honor 200 Lite ఇప్పటికే యూరోప్‌లో ఆవిష్కరించబడింది. అంతేకాకుండా, Honor 200 Liteకి సంబంధించిన వివరాలు అమెజాన్‌లో లైవ్ అయ్యాయి. దీనిలో డివైస్ ముఖ్యమైన స్పెసిఫికేషన్లను కంపెనీ ధృవీకరించింది. Honor 200 Lite లాంచ్ … Read more