Rajinikanth: అవేం ప్రశ్నలు.. మీడియాపై మండిపడ్డ రజనీకాంత్
సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజాగా తన చిత్రం ‘కూలీ’ షూటింగ్ కోసం థాయిలాండ్‌కు వెళ్లారు. అక్కడ మీడియాతో జరిగిన చర్చలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన తాజా చిత్రంపై కొన్ని వివరాలను వెల్లడించారు. అయితే ఓ విలేకరి సమాజంలో మహిళల భద్రత గురించి ప్రశ్నించడంతో, రజనీకాంత్ అసహనం వ్యక్తం చేశారు. “ఇలాంటివి అసంబద్ధమైన ప్రశ్నలు. దయచేసి రాజకీయ అంశాల గురించి అడగవద్దు” అని ఘాటుగా తెలిపారు. ఇటీవలి కాలంలో చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన … Read more