Chiranjeevi: ‘టాలెంట్ ఒక్కటే సరిపోదు.. ప్రవర్తన ముఖ్యం’.. బన్నీకి చిరు ఇండైరెక్ట్ పంచ్!
ఒకప్పుడు పాలు – నీళ్లలా కలిసున్న మెగా – అల్లు ఫ్యామిలీలో విభేదాలు తలెత్తినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఏపీ ఎన్నికల సమయంలో వైకాపా అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు ప్రకటించినప్పటికీ ఈ వివాదం మెుదలైంది. ఆ తర్వాత బన్నీ పేరు ప్రస్తావించకుండానే పవన్ కల్యాణ్, నాగబాబు, వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ ఈ గాసిప్స్‌కు బలాన్ని చేకూర్చాయి. రీసెంట్‌గా ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘మూలాలు మర్చిపోకూడదు’ అని పవన్ చేసిన కామెంట్స్‌ను మెగా ఫ్యాన్స్ బన్నీకి ఆపాదించారు. ఈ … Read more