• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Dilruba Teaser : కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో హిట్‌?.. టీజర్ సూపర్బ్!

    Dilruba Teaser

    టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల తన చిత్రం ‘క’ ద్వారా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన తదుపరి చిత్రం “దిల్ రూబా”తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. విశ్వ కరుణన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా లవ్, ఎమోషన్, యాక్షన్ అంశాలతో యూత్‌ను ఆకట్టుకునేలా తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. టీజర్ విడుదల  శుక్రవారం విడుదలైన ‘దిల్ రూబా’ టీజర్ యూత్‌ను ప్రత్యేకంగా ఆకర్షించే విధంగా కట్ చేయబడింది. టీజర్‌లో హీరో జీవితంలోని … Read more

    Sankranthiki vasthunnam Trailer: సంక్రాతికి వస్తున్నాం ట్రైలర్ డేట్ లాక్, వేదిక ఎక్కడంటే?

    sankranthiki-vasthunnam-movie-Trailer-Date-1

    సంక్రాంతి వేళ టాలీవుడ్‌లో  సినిమాల సందడి ఊపందుకుంది. ఈ ఏడాది సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీ నెలకొంది. సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో రామ్ చరణ్ ఈ పండుగ సీజన్‌లో తమ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారు. నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్, విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ అనే మూడు చిత్రాలు సంక్రాంతి సందడి ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. ఈ … Read more

    Maddock Films: ఒకేసారి 8 హారర్‌ చిత్రాల ప్రకటన.. డీటెయిల్స్‌ ఇవే! 

    ప్రముఖ బాలీవుడ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ మడాక్ ఫిల్మ్స్‌ (MADDOCK Films).. హారర్‌ చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయింది. ఆ సంస్థ నిర్మాత దినేష్‌ విజన్‌ (Dinesh Vijan) ఇటీవల నిర్మించిన ’స్త్రీ 2’, ‘ముంజ్యా’ చిత్రాలు ఎంత పెద్ద విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ‘స్త్రీ 2’ చిత్రం బాలీవుడ్‌లో వసూళ్ల సునామీ సృష్టించింది. దీంతో ఈ విజయపరంపరను కొనసాగిస్తూ పలు హిట్‌ చిత్రాలకు సీక్వెల్స్‌ను మడాక్‌ ఫిల్స్మ్‌ తీసుకొస్తోంది. ఒకేసారి ఎనిమిది హారర్‌ చిత్రాలకు సంబంధించిన విడుదల తేదీని అనౌన్స్‌ చేసింది. … Read more

    SSMB 29: రాజమౌళితో ప్రాజెక్ట్‌ 15 ఏళ్ల క్రితమే ఫిక్స్ అయ్యిందా? మహేష్ పోస్టు వైరల్‌! 

    మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్‌ రానున్న సంగతి తెలిసిందే. SSMB29 వర్కింగ్‌ టైటిల్‌తో ఇది రూపొందనుంది. అయితే గురువారం (జనవరి 2) సైలెంట్‌గా ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరిగినట్లు టాలీవుడ్‌ మెుత్తం కోడై కూస్తోంది. కానీ, ఇప్పటివరకూ వాటికి సంబంధించిన అధికారిక ప్రకటన, ఫొటోలు, వీడియోలు బయటకురాలేదు. ఇదిలా ఉంటే 15 ఏళ్ల క్రితం మహేష్‌ చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దాన్ని వేలమంది అభిమానులు రీట్వీట్ … Read more

    Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ ఈవెంట్స్‌లో కియారా మిస్సింగ్‌.. గొడవలే కారణమా?

    సాధారణంగా ఏ సినిమాకైనా ప్రమోషన్స్‌ చాలా ముఖ్యం. హీరో, హీరోయిన్‌, డైరెక్టర్‌ సహా మూవీ బృందమంతా ప్రచారాల్లో పాల్గొంటూ సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేస్తుంటాయి. ఈ ప్రమోషన్స్‌కు గ్లామర్‌ తీసుకురావడంలో హీరోయిన్స్ ముఖ్య పాత్ర పోషిస్తుంటారు. అయితే ప్రస్తుతం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) ప్రమోషన్స్‌లో ఆ గ్లామరే మిస్‌ అయ్యింది. రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా, స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ రూపొందించిన ‘గేమ్‌ ఛేంజర్‌’ మరో ఏడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. దీంతో మూవీ టీమ్‌ చురుగ్గా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. అయితే … Read more

    Katha Kamamishu Review: పెళ్లితో ముడిపడిన నాలుగు విభిన్న కథలు.. ‘కథా కమామీషు’ ఎలా ఉందంటే?

    నటీనటులు : కృష్ణ తేజ, కృతిక రాయ్‌, మోయిన్‌, హర్షిణి, శ్రుతి రాయ్‌, ఇంద్రజ, రమణ భార్గవ్‌, వెంకటేష్‌ కాకుమాను తదితరులు డైరెక్టర్స్‌: గౌతమ్, కార్తిక్‌ సంగీతం: ఆర్‌. ఆర్‌. ధ్రువన్‌ నిర్మాత: చిన వాసుదేవ రెడ్డి నిర్మాణ సంస్థలు: ఐ డ్రీమ్ మీడియా, త్రీ విజిల్స్ టాకీస్ ఓటీటీ వేదిక: ఆహా  ఇంద్రజ, కృతికరాయ్, వెంకటేష్‌ కాకుమాను, కృష్ణ ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కథా కమావీషు’ (Katha Kamamishu). ఈ చిత్రానికి గౌతమ్ – కార్తీక్ ద్వయం దర్శకత్వం వహించింది. … Read more

    Jathara Video Song: యూట్యూబ్‌ను షేక్‌ ఆడిస్తున్న ‘గంగమ్మ జాతర’ వీడియో సాంగ్!

    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2‘ (Pushpa 2) చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ను ఏ స్థాయిలో షేక్‌ చేస్తోందో అందరికీ తెలిసిందే. గతేడాది డిసెంబర్‌ 6న రిలీజ్‌ అయిన ఈ చిత్రం ఇప్పటికీ సాలిడ్‌ వసూళ్లను సాధిస్తోంది. ఇందులో బన్నీ నటన నెక్స్ట్‌ లెవల్లో ఉంది. ముఖ్యంగా జాతర సీన్‌లో అతడి పర్‌ఫార్మెన్స్‌ గూస్‌బంప్స్‌ తెప్పించిందని ఆడియన్స్‌ చెబుతున్నారు. ఇదిలా ఉంటే గత కొన్నిరోజులుగా మూవీలోని ఫుల్ వీడియో సాంగ్స్‌ను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ … Read more

    Upcoming Mobiles 2025: జనవరిలో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్‌ల లిస్ట్ ఇదే!

    upcoming mobiles 2025

    భారత మార్కెట్‌లో 2024 సంవత్సరంలో పలు స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌లు తమ అత్యాధునిక మోడళ్లను లాంచ్ చేశాయి. ఇప్పుడు 2025 మొదటి నెలలోనూ పలు ప్రముఖ కంపెనీలు తమ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లతో వినియోగదారుల ముందుకు రానున్నాయి. ఈ జాబితాలో శాంసంగ్‌, వన్‌ప్లస్‌, రియల్‌మి, పోకో, ఒప్పో వంటి ప్రముఖ బ్రాండ్‌లు ఉన్నాయి. ముందుగా ప్రకటించిన విడుదల తేదీలతో పాటు, మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లు కూడా త్వరలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశముంది. వన్‌ప్లస్‌ 13 సిరీస్‌ విడుదల తేదీ: జనవరి 7, 2025వన్‌ప్లస్‌ 13 సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్‌ … Read more

    Game Changer Record: ఇన్‌ఫ్రారెడ్ కెమెరాతో తీసిన తొలి భారతీయ పాటగా గుర్తింపు.. ఆ పాట ఏదంటే?

    Game changer

    శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ కథానాయకుడిగా రూపొందిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) గురించి తెలిసిందే. కియారా అడ్వాణీ కథానాయికగా, దిల్‌రాజు భారీ ఎత్తున నిర్మించిన ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్‌ స్వరపరచిన ఈ సినిమా పాటలు ఇప్పటికే మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. ప్రతి పాటను ఎంతో విశిష్టంగా రూపొందించడమే కాకుండా, వాటి విజువల్స్‌ ప్రేక్షకులపై చెరగని ముద్ర వేయనున్నాయి. ఈ ప్రత్యేక కథనంలో ఆ పాటల విశేషాలు, వాటి వెనుక ఆసక్తికర విషయాలను … Read more

    Sankranthiki vasthunnam Trailer: పెరిగిన అంచనాలు… సంక్రాంతి విన్నర్ పక్కా!

    sankranthiki Vasthunnam Trailer

    టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో, ఐశ్వర్య రాజేశ్ మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన తాజా చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం”. ఈ సినిమా సంక్రాంతి పండుగకు విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడంలో మరింత వేగాన్ని చూపిస్తున్నారు. ట్రైలర్ అప్‌డేట్ తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ట్రైలర్ జనవరి 6న విడుదల కానుందని తెలుస్తోంది. పక్కా వినోదాత్మకంగా ఉండే ఈ ట్రైలర్ … Read more