Game Changer Trailer: కత్తిపట్టి హెలికాఫ్టర్ దిగిన చరణ్.. ట్రైలర్‌తో గూస్‌బంప్స్ తెప్పించారుగా!
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) లేటెస్ట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)పై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరెకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. రిలీజ్‌కు 8 రోజుల సమయం మాత్రమే ఉండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో జక్కన్నతో పాటు మూవీ టీమ్, పాత్రికేయులు పాల్గొన్నారు. హైప్ … Read more