• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Blockbuster Pongal: సెన్సేషనల్ రికార్డు సృష్టించిన వెంకటేష్ పాడిన పొంగల్ సాంగ్

    Blockbuster Pongal

    విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న విడుదల కాబోతుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘గోదారి గట్టు మీద’, బావా వంటి పాటలు ప్రేక్షకుల నుంచి విశేషంగా ఆదరణ పొందాయి. ఆ పాటల వల్ల సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా, ఈ చిత్రం నుంచి ‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ అనే ఫుల్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల … Read more

    Regina Cassandra: అందుకే ఇస్లాం మతం నుంచి క్రిస్టియానిటీకి మారా!

    Regina Cassandra

    సాధారణంగా సినిమాల్లో మతాంతర వివాహాలు, కులాంతర వివాహాలు వంటి వాటి కారణంగా వచ్చే సమస్యలు పలు సినిమాల్లో కథలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. ఇవి కేవలం తెరపై మాత్రమే కాకుండా, నిజజీవితంలోనూ చాలామంది ప్రముఖుల జీవితాలను ప్రభావితం చేశాయి. ఈ కోవలోకే కోలీవుడ్ నటి రెజీనా కాసాండ్రా జీవిత కథ కూడా వస్తుంది. రెజీనా టాలీవుడ్‌లో “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్”, “పిల్ల నువ్వు లేని జీవితం”, సౌఖ్యం వంటి చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. రెజీనా తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలోనూ విభిన్నమైన … Read more

    This Week Ott Releases: ఈ వారం ఓటీటీ/థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు ఇవే!

    This week Ott Releases

    2024 ఏడాది ముగియనుంది. కొత్త ఏడాదిలో బాక్సాఫీస్‌ వద్ద కొత్త చిత్రాలు సందడి చేయబోతున్నాయి.పలు ఆసక్తికర చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. పసందైన వినోదాన్ని పంచనున్నాయి. అటు ఓటీటీలోని ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటర్‌టైన్‌ చేసేందుకు సై అంటున్నాయి. ఆయా చిత్రాలకు సంబంధించిన విశేషాలేంటో ఈ ప్రత్యక కథనంలో తెలుసుకుందాం. ‘ కొత్త ఏడాది తొలి రోజున పెద్ద సినిమాలు ఏవి తెలుగు నుంచి విడుదల కావడం లేదు. డాకూ మహరాజ్, గేమ్‌ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి పెద్ద హీరోల సినిమాలు సంక్రాంతికి విడుదల … Read more

    Pushpa2: అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కళ్యాణ్

    pawan Kalyan

    సంధ్య థియేటర్‌ వద్ద పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన విషయం అందరికీ తెసిందే. ఈ ఘటనకు బాధ్యున్ని చేస్తూ అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం, అనంతరం ఆయన బెయిల్‌పై విడుదల కావడం వంటి విషయాలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా, అల్లు అర్జున్‌ తీసుకున్న నిర్ణయాలను ఆయన తప్పుపట్టారు. “అల్లు అర్జున్‌ అరెస్ట్‌ సబబే హైదరాబాద్‌లోని సంధ్య … Read more

    Amazon Deal Alert: భారీ డిస్కౌంట్‌లో మోటోరోలా G85 5G  ప్రీమియం ఫొన్

    ఈ సంవత్సరం జులైలో మోటోరోలా కంపెనీ తన నూతన మోడల్ మోటోరోలా G85 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. బడ్జెట్ ధరలో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ ఆధునిక ఫీచర్లతో పాటు అధిక పనితీరు కోసం రూపొందించబడింది. 5000mAh భారీ బ్యాటరీ సామర్థ్యం, 50MP ప్రైమరీ కెమెరాతో ఇది వినియోగదారులకు ఆకర్షణీయ ఎంపికగా మారింది. ఈ ఫోన్‌ నాలుగు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తుండటం ప్రత్యేకమైన విషయం. ప్రస్తుతం అమెజాన్‌, ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకమైన డిస్కౌంట్ ధరలతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ రెండు … Read more

    SSMB 29: మహేష్‌ మూవీపై బ్యాక్‌ టూ బ్యాక్‌ అప్‌డేట్స్‌.. విలన్ ఎవరంటే?

    ‘RRR’ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టిన దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) సూపర్‌స్టార్‌ మహేష్ బాబు (Mahesh Babu)తో తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో ఈ క్రేజీ కాంబో చిత్రం ఎప్పుడు మెుదలవుతుందా? అని యావత్‌ సినీ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే వచ్చిన అప్‌డేట్స్‌ సైతం ఫ్యాన్స్‌ను తెగ ఖుషి చేశాయి. గత కొన్ని రోజులుగా ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్‌ ఆగిపోయాయి. దీంతో ‘SSMB 29’ పెద్దగా ఎక్కడా చర్చ జరగలేదు. … Read more

    Pawan Kalyan: “అల్లు అర్జున్ ఇష్యూ చాలా చిన్నది.. మాట్లాడాల్సిన పని లేదు”

    వైకాపా నేత సుదర్శన్ రెడ్డి అనుచరుల దాడిలో గాయపడిన గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించారు. ఆ తరువాత ఆయన ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి ధైర్యం చెప్పి, వారిని ఆదుకునేలా చర్చలు జరిపారు. మీడియాతో పవన్ కల్యాణ్  కార్యాలయం పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్, ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఆయన మాట్లాడుతూ: ‘‘తలుపులు మూసి ఎంపీడీవోపై దాడి చేయడం అనేది చాలా దారుణం. ముఠాల దౌర్జన్యాలకు మేము … Read more

    Guntur Kaaram: గ్లోబల్ సాంగ్స్‌ లిస్ట్‌లో ‘కుర్చి మడత పెట్టి’ సాంగ్!

    guntur-kaaram-kurchi-madathapetti-mahesh-sreeleela-mass-moves_b_3012230447

    సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా, ప్రఖ్యాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “గుంటూరు కారం”. ఈ చిత్రంపై విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడి, సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు  వచ్చింది. అయితే, విడుదల తర్వాత ఈ సినిమా అనుకున్న స్థాయిలో అంచనాలను అందుకోకపోయినా, ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రాన్ని హిట్ గా నిలిపారు. ముఖ్యంగా ఈ సినిమాలో “కుర్చీ మడతపెట్టి” అనే  సాంగ్ అద్భుతమైన ట్రెండ్ సెట్ … Read more

    Ram Charan Cutout: రామ్‌చరణ్ బిగ్గెస్ట్‌ కటౌట్‌.. హెలికాఫ్టర్‌తో పూల వర్షం.. ఎక్కడంటే?

    గ్లోబల్‌ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) లేటెస్ట్ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)పై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. ‘పుష్ప 2‘ (Pushpa 2) తర్వాత టాలీవుడ్‌ నుంచి వస్తోన్న బిగ్‌ ప్రాజెక్ట్‌ కావడంతో ప్రస్తుతం అందరూ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరెకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కాబోతోంది. జనవరి 10న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమా … Read more

    Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్‌ ఫైర్‌

    pawan Kalyan

    ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై శుక్రవారం వైకాపా నేత దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన్ను ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పరామర్శించారు. దాడి జరిగిన తీరు గురించి అడిగి తెలుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ విపక్ష వైకాపాపై విరుచుకుపడ్డారు.  ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో అభిమానులు చేసిన పనికి పవన్‌ తీవ్ర అసహనానికి గురయ్యారు. వారిపై ఫైర్‌ అయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  ఫ్యాన్స్‌పై పవన్‌ … Read more