‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఓటీటీ డేట్ ఫిక్స్
యంగ్ హీరో నవీన్, అనుష్క జంటగా చేసిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా ఓటీటీ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. అక్టోబర్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయినవారికి ఇది గుడ్‌న్యూస్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి మహేష్ బాబు దర్శకత్వం వహించగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మించారు. ఈ సినిమా థియేటర్లలో మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా నవీన్ కామెడీ టైమింగ్, అనుష్క నటనకు మంచి మార్కులే పడ్డాయి. మరి ఓటీటీ ప్రేక్షకులను ఏ … Read more