• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • UNSTOPPABLE లాంటి టాక్ షోను ఈ 5గురు టాలీవుడ్ స్టార్లు చేస్తే…. బొమ్మ దద్దరిల్లాల్సిందే

    సెలబ్రిటీ టాక్ షోలు ఎన్ని వ‌చ్చినా వాటికి అత్యంత ఆదరణ ల‌భిస్తుంది. ఎందుకంటే త‌మ అభిమాన న‌టుల వ్య‌క్తిగ‌త వివ‌రాలు తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తారు. అందుకే బాల‌కృష్ణ హోస్ట్ చేసిన అన్‌స్టాప‌బుల్‌కి అంత మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఐఎండీబీ రేటింగ్స్‌లో దేశంలోనే నెంబర్ వ‌న్ పాపుల‌ర్ షోగా నిలిచింది. మ‌న తెలుగు వాళ్లు మంచి కంటెంట్ ఉన్న కార్య‌క్ర‌మాల‌ను ఎంత ఆద‌రిస్తారో తెలిపేందుకు ఇదొక మంచి ఉదాహ‌ర‌ణ‌. కానీ అన్‌స్టాప‌బుల్ మొద‌టి సీజ‌న్ అయిపోయింది. రెండో సీజ‌న్ ఎప్పుడొస్తుంది అని అడుగున్నారు చాలా … Read more

    Top 10 things we learned about Balakrishna by watching Aha Unstoppable

    బాల‌కృష్ణ‌తో టాక్ షో అన్న‌ప్పుడు అమ్మో బాల‌య్య టాక్ షోనా అనుకున్నారు. ఎందుకుంటే ఆయ‌న ఏం మాట్లాడినా అవి వైర‌ల్ అయిపోతుంటాయి. దానిపై మీమ్స్ వ‌స్తుంటాయి. అలాంటిది ఒక గంట‌పాటు ఎలా మేనేజ్ చేస్తాడు. సెల‌బ్రిటీల‌తో ఎలా బిహేవ్ చేస్తాడు ఆడియ‌న్స్‌ను ఎలా మెప్పిస్తాడు అనుకున్నారు. కాని అన్‌స్టాప‌బుల్‌తో దెబ్బ‌కు థింకింగ్ మారిపోయేలా చేశాడు బాల‌య్య‌. అనుకున్న‌ది అందాం.. అనిపించింది చేద్దాం.. ఎవ‌డాపుతాడో చూద్దాం.. అంటూ మొద‌లుపెట్టాడు. టైమింగ్ బాల‌య్య ఏం మాట్లాడ‌తాడులే అన్ని త‌డ‌బ‌డ‌తాడు సినిమాలో డైలాగ్స్ త‌ప్ప సొంతంగా మాట్లాడితే ఆయ‌న … Read more

    10 short Filmmakers will be selected by Netflix for Training and 10000USD Grant as part of the ‘Take Ten’ program

    ఇండియాలో ఉన్న కొత్త టాలెంట్‌ను ప్రోత్స‌హించేందుకు సిద్ధ‌మైంది ప్ర‌ముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్. ఇందులో బాగంగా టేక్ టెన్ అనే కాన్సెప్ట్‌ను ప్ర‌క‌టించింది. యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్‌కు ఒక కాంపిటీష‌న్ పెట్టి ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన‌వారికి..అవార్డు గ్ర‌హీత‌లైన క్రియేట‌ర్స్ నిర్వ‌హించే వ‌ర్క్‌షాప్‌లో పాల్గొనే అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో పాటు నెట్‌ఫ్లిక్స్ స్వ‌యంగా 10,000 డాల‌ర్లు ఖ‌ర్చు చేసి షార్ట్ ఫిల్మ్ తీసే ఆఫ‌ర్‌ను అందిస్తుంది. వారు తీసిన ఆ షార్ట్ ఫిల్మ్ నెట్‌ఫ్లిక్స్ యూట్యూబ్ ఛాన‌ల్‌లో అప్‌లోడ్ చేస్తారు. దేశంలోని విభిన్న ప్రాంతాల నుంచి … Read more