Poco X7: బడ్జెట్‌లో టాప్ ఎండ్ మోడల్, ధర ఎంతంటే?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ పోకో భారత మార్కెట్‌లోకి రేపు X7 సిరీస్‌ను విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో పోకో X7 మరియు పోకో X7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రానున్నాయి. జనవరి 9న సాయంత్రం 5:30కి ఈ లాంచ్ ఈవెంట్ ప్రారంభమవుతుంది. ఈ ఈవెంట్‌ను పోకో యూట్యూబ్ ఛానెల్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. పోకో X7 సిరీస్ విశేషాలు: ఈ సిరీస్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది. సిరీస్ డిజైన్, కలర్ వేరియంట్లు, ఫీచర్లు … Read more