Apple Watch 10: ఆపిల్ వాచ్‌ను ఉచితంగా పొందడానికి అద్భుత అవకాశం.. స్టెప్ బై స్టెప్!
ఆపిల్ వాచ్ అంటే స్మార్ట్‌వాచ్ విభాగంలో అందరికీ ఇష్టమైన బ్రాండ్. కానీ, దాని అధిక ధర కారణంగా చాలామంది ఇతర బ్రాండ్లను ఎంచుకుంటుంటారు. అయితే, ప్రస్తుతం ఒక ప్రత్యేక ఆఫర్ ద్వారా మీరు ఆపిల్ వాచ్ సిరీస్ 10 లేదా ఆపిల్ వాచ్ అల్ట్రా ను ఉచితంగా పొందవచ్చు. కేవలం కొన్ని సింపుల్ స్టెప్స్ ద్వారా ఈ అద్భుత అవకాశాన్ని అందుకోవచ్చు. ఆఫర్ వివరాలు HDFC ఎర్గో అనే ఇన్సూరెన్స్ సంస్థ, జోపర్ వెల్‌నెస్ ప్రోగ్రామ్‌తో కలిసి ఇండియా గెట్స్ మూవింగ్ అనే కార్యక్రమాన్ని … Read more