Upcoming Mobiles In December: ఈ నెలలో టాప్ ఫీచర్లతో వస్తున్న స్మార్ట్ ఫోన్లు ఇవే!
భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ ఎప్పటికీ తగ్గదు. ఎంట్రీ లెవల్ నుంచి ఫ్లాగ్‌షిప్ వరకు అన్ని రకాల స్మార్ట్‌ఫోన్‌లకు విపరీతమైన ఆదరణ ఉంది. నవంబర్ నెలలో ఒప్పో ఫైండ్ X8 సిరీస్, రియల్‌మి GT 7 ప్రో వంటి పలు మోడళ్లను కంపెనీలు లాంచ్ చేశాయి. ఇప్పుడు డిసెంబర్ నెల కూడా స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం ప్రత్యేకమైంది. ఈ నెలలో అనేక కొత్త మోడళ్లు మార్కెట్‌లోకి రానున్నాయి. 1. ఐకూ 13 స్మార్ట్‌ఫోన్ (iQOO 13 Smartphone) లాంచ్ తేదీ: డిసెంబర్ 3 ప్రత్యేకతలు: స్నాప్‌డ్రాగన్ … Read more