Amazon Diwali Sale 2024: రియల్‌మి నార్జో 70X 5G స్మార్ట్ ఫొన్‌పై భారీ డిస్కౌంట్.. ఛాన్స్ మిస్ కాకండి!
దీపావళి సీజన్ సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తోంది, ఇందులో అనేక స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లు అందిస్తున్నది. ఈ ఆఫర్‌లో భాగంగా, రియల్‌మి నార్జో 70X 5G స్మార్ట్‌ఫోన్‌ను తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. సేల్ మరియు బ్యాంకు ఆఫర్‌లతో కలిపి, ఇది మరింత తక్కువ ధరకు లభ్యమవుతోంది. దీని ప్రారంభ ధర రూ.10,999 ఉండగా, కూపన్ డిస్కౌంట్‌లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ రియల్‌మి నార్జో 70X 5G ఫోన్ మూడు వేరియంట్‌లలో … Read more