• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Best 5G Smart Phones: అతి తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న 5G స్మార్ట్ ఫొన్లు ఇవే

    దసరా, దీపావళి పండుగలు సీజన్ ప్రారంభమయ్యాయి. మీరు మంచి ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటే ఇది మీకొక సదవకాశం.  ప్రత్యేకంగా రూ. 12,000 లోపు 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, మీకు ఇది ఉపయోగపడే సమాచారం. ఇక్కడ మీరు కోరుకున్న ఫీచర్లకు అనుగుణంగా టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాం. ఫస్ట్  టైం  కొనుగోలు చేసేవారిని దృష్టిలో ఉంచుకుని పలు స్మార్ట్ ఫొన్ కంపెనీలు బడ్జెట్ స్థాయిలో స్మార్ట్‌ఫోన్‌లు విడుదల చేస్తున్నాయి. భారత మార్కెట్లో రూ. 12,000లోపు కూడా చాలా మంచి 5G-స్మార్ట్‌ఫోన్‌లు … Read more

    అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 స్మార్ట్‌ వాచ్‌లు ఇవే!

    2024 అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మొదలై వారం రోజులు గడిచింది.  చాలా ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లు లభిస్తున్నాయి. పలు ప్రముఖ స్మార్ట్‌వాచ్ మోడల్స్ రూ. 5,000 కంటే తక్కువ ధరకు లభిస్తున్నాయి.  Amazfit, Cult, Noise, Boat, Fire-Boltt, Redmi వంటి బ్రాండ్ల నుంచి ఫిట్నెస్ ట్రాకర్ లేదా స్మార్ట్‌వాచ్ కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. లేదు ఇంకా ఖరీదైన మోడల్స్ కొనుగోలు చేయాలనుకుంటే బ్యాంక్ ఆఫర్లు ఉపయోగించి మరింత తగ్గింపును పొందవచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో … Read more

    Oppo F27 5G:  ఈ ప్రీమియం ఫొన్‌పై సడెన్‌గా రూ.2 వేలు తగ్గించిన ఒప్పొ కంపెనీ ఎందుకంటే?

    పండుగ సీజన్ సందర్భంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో కీలక నిర్ణయం తీసుకుంది. తన తాజా స్మార్ట్‌ఫోన్ ఒప్పో F27 5G (Oppo F27 5G) ధరను తగ్గించింది. ఈ స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో ఆగస్టులో లాంచ్ అయింది. లాంచ్ చేసిన కొన్ని నెలలకే, సంస్థ ఈ హ్యాండ్‌సెట్ ధరను తగ్గిస్తూ వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్‌ను అందిస్తోంది. ఆకట్టుకునే డిజైన్, శక్తివంతమైన కెమెరా సిస్టమ్‌తో ఈ హ్యాండ్‌సెట్ ప్రత్యేకతను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, అలాగే 32MP సెల్ఫీ కెమెరా … Read more

    Huawei Mate XT: ఈ స్మార్ట్‌ ఫొన్ ధర ఏకంగా రూ.12 లక్షలు.. దీని ఫీచర్లు తెలిస్తే షాకే

    హువావీ ఇటీవల కొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను విడుదల చేసింది. Huawei Mate XT అల్టిమేట్ పేరుతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిపుల్ స్క్రీన్ ఫోల్డబుల్ డిజైన్‌తో ఆకట్టుకుంది. తాజాగా, అంతర్జాతీయ లగ్జరీ పరికరాల తయారీ సంస్థ కేవియర్ ఈ ఫోన్‌ను ప్రత్యేకమైన 24 క్యారెట్ బంగారంతో రూపొందించింది.  బ్లాక్ డ్రాగన్ – గోల్డ్ డ్రాగన్ కేవియర్ రూపొందించిన ఈ ప్రత్యేక ఎడిషన్‌లో బ్లాక్ డ్రాగన్ మరియు గోల్డ్ డ్రాగన్ అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. ఈ ఫోన్ 256GB, 512GB, మరియు … Read more

    OnePlus Nord Buds: వన్‌ప్లస్ ఇయర్ బడ్స్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్, ధర ఎంతంటే?

    అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 సందర్భంగా ఈ పండుగ సీజన్‌లో ప్రత్యేక సేల్‌ నడుస్తోంది. సేల్‌లో అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను అతి తక్కువ ధరలకే పొందవచ్చు. మీరు ఇయర్‌బడ్స్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అప్పుడు భారీ డిస్కౌంట్ ధరతో వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2 ఇయర్‌బడ్స్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఇయర్‌బడ్స్ చాలా ఆకట్టుకునే ఫీచర్లతో ఉన్నాయి. వాటి డిజైన్ ఆకర్షణీయంగా ఉండి, మెరుగైన ఆడియో అనుభవాన్ని అందిస్తాయి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 38 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తాయి. … Read more

    Vivo X Fold3 Pro : భారతీయుల కోసం ప్రత్యేకంగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫొన్ ఎలా ఉంది?

    వివో ఇటీవలే తన ఎక్స్ ఫోల్డ్3 ప్రో స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కలర్ ప్యాలెట్‌ను విస్తరించింది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్లో లిమిటెడ్ ఎడిషన్ “లూనార్ వైట్” వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. మొదట ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం “సెలెస్టియల్ బ్లాక్” రంగులో మాత్రమే లభించేది. కానీ ఇప్పుడు  వివో, భారతీయ వినియోగదారుల కోసం “లూనార్ వైట్” కలర్ వేరియంట్‌ను విడుదల చేసింది. వివో ఎక్స్ ఫోల్డ్3 ప్రో లూనార్ వైట్ భారత మార్కెట్లో 16GB RAM మరియు 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. … Read more

    POCO X6 Neo 5G: తక్కువ బడ్జెట్‌లో 5G ఫొన్ కావాలా? ఇది బెస్ట్ ఛాయిస్

    POCO X6 Neo 5G ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. రూ.19,999గా ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు 35% తగ్గింపుతో కేవలం రూ.12,999కి లభిస్తోంది. అదనంగా, బ్యాంకు కార్డులు ఉపయోగించి ₹1,299 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ తగ్గింపు ద్వారా ఫోన్ ధరను కేవలం ₹11,700కి పొందవచ్చు. ఇంత తక్కువ ధరలో వినియోగదారులకు POCO X6 Neo 5G అన్ని అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. ఓసారి ఈ స్మార్ట్ ఫొన్ ఫీచర్లు పరిశీలిద్దాం. డిజైన్ – … Read more

    Infinix Zero Flip: ఇన్పినిక్స్ నుంచి తొలి క్లామ్ షెల్ ఫొన్ విడుదల.. దీని ఫీచర్లు తెలిస్తే షాకే

    Infinix Zero Flip

    ఇన్ఫినిక్స్ కంపెనీ Infinix Zero Flip ఫోనును ఆవిష్కరించింది. ఇది తన బ్రాండ్‌లో మొట్టమొదటి మడతపెట్టగల క్లామ్‌షెల్ డిజైన్‌ ఫోన్. ఈ ఫోన్ 6.9 అంగుళాల ఫ్లెక్సిబుల్ స్క్రీన్‌తో పాటు, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి 3.64 అంగుళాల కవర్ డిస్‌ప్లేను అందిస్తుంది. Zero Flip ఫోన్ 4720mAh బ్యాటరీను కలిగి 70W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను మద్దతిస్తుంది. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 8020 చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్తుంది. 512GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీని అందిస్తుంది. ఫోన్ జీరో-గ్యాప్, మినిమల్ స్క్రీన్ క్రీజ‌్‌తో … Read more

    Samsung Galaxy S24 FE: కొత్త ఫ్యాన్ ఎడిషన్‌ లాంచ్.. ధర, ఆఫర్లు ఇవే!

    ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్‌ తన తాజా స్మార్ట్‌ఫోన్‌ మోడల్ అయిన గెలాక్సీ ఎస్‌24 ఎఫ్‌ఈ (Samsung Galaxy S24 FE) ను ఆవిష్కరించింది. ఇది గతంలో విడుదల చేసిన ఎస్‌24 మోడల్‌కు పోలి ఉండే డిజైన్‌ను కలిగి ఉంది. ప్రీమియం సెగ్మెంట్‌లో ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టే ఎస్‌ సిరీస్‌ ఫోన్లకు కొనసాగింపుగా, కాస్త తక్కువ ధరలో ఫ్యాన్‌ ఎడిషన్‌ను (FE) తీసుకొచ్చింది.  గెలాక్సీ ఎస్‌24 ఎఫ్‌ఈ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అన్ని మోడల్స్‌లో 8జీబీ ర్యామ్‌ ఉంది. … Read more

    OnePlus 12 Offers: అమెజాన్‌ సేల్‌లో భారీ డిస్కౌంట్, ఫొన్ కొంటే.. ఇయర్ బడ్స్ ఫ్రీ

    వన్‌ప్లస్ 12 ఫోన్ ఈ ఏడాది అత్యంత ప్రాచుర్యం పొందిన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉంది. మరి ఈ స్మార్ట్‌ ఫొన్‌పై ఉన్న ఆఫర్లు, ఫీచర్ల వివరాలు తెలుసుకుందాం. వన్‌ప్లస్ 12 డీల్ వివరాలు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో, వన్‌ప్లస్ 12 ఫోన్ రూ. 55,999 ధరకు అందుబాటులో ఉంది. సాధారణ రోజుల్లో ఈ ఫోన్ రూ. 64,999 వద్ద లిస్ట్ చేయగా, అంటే ఈ స్మార్ట్‌ … Read more