Samsung M15 5G: రూ.10 వేల బడ్జెట్‌లో దీన్ని మించిన ఫొన్ అయితే లేదు భయ్యా!
శాంసంగ్ తన మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో తాజా డివైస్‌గా గెలాక్సీ M15 5G ప్రైమ్ ఎడిషన్ ను ఆవిష్కరించింది. ఇది అధిక సామర్థ్యం గల బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్, అద్భుతమైన డిస్‌ప్లే వంటి అనేక ఫీచర్లతో లాంచ్ చేయబడింది. ఈ ఫోన్ ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ 14, వన్ UI 6.0 సపోర్టుతో వస్తోంది. కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో ఉత్తమమైన అనుభవాన్ని వినియోగదారులకు అందించనుంది. ఫోన్ డిజైన్ & డిస్‌ప్లే గెలాక్సీ M15 5G ప్రైమ్ ఎడిషన్ 6.5 అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోలెడ్ … Read more