బాలీవుడ్ సెన్సేషన్ వామిక గబ్బి (Wamiqa Gabbi) పేరు ప్రస్తుతం టాలీవుడ్‌లో మార్మోగుతోంది. అడివిశేష్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘G2‘ (గూఢచారి 2) ఈ అమ్మడు నటిస్తోంది. ఈ విషయాన్ని తెలుపుతూ మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. దీంతో వామికా గబ్బి పేరు ఒక్కసారిగా నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. ఈ క్రమంలో ఆమెకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆమె అన్ సీన్ ఫొటోలు, వీడియోలపై ఓ లుక్కేద్దాం.
వామికా గబ్బి ఓ సినిమాలో ఇంటిమెంట్ సీన్‌లో నటించింది. అందులో ఆమె బోల్డ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. ఆ వీడియోను మీరూ చూసేయండి.
అలాగే మరో సినిమాలో ఘాటు ముద్దు సీన్‌లో వామికా నటించింది. మత్తెక్కించే కళ్లతో కొంటేగా చూస్తూ ఇచ్చిన కిస్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
గతేడాది హిందీలో వచ్చిన ‘కుఫియా’ చిత్రంలో వామికా గట్టిగానే అందాల ప్రదర్శన చేసింది. ఓ సీన్‌లో లోదుస్తుల్లో ఆమె చేసిన ప్రదర్శనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే.
‘కుఫియా’ సినిమాలోనే అద్దం ముందు డ్యాన్స్ చేస్తూ వామికా చేసిన బోల్డ్ ప్రదర్శన ఆమె అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ సీన్ మీరూ చూసేయండి.
టీనేజర్‌గా ఉండగానే వామికా (Wamiqa Gabbi Unseen Videos).. బాలీవుడ్ చిత్రాల్లో అడుగుపెట్టింది. ‘జబ్ వి మెట్’ సినిమాలో హీరోయిన్ గీతాకు సోదరిగా నటించింది. ఆ మూవీలో వామికాకు సంబంధించిన క్లిప్ మీకోసం.
వామికా పుట్టినప్పుడు, స్కూల్ టైమ్‌లో ఎలా ఉండేదో చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ వీడియోలో ఆమె లైఫ్‌లోని కీలక మూమెంట్స్ ఉన్నాయి. ఓ లుక్కేయండి.
వామికా ఓసారి ముంబయి వీధుల్లో (Wamiqa Gabbi Unseen Videos) దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా కెమెరాలు ఆమె క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌ను క్యాప్చర్ చేశాయి. ఈ వీడియో చూస్తే వామికా మాయలో పడిపోవడం ఖాయం.
వామికా గబ్బి ఓ షూట్‌లో గోల్డ్ కలర్ డ్రెస్‌లో బంగారంలా మెరిసిపోయింది. తన హాట్ లుక్స్‌తో అందరినీ ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ వీడియోకు చాలా మందికి ఫ్యాన్స్ ఉన్నారు.
కెరీర్ ప్రారంభంలో వామికా చాలా బొద్దుగా (Wamiqa Gabbi Unseen Videos) ఉండేది. అప్పట్లో ఓ సినిమాలోని ఆమె లుక్‌ను, ప్రస్తుత లుక్‌తో పోలుస్తూ చేసిన ఓ మీమ్ నెట్టింట వైరల్ అవుతోంది.
Celebrities Featured Articles Movie News
Niharika Konidela: ‘ప్రాణం పోవడం పెద్ద విషయం’.. బన్నీపై నిహారిక షాకింగ్ కామెంట్స్!