అడివి శేష్
ప్రదేశం: హైదరాబాద్, ఆంధ్ర ప్రదేశ్ (ప్రస్తుతం తెలంగాణ), భారతదేశం
అడవి శేష్ తెలుగులో విలక్షణ నటుడిగా, డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. సొంతం(2002) సినిమాలో గెస్ట్ రోల్ ద్వారా తన నట ప్రస్థానం ప్రారంభించాడు. కర్మ(2010) అనే సినిమా అతనికి తొలిసారి గుర్తింపునిచ్చింది. ఇందులో హాలీవుడ్ నటి జేడ్ టేలర్, షేర్ ఆలీ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అడవి శేషు దర్శకత్వం వహించడమే కాకుండా అందులో ప్రధాన పాత్ర కూడా పోషించాడు. ఈ సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత పవన్ కల్యాణ్ నటించిన పంజా సినిమాలో విలన్‌గా నటించాడు. తర్వాత బలుపు (2013) సినిమాలో కూడా ప్రతినాయకుడిగా నటించాడు. బాహుబలి, క్షణం, పంజా, రన్ రాజా రన్ లాంటి సినిమాల్లో నటించాడు. ఎవరు(2019), మేజర్(2022), హిట్ 2(2022) వంటి హిట్ చిత్రాల్లో నటించి స్టార్ డం సంపాదించాడు. మేజర్ చిత్రం అడవి శేషు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించారు. అడవి శేషుకు రచన, డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. ప్రముఖ రచయిత అడవి బాపిరాజు ఇతని ముత్తాత. డైరెక్టర్ అడవి సాయి కిరణ్ ఇతనికి సోదరుడు అవుతాడు
అడివి శేష్ వయసు ఎంత?
అడివి శేష్ వయసు 39 సంవత్సరాలు
అడివి శేష్ ఎత్తు ఎంత?
5' 11'' (180cm)
అడివి శేష్ అభిరుచులు ఏంటి?
సింగింగ్, ట్రావెలింగ్
అడివి శేష్ ఏం చదువుకున్నారు?
అమెరికాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేశాడు
అడివి శేష్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
బర్కెలీ హై స్కూల్, కాలిఫోర్నియా
శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీ, అమెరికా
అడివి శేష్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?
షానీల్ డియో
అడివి శేష్ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
అడివి శేష్ 2024 వరకు 18 సినిమాల్లో నటించాడు.
అడివి శేష్ In Sun Glasses
అడివి శేష్ With Pet Dogs
అడివి శేష్ Childhood Images
అడివి శేష్ అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Editorial List
అడవి శేష్ కెరీర్‌లో టాప్ హిట్ చిత్రాలు
Editorial List
అడవి శేష్ కెరీర్‌లో టాప్ హిట్ చిత్రాలు
Editorial List
Telugu Pan India Movies: జాతీయ స్థాయిలో పాపులర్ అయిన టాలీవుడ్ చిత్రాలు
Editorial List
అడవి శేష్‌ను హీరోగా నిలబెట్టిన అత్యుత్తమ చిత్రాలు మీకోసం
Editorial List
Best Telugu Patriotic Movies: గూస్ బంప్స్ తెప్పించే 8 గొప్ప దేశ భక్తి చిత్రాలు..!
హిట్: ది ౩ర్డ్ కేసు
G2
కర్మ
థ్రిల్లర్
క్షణం
డ్రామా , థ్రిల్లర్
గూడాచారి
యాక్షన్ , డ్రామా
మేజర్
థ్రిల్లర్ , యాక్షన్ , బయోగ్రఫీ
హిట్: ది సెకండ్ కేస్
క్రైమ్ , మిస్టరీ
హిట్: ది ౩ర్డ్ కేసు
G2
హిట్: ది సెకండ్ కేస్
మేజర్
ఎవరు
గూడాచారి
అమీ తుమీ
ఊపిరి
క్షణం
సైజ్ జీరో
బాహుబలి: ది బిగినింగ్
అడివి శేష్ పెంపుడు కుక్క పేరు?
జున్ను
అడివి శేష్ తల్లిదండ్రులు ఎవరు?
సున్షి చంద్ర, భవాని
అడివి శేష్ తల్లిదండ్రులు ఏం చేస్తారు?
తండ్రి సున్షి చంద్ర డాక్టర్. తల్లి భవాని హౌస్ వైఫ్.
అడివి శేష్ సోదరుడు/సోదరి పేరు ఏంటి?
అడివి శేష్‌కు ఒక సోదరి ఉంది. ఆమె పేరు షిర్లే అడివి (డాక్టర్)
అడివి శేష్ పెళ్లి ఎప్పుడు అయింది?
ఇంకా కాలేదు. అయితే ఆయన ప్రియురాలు సుప్రియ యార్లగడ్డతో త్వరలో ఎంగేజ్‌మెంట్ కానున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
అడివి శేష్ Family Pictures
అడివి శేష్ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
పంజా సినిమాలో విలన్ కొడుకుగా చేసి పాపులర్ అయ్యాడు.
అడివి శేష్ లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
తెలుగులో అడివి శేష్ ఫస్ట్ హిట్ మూవీ ఏది?
క్షణం(2016)
రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన అడివి శేష్ తొలి చిత్రం ఏది?
అడివి శేష్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
గూఢచారిసినిమా ఏజెంట్ గోపి పాత్ర
అడివి శేష్ బెస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ వీడియోలు?
Adivi Sesh best stage performance
అడివి శేష్ బెస్ట్ డైలాగ్స్ వీడియోలు ఏవి?
Adivi Sesh best dialogues
అడివి శేష్ రెమ్యూనరేషన్ ఎంత?
రూ.8-10 కోట్లు
అడివి శేష్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?
అడివి శేష్ శాఖహారి. అన్ని రకాల వెజ్ ఐటెమ్స్ తింటానని ఓ సందర్భంలో తెలిపాడు.
అడివి శేష్ కు ఇష్టమైన నటుడు ఎవరు?
అమీర్ ఖాన్, ఆయుష్మాన్ ఖురానా
అడివి శేష్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?
ఇంగ్లీషు, హిందీ, తెలుగు
అడివి శేష్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?
అడివి శేష్ ఫేవరేట్ కలర్ ఏంటి?
తెలుపు, నలుపు
అడివి శేష్ ఫేవరేట్ క్రీడ ఏది?
క్రికెట్
అడివి శేష్ ఫేవరేట్ క్రికెట్ ప్లేయర్లు ఎవరు?
సచిన్ టెండూల్కర్
అడివి శేష్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?
కాలిఫోర్నియా
అడివి శేష్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?
Mercedes Benz GLE Class
Audi Q5
అడివి శేష్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్) ఎంత?
రూ.41 కోట్లు
అడివి శేష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
1.1 మిలియన్ల మంది ఫాలోవర్లు
అడివి శేష్ సోషల్ మీడియా లింక్స్
అడివి శేష్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?
నంది అవార్డు
క్షణం చిత్రానికి గాను నంది అవార్డు అందుకున్నాడు
సైమా అవార్డు
మేజర్ చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్‌గా సైమా అవార్డు పొందాడు.
అడివి శేష్ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?
సాయి ప్రొపర్టీస్ & ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు సంబంధించిన ప్రకటనలో అడివి శేష్ నటించాడు.
అడివి శేష్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే అడివి శేష్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.