• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Diwali Gifts For Family: దీపావళి పండగ రోజు ఈ టాప్ బహుమతులతో మీ కుటుంబ సభ్యులను సంతోష పెట్టండి

    దీపావళి అంటే దీపాల పండగ, భారతీయులందరూ ఎంతో  వైభవంగా జరుపుకునే  వేడుక ఇది. ఈ పండగ సంతోషం, విజయానికి చిహ్నం, కీర్తి, కాంతి, బంధుత్వాలకు ప్రతీక. దీపావళి వేళ బహుమతుల సాంప్రదాయం ఎంతో ప్రత్యేకం. బహుమతులు కేవలం(Diwali Gifts For Family) వస్తువులకే పరిమితం కాదు, అవి ప్రేమ, అనుబంధం, ఆత్మీయతలకు ప్రతీకలు. ఇలాంటి సందర్భంలో మీ కుటుంబ సభ్యులను ఆనందపరిచేందుకు బహుమతులు ఇవ్వాలనుకుంటే, అమెజాన్‌లో అందుబాటులో ఉన్న కొన్ని గిఫ్ట్ ఐడియాలను ఇక్కడ పంచుకుంటున్నాం. ఓసారి మీరు పరిశీలించండి. అలంకార దీపాలు- లాంతర్లు … Read more

    Surprise Gifts For Boyfriend: మీ బాయ్ ఫ్రెండ్‌ను సర్‌ప్రైజ్‌ చేయాలంటే వీటిని మించిన గిఫ్ట్స్‌ లేవు!

    మీ బాయ్‌ఫ్రెండ్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ కథనం మీకు ఉపయోగపడవచ్చు. సర్‌ఫ్రైజ్ గిఫ్ట్‌తో థ్రిల్ చేయడం ఒక ప్రత్యేక అనుభవం. అది మీ ప్రేమను వ్యక్తపరచడంలో బాగా ఉపయోగపడుతుంది. (Surprise Gifts For Boyfriend)ముఖ్యంగా అతనికి ఇష్టమైన వస్తువును సర్‌ఫ్రైజ్ గిఫ్ట్‌గా ఇస్తే మీరు పొందే సంతృప్తి మాటల్లో చెప్పలేనిది. అమెజాన్‌లో ఎన్నో రకాల గిఫ్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మీ బాయ్ ఫ్రేండ్‌కు ఇష్టమైనది ఎంచుకోవచ్చు.  1. లవ్ హ్యాండ్స్: మీ బాయ్ ఫ్రెండ్‌ను సర్‌ఫ్రైజ్ గిఫ్ట్‌తో … Read more

    Diwali Gifts For Lovers: దీపావళికి ఈ సూపర్భ్ గిఫ్ట్స్‌తో మీ లవర్‌ మనసు దోచుకోండి..!

    దీపావళి పండుగ అంటే కేవలం వెలుగులు మాత్రమే కాదు, ప్రేమ, అను బంధాలను మరింతగా బలపరచుకునే సమయం కూడా. ప్రేమలో ఉన్నవాళ్లు, ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మార్చడానికి ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం ఆనవాయితీ. బహుమతులు ఇవ్వడం ద్వారా ప్రేమను వ్యక్తపరచడమే కాకుండా, లవర్‌కి ఒక మంచి అనుభూతిని కూడా అందించవచ్చు. ఆ బహుమతులు ప్రత్యేకంగా, వారి అభిరుచులను దృష్టిలో పెట్టుకుని ఉండాలి. ఈ ఆర్టికల్‌లో అమెజాన్‌లో అందుబాటులో ఉన్న వివిధ రకాల బహుమతులను, వాటి ప్రాముఖ్యతను వివరించడానికి ప్రయత్నిస్తున్నాము. మీరు ఓ లుక్ … Read more

    Return gifts in Seemantham ceremony: అతిథులను సంతోషపరిచే టాప్ 20 బహుమతులు

    సీమంతం, భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఒక ప్రత్యేక కార్యక్రమం. ఈ వేడుకను గర్భిణీ స్త్రీకి శుభకాంక్షలు తెలిపే సందర్భంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలో పాల్గొనే అతిథులను గౌరవించడం, వారికి కృతజ్ఞతలు తెలపడం ఒక సంప్రదాయంగా మారింది. ముఖ్యంగా సీమంతం వేడుకలో పాల్గొనే వారికి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం ఓ అందమైన సంప్రదాయం. అది అతిథులతో గాఢమైన అనుబంధాన్ని వ్యక్తీకరించడమే కాకుండా, ఈ ప్రత్యేక సందర్భాన్ని మరింత మధురంగా గుర్తు చేసుకొనేందుకు వీలుగా ఉంటుంది. రిటర్న్ గిఫ్ట్స్ అంటే, ఆ వేడుకకు వచ్చిన … Read more

    Gruhapravesam Gifts: గృహ ప్రవేశం వేడుక కోసం టాప్ 20 బహుమతులు ఇవే!

    గృహ ప్రవేశం వేడుక అనేది (House Warming) కొత్త ఇంటిని ప్రారంభించడానికి జరుపుకునే ప్రత్యేక సమయం. ఈ సమయంలో ఇచ్చే బహుమతులు, కొత్త ఇంట్లో శుభం మరియు ఆనందం తీసుకురావడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఈ ఆర్టికల్‌లో గృహ ప్రవేశానికి తీసుకెళ్లాల్సిన బహుమతులు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. 1. పూజా సెట్ పూజా సామగ్రి గృహప్రవేశంలో అద్భుతమైన బహుమతి.  అది సాంప్రదాయ పూజా సామగ్రి అయితే మరి మంచిది. ఇది కొత్త ఇంటిలో ఆధ్యాత్మికతను మరియు శాంతిని తీసుకువస్తుంది. 2. గణపతి లేదా లక్ష్మీ … Read more

    Half Saree Function Songs List: హాఫ్ సారీ పంక్షన్‌లో ప్లే చేయాల్సిన మెలోడి పాటలు ఇవే

    హాఫ్ సారీ ఫంక్షన్ అనేది భారతదేశంలో ముఖ్యమైన హిందూ సాంప్రదాయాల్లో ఒకటి. ఇది సాధారణంగా ఆడపిల్లలు పెద్దమనిషిగా(Maturity) మారినప్పుడు జరుపుకునే కార్యక్రమం. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. ఈ ఫంక్షన్ కేవలం(Half Saree Function Songs List) ఒక వేడుక మాత్రమే కాదు, అది ఒక అమ్మాయి జీవితంలో కొత్త దశ ప్రారంభమయ్యిందని సూచిస్తుంది. ఈ కార్యక్రమంలో అందించే బహుమతులకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో… ఆ కార్యక్రమాన్ని కవర్ చేస్తూ ప్లే చేసే పాటలకు అంతే ప్రాముఖ్యత ఉంటుంది. కార్యక్రమానికి తగిన పాటలు … Read more

    Seemantham Gift Ideas: సీమంతం వేడుకకు కచ్చితంగా తీసుకెళ్లాళ్సిన టాప్ 15 బహుమతులు ఇవే

    సీమంతం అంటే ఏమిటి? భారతీయ సాంప్రదాయాల్లో గర్భిణీ స్త్రీకి సీమంతం ప్రత్యేకమైన పండుగ. ఇది గర్భిణీ స్త్రీకి, బిడ్డకు ఆత్మీయ ఆశీర్వాదాలు అందించడానికి జరిగే పవిత్ర కార్యక్రమం. ఈ ఫంక్షన్ సమయంలో గర్భిణీ స్త్రీకి ఆధ్యాత్మిక మరియు మానసిక శాంతిని కలిగించడం కోసం దేవతలకు పూజలు నిర్వహించడం ఆనవాయితీ.  తల్లి, బిడ్డ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని అతిథులు కాబోయే  తల్లికి ప్రత్యేకమైన బహుమతులు అందిస్తుంటారు.  ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీకి ఉపయోగపడే, ఆధ్యాత్మికమైన, వ్యక్తిగతమైన బహుమతులు ఇవ్వడం ద్వారా వారిపై ఆప్యాయతను అతిథులు వ్యక్తపరచవచ్చు. … Read more

    Uyyala Function Return Gifts: ఉయ్యాల వేడుకలో  అతిథులకు ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చి థ్రిల్ చేయండి

    ఉయ్యాల పంక్షన్ (ఉయ్యాల వేడుక) అనేది భారతీయ సాంప్రదాయంలో ముఖ్యమైన వేడుకలలో ఒకటి. ఈ వేడుకకు హాజరయ్యే అతిథులను సంతోషపెట్టడానికి, కృతజ్ఞతగా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం ఒక మంచి ఆచారం. రిటర్న్ గిఫ్ట్స్ ద్వారా అతిథులు ఆ వేడుకను మరింత గుర్తుంచుకుంటారు. ఈ కథనంలో ఉయ్యాల పంక్షన్‌కి సరిపోయే రిటర్న్ గిఫ్ట్స్, వాటి ప్రత్యేకత, మరియు వాటి ప్రాముఖ్యత గురించి చర్చిద్దాం. 1. పూజా ఐటమ్స్ ఉయ్యాల పంక్షన్‌లో సంప్రదాయబద్ధంగా పూజా వస్తువులను రిటర్న్ గిఫ్ట్స్‌గా ఇవ్వడం మంచి ఆలోచన. వీటిలో వెండి దీపాలు, … Read more

    Uyyala Function Gifts: ఉయ్యాల పంక్షన్‌కు తీసుకెళ్లాల్సిన  టాప్ 15 బహుమతులు ఇవే

    ఉయ్యాల పంక్షన్ అనేది నవజాత  శిశువు పుట్టిన తర్వాత, ఆ బిడ్డను ఉయ్యాలలో పడుకోబెట్టే సంప్రదాయ వేడుక. ఇది సాధారణంగా బిడ్డ పుట్టిన 21 రోజుల తర్వాత లేదా కొన్ని కుటుంబాల్లో 3 నుంచి 6 నెలల మధ్య జరుపుకుంటారు. ఈ వేడుక ఆ కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యమైనది. ఉయ్యాల పంక్షన్, భవిష్యత్తులో శిశువు ఆరోగ్యంగా, (Uyyala Function Gifts)సుఖంగా ఉండాలని కోరుకుంటూ నిర్వహించే శుభకార్యం. అలాంటి వేడుకలో పాల్గొన్నప్పుడు, కొత్త తల్లిదండ్రులకు, శిశువుకు మీరు ఇచ్చే బహుమతులు ప్రత్యేకమైనవిగా ఉండాలి. ఈ కథనంలో, … Read more

    Return Gift Ideas For Dhoti Function: ధోతి పంక్షన్‌లో ఈ విలువైన బహుమతులతో ఆత్మియతను పంచుకోండి 

    ధోతి వేడుక అనేది హిందూ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ వేడుకను ముఖ్యంగా మగ పిల్లలు శాస్త్రియ వయస్సులోకి ప్రవేశించినప్పుడు నిర్వహిస్తారు. భారతీయ సంస్కృతిలో ఇది చాలా ప్రాచుర్యం పొందినది. ఈ వేడుక ద్వారా బాలురును సంప్రదాయికంగా(Dhoti Ceremony) వారి భవిష్యత్ జీవితానికి సిద్ధం చేస్తారు. బాలుడు తొలిసారిగా ధోతి ధరించడం ఈ వేడుకలో ప్రధాన అంశం. ఇది వయస్సుతో పాటు బాధ్యతలకు సంకేతం. ఇలాంటి ధోతి వేడుకకు రిటర్న్‌ గిఫ్ట్స్ ఇవ్వడం ఆనందాన్ని పంచే సంప్రదాయం. ఈ ప్రత్యేక వేడుకలో బహుమతులు … Read more